ED, filed Writ Petition No. 33845/2026 before the Telangana High Court on 23.09.2026, seeking a speedy, day-to-day trial and the personal appearance of all accused in the PMLA, 2002 Prosecution Complaints against Y.S. Jagan Mohan Reddy and 73 others in connection with allegations of large-scale corporate favors and massive quid pro quo investments into his family's companies, extended by the AP Govt during his late father Y.S. Rajasekhar Reddy's tenure as CM.
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలు తిరుపతి నుంచి కాశీ వరకు బైక్ యాత్రను చేపట్టారు. సేవ, సుపరిపాలన (సుశాసన్)కు ప్రాధాన్యతనిస్తూ ఈ యాత్రను నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదుల పవిత్ర జలాలను కాశీకి తీసుకువెళ్లడం లాంటివి హృదయానుభూతిని కలిగించింది.
అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా ఈ యాత్రను నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల బృందాన్ని నేను అభినందిస్తున్నాను.
@JaiTDP@ncbn@naralokesh
Over the last few days, people from Andhra Pradesh embarked on a bike Yatra from Tirupati to Kashi, emphasising Seva and good governance (Sushasan). Their gesture of carrying sacred waters from the Krishna and Godavari rivers to Kashi is also very touching.
I compliment the team of TDP leaders and Karyakartas who organised the Yatra and ensured people from all walks of life participated.
@JaiTDP@ncbn@naralokesh
We regret fighting such notorious criminals in politics..!
But look at YSR’s brother ; murdered, blood & crime scene cleaned, and then it was portrayed as a natural death.
And @ysjagan , playing the drama live in front of the media, saying CBN Garu did it.
Are these Goddali Party feudals really human?
Is this normal ..? #AbbaiKilledBabai
Nara Lokesh garu’s meeting with Gujarat CM Shri @Bhupendrapbjp Ji is a reminder of what sustained governance can build.
After 2024, Andhra Pradesh moved from “Why?” to “What’s next?”
2029 is a greater responsibility continuity, stability and growth.
Telugu hands have built dreams across Bharat and the world for decades..
Now, it’s time to build them here on our soil, for our future and generations to come..
#NaraLokesh #CBN #NDAStaysStrong #ViksitBharat2047 #Gujarat #AndhraPradesh
*గురువ���ల పై ��ొడ్డలి పార్టీ దాడి ..!*
*యువత , ప్రజలు , మేధావులు , తటస్థులు అందరూ ఆలోచించాలి ..*
*జగన్ లాంటి ఆర్థిక నేరస్థుడు రాజకీయాల్లో ఉండటం మన సమాజానికే ప్రమాదం ..!*
*#YSRCPNeverAgain #ZeroJobsJagan #AndhraPradesh*
Thanks @ysjagan & the Goddali Party. 😄
YuvaGalam to DSC ; you tried to attack Lokesh, ended up campaigning for him. 🔥
On September 30, 2025, @naralokesh Garu handed appointment letters to 16,000 teachers in Amaravati.
A year later, the winners are telling their own success stories.
And she’s not a "Kamma" ..
She’s Shaik Yasin.. Proud Daugther of this soil 🔥
Yasin beta, aapki Amma aur Abba ko salaam. Aapke sapno ko hausla dene ke liye.
#AndhraPradesh ko aap par garv hai! 🇮🇳❤️
#NaraLokesh #JobCreatorInChief #YSRCPNeverAgain #SportsTeachersFightFakes
It’s really good to see so many youngsters actively involved in Jai Ho BC. Their energy, participation and commitment show that the next generation is ready to take the movement forward.
గురువులందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరి సహకారంతో విద్యాశాఖ మంత్రిగా రెండేళ్లలో ఎన్నో సంస్కరణలు చేపట్టాం. మంచి ఫలితాలు సాధించాం. పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించాం. నేను బాధ్యతలు చేపట్టే నాటికి దేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత శాతం ఉన్న మన రాష్ట్రం ఇప్పుడు 10% పెరిగింది. సమాజ భాగస్వామ్యంతో త్వరలోనే 100% అక్షరాస్యత సాధిస్తాం.
#TeachersDay
#AndhraPradesh
Schools. Teachers. Students. Jobs. Empowerment.
The story of education and opportunity in Andhra Pradesh is, at its core, the story of TDP.
A movement that understood long ago:
Educate. Empower. Elevate.
Now watch our National Working President @naralokesh address the state and explain what the government is doing and where #AndhraPradesh is headed.
#TeachersDay #NaraLokesh #TeluguDesamParty
Jagan made Sharmila Telangana YSRCP chief → Samikyandhra killed the party → Avinash’s Kadapa ticket protected, Sharmila kept waiting → Vizag contest rumours in 2014 & 2019, Vijayamma sent, Sharmila sidelined.
Sharmila rose while he was in jail; between 2014–19, the more she rose, the more he was rattled.
When sympathy grew, the biggest voice had to be neutralised. Viveka paid the price; Avinash held the axe.
Then came power, and the agenda: “జీవిత కాల శాశ్వత జాతీయ అధ్యక్షుడు @ysjagan ”, never heard before in India. Every word screams thirst. Look at him beside his mother removing her as party president .
Before the Kurnool CBI arrest drama, Avinash went to Vijayamma for help a favour in return for what he had done for her son.
Without Vijayamma that day, Jagan could have faced doom if Avinash spoke the truth out ..
Caste. Religion. Region. Family. Money. Crime. Blood . Character assassination.
Everything became a weapon for @ysjagan's route to throne !
#YSRCPNeverAgain #AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులరా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కండి. వచ్చే నెల నుంచి వరుసగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. 10,060 పోస్టులను భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం 'జాబ్ క్యాలెండర్ 2026' విడుదల చేసింది. గత ఏడాది 16,000 టీచర్ పోస్టులను భర్తీ చేసిన మంత్రి లోకేష్ ఈ ఏడాది డీఎస్సీ ద్వారా మరో 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధమయ్యారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
Yesterday, the ED arrested a former @YSRCParty Minister for illegal transportation in the liquor scam.
Their leader @ysjagan gives him a clean chit saying: the proceeds would be “at most ₹2 crore.” Didn’t know the @YSRCParty had imposed a MSP (Minimum Scam Price) on corruption - only above 2 crores can be prosecuted! 😂🙏
#EDArrestsJaganAide
#LiquorScamByJagan
స్త్రీ శక్తి పథకానికి ఏడాది పూర్తైన సందర్భంగా అమరావతి పరేడ్ గ్రౌండ్స్ నుంచి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించాను. అనంతరం నా నివాసంలో వారితో సమావేశమై పథకం లబ్దిని... వారికి కలుగుతున్న ప్రయోజనాలను తెలుసుకున్నాను. స్త్రీ శక్తి కేవలం ఉచిత ప్రయాణ పథకం కాదు.. మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని అందించే ఓ మహత్తర కార్యక్రమం అని ఆడబిడ్డలు చెప్పడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.
#SthreeShakti
#FreeBusForWomenInAP
గొడ్డలి పార్టీ మాజీమంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు బైక్‌తో ఢీ కొట్టి నిరుపేద గొర్రెల కాపరి దానయ్య యాదవ్ మరణానికి కారణమయ్యాడు. వృద్ధురాలైన తల్లి, ఇద్దరు పిల్లలు, భార్యను పోషించే దానయ్య మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆదుకోవాల్సిన గొడ్డలి పార్టీ అధినేత దానయ్య యాదవ్ చచ్చిపోతే నష్టం ఏంటి అంటూ అమానవీయంగా ప్రవర్తించారు. సీదిరి అప్పలరాజు అయితే దానయ్య భార్యను తన ఇంట్లో పనికి పెట్టుకుంటానంటూ అవహేళన చేశాడు. గొడ్డలి పార్టీ వల్ల అన్ని విధాలా అన్యాయానికి గురైన దానయ్య యాదవ్ కుటుంబానికి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, స్థానిక శాసన సభ్యురాలు గౌతు శిరీషా, మంత్రి పార్థసారథి గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు పార్టీ తరఫున రూ.10.50 లక్షలు ఆర్థిక సహాయం అందించారు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#TeluguDesamParty
#AndhraPradesh
ఒక ప్రైవేట్ రిసార్ట్ లో 84 రోజులు APPSC పేపర్లు పెట్టీ ఫేక్ మనుషులతో ఫేక్ వాల్యుయేషన్లు చేశారు ..
ఇంత బరితెగింపు ఎప్పుడైనా విన్నారా ..?
పైగా పేపర్లు రిసార్ట్ లో ఉన్నందుకు 20 లక్షల ప్రభుత్వ డబ్బు చెల్లించారు ..
నీచుడ నువ్వా లోకేష్ గురించి మాట్లాడేది @ysjagan ..
#AvaasaJFiles #JFiles #APPSCScam #YSRCPNeverAgain
ఒక బా���ిల్ తో @ysjagan యువత భవష్యత్తు నీ చెరిపేశాడు ..
నషేధించిన వైట్నర్తో OMR షీట్లపై మార్కులు చెరిపేసి మార్పులు చేశారు .
అదే బాటిల్ తో లక్షల మంది అభ్యర్థుల కలలు తుడిచిపెట్టేసాడు.
జగన్ హయాంలో “మెరిట్” అంటే ఇదే!
#AvaasaJFiles #JFiles #APPSCScam #YSRCPNeverAgain