జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో మంత్రులు శ్రీ దామోదర రాజనర్సింహ గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గార్లతో కలిసి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది.
పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రి బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొంటూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ అద్దంకి దయాకర్ గారు, ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ గారు, హెల్త్ కమిషనర్ శ్రీమతి సంగీత గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రియాంక అలా గారు, డీఎంహెచ్‌వో, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
#AKY
Shri A. Revanth Reddy Garu
Hon’ble Chief Minister of Telangana
&
Hon’ble Transport Minister, Telangana
Subject: Request for 50% Discount on Pending Traffic Challans in Telangana
Respected Sir,
The Karnataka Government has announced a 50% discount on pending traffic challans from 21st June to 10th July 2026, providing significant relief to vehicle owners and encouraging citizens to clear their pending dues.
On behalf of many citizens of Telangana, I humbly request the Telangana Government to consider implementing a similar 50% discount scheme on pending traffic challans. Such a decision would greatly benefit lakhs of vehicle owners, reduce their financial burden, and help increase compliance with traffic regulations.
We sincerely hope the Government of Telangana will consider this public-friendly initiative for the benefit of the people of the state.
Awaiting a positive response. @revanth_anumula@Ponnam_INC@OffDSB
Regards,
Mohammed Hyder
President, Secunderabad Cantonment Youth Congress
Secunderabad, Telangana.
ముషీరాబాద్ నియోజకవర్గంలో షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మీ పథకాల కింద మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే శ్రీ ముఠా గోపాల్ గారితో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలుస్తూ, వారి ఆర్థిక భారం తగ్గించే లక్ష్యంతో ఈ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుంది.
#AKY
గౌరవ తెలంగాణ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ భట్టి విక్రమార్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Warm birthday wishes to Hon’ble Deputy Chief Minister of Telangana, Shri @Bhatti_Mallu Garu.
May you be blessed with good health, happiness, and continued success in your service to the people of Telangana.
Kindly inspect the location immediately and replace the damaged iron pole with a cement (RCC) pole to prevent any accident or loss of life.
Mohammed Hyder
President, Secunderabad Cantonment Youth Congress
📞 9676756340
@tgspdcl@Bhatti_Mallu
Urgent Request to TGSPDCL
Sir,
The electric pole at Police Line, Rasoolpura, Secunderabad is leaning dangerously and sparking during the rain. It may fall at any time and poses a serious threat to children and the public.
@tgspdcl@Bhatti_Mallu
వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అల్పాహార (బ్రేక్‌ఫాస్ట్) పథకాన్ని నేడు లోక్‌భవన్ ప్రభుత్వ పాఠశాలలో మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్ గార్లతో కలిసి ప్రారంభించడం జరిగింది.
రాష్ట్రంలోని 1,269 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా సుమారు 29 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం రూ.720 కోట్లు కేటాయించడం అభినందనీయం.
ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేసి వారి విద్యాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలపై అవగాహన కల్పించాం. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన పోషకాహారం అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి ఈ పథకం నిదర్శనంగా నిలుస్తుంది. విద్యార్థుల ఆరోగ్యం, విద్యా ప్రగతికి ఇది మరింత దోహదపడుతుందని ఆశిస్తున్నాను.
#AKY | @Ponnam_INC
జూబిలీ హిల్స్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, సోదరుడు శ్రీ నవీన్ యాదవ్ గారు, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు శ్రీ దీపక్ జాన్ గార్ల ఆధ్వర్యంలో SIR ప్రక్రియపై BLAలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి గారు, ఏఐసీసీ కార్యదర్శి శ్రీ సచిన్ గార్లతో కలిసి పాల్గొన్నాను.
ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు జాబితాల ప్రాముఖ్యత ఎంతో కీలకం. SIR ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా అమలు చేయడంలో BLAలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించాం.
#AKY | @PingNaveenYadav
ఈరోజు NSUI రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వెంకట్ స్వామి గారి ఆధ్వర్యంలో, నీట్ పరీక్ష పత్రం లీక్ వ్యవహారంపై నిరసనగా నిర్వహించిన “ఛలో రాజ్‌భవన్” కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ NSUI అధ్యక్షుడు శ్రీ వినోద్ జక్కర్ గారు, ఏఐసీసీ కార్యదర్శి & తెలంగాణ ఇంచార్జ్ శ్రీ సచిన్ గారు, ఎమ్మెల్సీ శ్రీ వెంకట్ బల్మూర్ గారితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే ఇలాంటి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము.
#AKY
Had a productive interaction with IYC President Shri Udai Bhanu Chib along with fellow leaders. Discussed organizational strengthening, youth empowerment, and the roadmap for taking the Congress party’s vision to every corner of the country.
The energy and commitment of our youth leadership continue to inspire confidence in building a stronger and more inclusive India.
#AKY | @IYC | @UdayBhanuIYC
CONGRATULATIONS
To the esteemed Indian National Congress candidates elected unopposed to the Rajya Sabha
Shri @kharge ji
Hon'ble Congress President,
Shri @Pawankhera ji and
Shri @MansoorKhanINC ji
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేశ్ గారి ఆధ్వర్యంలో SIR ప్రక్రియపై BLAలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీ దీపక్ జాన్ గారు, ఇంచార్జ్ శ్రీ కైలాష్ గారు, శ్రీమతి కాల్వ సుజాత గార్లతో కలిసి పాల్గొన్నాను.
ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు జాబితాల ప్రాముఖ్యత ఎంతో కీలకం. SIR ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా అమలు చేయడంలో BLAలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించాం.
#AKY
🌿 Save Nicobar. Save India’s Natural Heritage.
Great Nicobar is home to some of India’s last untouched rainforests, rich biodiversity, and indigenous communities that have lived in harmony with nature for generations.
Development must be sustainable, transparent, and people-centric. Before irreversible decisions are made, every citizen deserves to know what is at stake.
Watch the film. Read the documents. Add your voice.
🔗 https://t.co/aAqFQuytIO
#SaveNicobar #NicobarMatters #GreenOverGreed #WorldEnvironmentDay #ProtectNature #ClimateAction @RahulGandhi
Warm wishes to the people of Telangana on Formation Day.
A land of courage, innovation, and progress, Telangana continues to inspire.
May the state continue to prosper and create opportunities for all.
Champions once. Champions again. 🏆🏆
Royal Challengers Bengaluru have transformed years of aspiration into an era of excellence with a second consecutive IPL title.
Congratulations to Virat Kohli, whose extraordinary journey with the franchise is a story of passion, perseverance, and loyalty. His dream has now become a golden chapter in IPL history.
Kudos to Rajat Patidar for his calm and fearless captaincy, leading the team with remarkable confidence on the biggest stage.
To the RCB faithful—your belief never wavered, and today it stands rewarded once more.
Ee Sala Cup Namdu. Ee Sala Kooda Cup Namdu!
#RCB #IPL2026 #EeSalaCupNamdu #ViratKohli #RajatPatidar
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఇటీవల జరిగిన తెలంగాణ కేసరి 2026 పోటీలలో విజయం సాధించిన అబూబకర్ బిన్ అబ్దుల్లా బమాస్ ను మర్యాదపూర్వకంగా కలిపించడం జరిగింది.
ఈ సమావేశంలో జూబిలీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు, తెలంగాణ కేసరి పోటీల ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు విజేతకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, యువతలో క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ మరియు ప్రతిభను ప్రోత్సహించే విధంగా తెలంగాణ కేసరి పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.
#AKY | @revanth_anumula | @PingNaveenYadav
🌙 Eid al-Adha Mubarak!
May this blessed occasion bring peace, happiness, good health, and prosperity to you and your family. May Allah accept all your prayers and sacrifices. 🤍
Regards,
Mohammed Hyder
President, Secunderabad Cantonment Youth Congress