'నాడు' నంబర్ 1.. 'నేడు' నంబర్ 8
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఇదీ బాబు మార్కు
పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు..
నీతి ఆయోగ్ సాక్షిగా తేటతెల్లం
పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఉద్యోగాలంటూ రెండేళ్లుగా చేస్తున్న ప్రచారం పబ్లిసిటీ స్టంటే
కప్పం కట్టలేక పారిపోతున్న పరిశ్రమలు.
మీరు మనుషులేనా @APPOLICE100 ?
టీడీపీ కి బానిసలు అయిపోయి ఆడవాళ్ళ మీద ఏంటి మీ ప్రతాపం ?
తు మీకు కుటుంబాలు ఉంటాయి గా ?
Stay Strong we all are with you Viziya garu
ఆ టీడీపీ యాక్టివిస్ట్ పేజి మీద ఏమైనా చర్యలు తీసుకోండి @YSRCPLegalCell
#Fauzi - Periodic Drama
#Spirit - Action Darma
#Kalki2 - Sci/fi
#Salaar2 - Full Length Action Drama
4 different genres. Every movie has the potential for 1000 crore.
Next Phase kuda madhe
కీసర ప్రమాదానికి టోల్ గేట్ యాజమాన్యమే కారణం
నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించింది
సిసి టీవీ ఫుటేజ్ ఎందుకు బయటకు విడుదల చేయట్లేదు
డబ్బులు వసూలు కోసం వేరే కార్ తో అక్కడ సిబ్బంది గొడవ పడిన కారణంగా రాష్ గా వస్తున్న లారీ డివైడర్ ఎక్కింది
డివైడరు ఎక్కి ఒక్కసారిగా లారీ పల్టీ కొట్టి అడ్వకేట్ కారు మీద పడింది
సీసీ ఫుటేజ్ ఎందుకు దాస్తున్నారో సమాధానం చెప్పాలి
- నర్రా శ్రీనివాస్, హైకోర్టు అడ్వకేట్