బద్వేలు నియోజకవర్గ ఇంచార్జీ గా అవకాశం కల్పించిన @JaiTDP పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి, @Kadapa జిల్లా టీడీపీ అధ్యక్షుడు @bhupeshreddyc@ReddeppagariSVR గారికి ధన్యవాదాలు తెలుపుతూ
బద్వేలు నియోజకవర్గంలో పార్టీ కి పూర్వ వైభవం తెస్తానని తెలిపారు
#Hyderabad
Urgently required AB -VE (NEGATIVE) BLOOD GROUP
FOR #OPEN_HEART SURGERY
Units:- 4
PATIENT:-MOHD RIYAZ PASHA
#CARE HOSPITAL #NAMPALLY
CONTACT PERSON :- 7396466774
8919848177. Via @hydblooddonors
I have written to the Hon'ble Chief Minister of Telangana, Sri @revanth_anumula Garu, proposing a meeting to discuss matters of mutual interest between our two Telugu-speaking States. I look forward to working closely with him to resolve post-bifurcation issues, enhance cooperation, and facilitate progress in our states.
Yaaay ! The wait ends
What a comeback to win this. We win a World Cup after 13 years, and a T20 World Cup after 17 years.
First T20 World Cup for us win since the inception of the IPL.
#T20IWorldCup
ఇది జనాల బుర్రలో గట్టిగా నాటాలంటే
శ్వేతపత్రాలు అధికారులు రిలీజ్ చేసి explain చెయ్యాలి
Ex:పోలవరం
PPA చైర్మన్, ప్రాజెక్టు CE & చేస్తున్న కాంట్రాక్టర్
వీళ్ళతో వాస్తవాలు చెప్పించగలిగితే - గేమ్ ఓవర్
లేకపోతే
వీడోస్తే వాడి మీద, వాడొస్తే వీడి మీద ..జస్ట్ political game అనుకుంటారు
కానీ హిమాలయాల నుండి ప్రతి శుక్రవారం కోర్టుకు రానీకి చాలా ఖర్చవుతుందని వెళ్ళలేదు. ఎంత అదృష్టం చేసుకున్నాయో హిమాలయ పర్వతాలు.
జగన్ నువ్వు హిమాలయాలకు కాదు కద సముద్రం కింద సబ్ మరైన్ లో దాక్కున్న నువ్వు చేసిన పాపాలు నిన్ను వదలవ్.
నిన్న ఇప్పటికే తొక్కల్సిన చోటుకి తొక్కేసారు ప్రజలు.
#Chennai 10-12units of A+ & A1+ #blood for a friends uncle. It's an emergency :(
Hospital - SIMS hospital vadaplani
Patient id -0000363930
S.Baskaran
Contact: 9003657644. Via @elitecynic
మా Land Titling Act అమలై ఉంటే అన్ని పాలెస్ లు, భూములు బిడ్డ పేరు మేద రాయించుకునేవాళ్ళం. 🥲
ఏదేమైనా అన్ని పాలెస్ వివరాలు పెడుతున్నా, చూసుకుని అటు వైపు వెళ్లొద్దు.
🧵👇🏽
విజయవాడ - విద్యాధరపురం సితార సెంటర్ వద్ద
నాకు బాగా గుర్తు ఉండే పేర్లు తోట చంద్రయ్య తరువాత అంబుల వైష్ణవి
బాబు గారు సీఎం ఉన్నప్పుడు ఒక ఎకరం పొలం బంగారు ఉంగరం
PPA కి 2లక్షలు
హైకోర్టు కి 2లక్షలు ఇచ్చింది
నేడు
సార్ సీఎం అయ్యాక 25 లక్షలు అమరావతి కి ప్రకటించిది
I Salute Vishnavi 🫡
#ChandrababuNaidu#Andrapradesh