JanaSenaParty IT-Wing leads digital campaigns, boosts social media presence, spreads ideology, counters misinformation, and connects people through technology.
"జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" ముఖ్య ఉద్దేశం
• జనసేన సాధక్ స్థాయి నుండి నాయకత్వాన్ని తయారుచేయడం
• ఈ కమిటీ సభ్యులు కేవలం పార్టీ నిర్మాణంలో వివిధ కమిటీల్లో పనిచేయాలనుకునే వారి వివరాలు సేకరించడం
• పార్లమెంట్, అసెంబ్లీ, మండల, గ్రామ స్థాయితో పాటుగా, వివిధ పార్టీ విభాగాల్లో సేవలు అందించాలనే వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం
• ఈ కమిటీలు సేకరించిన వివరాలను పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి దృష్టికి తీసుకురావడం
• ఈ కమిటీకి పార్టీలో పోస్టులు నిర్ణయించే అధికారం లేదు
• ఈ కమిటీలు తాత్కాలికంగా, కేవలం ఈ ప్రక్రియ ముగిసే వరకు మాత్రమే పనిచేస్తాయి.
• పార్టీలో వివిధ హోదాల్లో సేవలు అందించాలి అనుకునే ఔత్సాహికులకు ఈ కమిటీల్లో చోటు కల్పించకుండా, వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది.
#JSPForNewAgePolitics #JSPMembershipToLeadership
భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ వైస్ చైర్మన్ శ్రీ సి పి రాధాకృష్ణన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్ గారు, ఆయన కుటుంబ సభ్యులు.
జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దడం కోసం శ్రీ @PawanKalyan గారి పర్యవేక్షణలో కమిటీల నియామకం.
#JSPMembershipToLeadership
జనసేన పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశాలు!
రాష్ట్రంలో జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడం, రానున్న కార్యాచరణపై సమగ్ర చర్చలు జరపడం లక్ష్యంగా జూన్ 28 నుండి జూలై 7 వరకు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించబడనున్నాయి.
పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు సమన్వయంతో పాల్గొని, ప్రజా సమస్యలపై పార్టీ కార్యాచరణను మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
#JanaSenaTelangana
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి ఏటా ఆచరించే దీక్షను ప్రారంభించారు.
• ఏటా జ్యేష్ఠ మాసంలో దీక్ష ప్రారంభించి, కార్తీక మాసంలో విరమిస్తారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం క్రమం తప్పకుండా ఈ దీక్ష చేస్తున్నారు.
• దీక్ష కాలంలో నియమిత జీవనం, సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. చందన వర్ణ వస్త్రధారణ చేస్తూ, నిత్యం అనుష్ఠానం, దేవతారాధన, ధ్యానం, మంత్ర పారాయణం చేస్తారు.
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం ఉదయం దర్శించుకున్నారు.
ఎప్పటిలాగే దీక్ష చేపట్టిన శ్రీ @PawanKalyan గారు.
ఏటా జ్యేష్ఠ మాసంలో ప్రారంభించి, కార్తీక మాసంలో దీక్ష విరమిస్తారు.
ఈ సాయంత్రం అమరావతిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి హాజరుకావడానికి మంగళగిరి విచ్చేసిన, రామ్ చరణ్ తేజ్ గారు జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈరోజు సాయంత్రం మెగా పవర్ స్టార్ శ్రీ @AlwaysRamCharan గారు, మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మీ అందరి సహకారంతో, సమిష్టి కార్యాచరణతో జనసేన పార్టీ ఎదుగుదల కోసం నిరంతరం బాధ్యతగా పనిచేస్తాను.
-మీ
దుంపటి శ్రీనివాస్,
జనసేన తెలంగాణ మీడియా విభాగం కో-ఆర్డినేటర్.
Heartfelt gratitude to Hon’ble CM Sri @ncbn garu, Hon’ble Deputy CM Sri @PawanKalyan garu, Hon’ble Endowments Minister Sri @AnamReddy_TDP garu, and the @TTDevasthanams Board for sanctioning financial assistance under the SRIVANI Trust for the development of six temples, including Sri Prasanna Venkateswara Swamy Temple, Sri Lakshmi Narasimha Swamy Temple, Sri Mahakailaseswara Temple, Sri Venkateswara Swamy Temple, Sri Lakshmi Venkateswara Swamy Temple, and Sri Sunkulamma & Maremma Temple.
This support for temple development, including temples in the Telangana region, is a commendable step towards preserving our spiritual heritage, strengthening Sanatana Dharma, and improving facilities for devotees.
@BollineniRNaidu
Mega Power Star @AlwaysRamCharan met Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan garu at the Janasena Party Central Office in Mangalagiri.
Sri Ram Charan visited the Janasena Party office this evening for a courtesy meeting with Sri Pawan Kalyan garu before proceeding to attend the Andhra Premier League at the ACA International Cricket Stadium, Amaravati.
ఎప్పటిలాగే దీక్ష చేపట్టిన శ్రీ @PawanKalyan గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం ఉదయం మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. ఏటా జ్యేష్ఠ మాసంలో ప్రారంభించి, కార్తీక మాసంలో దీక్ష విరమిస్తారు.
గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఈ దీక్ష క్రమం తప్పకుండా ప్రతి ఏటా చేస్తున్నారు. నియమితమైన జీవనంతోపాటు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. విధి నిర్వహణకు అనుగుణంగా వస్త్రాలు ధరిస్తారు. ఎక్కువగా చందన వర్ణ వస్త్రధారణను అవలంబిస్తుంటారు. నిత్యం అనుష్ఠానం, దేవతారాధనగావిస్తారు. సమయానుకూలంగా ధ్యానం, మంత్ర పారాయణం చేస్తారు.