@insanereddy4 @HMOIndia ఇందుకేనా Srinu65 అనే ఒక యూట్యూబర్ Bigboss కంటెంట్ చేసుకునే వాడు, సడన్ గా CJP గురించి Sonanam Wangchuk గురించి వీడియో చేశాడు, వామ్మో వీళ్ళు పెద్ద మొత్తం లో డబ్బులు పెడుతున్నట్టు ఉన్నారు, రీజనల్ లో చిన్న చిన్న వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తున్నారు అంటే ఎంత ఖర్చు పెడుతున్నారో.
వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, భీమారం, కథలాపూర్ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.
మేడిపల్లి మండలం కాచారం గ్రామంలో ₹18 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించడంతో పాటు మరో ₹10 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశాను. దేశాయ్పేట్లో ₹9 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించిన బస్టాండ్‌ను, ₹36 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించాను. దమ్మన్నపేట గ్రామంలో ₹8లక్షల 50వేల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది
అలాగే భీమారం మండలం మన్నెగూడెంలో ₹10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
కథలాపూర్ మండలం గంభీర్పూర్లో ₹4లక్షల 50వేల వ్యయంతో సీసీ డ్రెయిన్ పనులను, పోసానిపేటలో ₹5 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను, దూంపేటలో ₹10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది.
#KarimnagarParliamentaryConstituency
@PraveenBaddam1 ఇలాంటి వాళ్ళని జర్నలిస్టు అంటే ఇంక వచ్చే జనరేషన్లో పిల్లలు జర్నలిజం చదవడం మానేస్తారేమో....కొంచం ఐన సౌంస్కరం ఉండే మాటలు, thumbnails ఉన్నాయా ?
@sravandasoju@TelanganaDGP శ్రవణ్ అన్న అరెస్ట్ ఐన అతను మరి దారుణంగా మాట్లాడుతాడు, మనకు ఎందుకు చెప్పు, నీ లాంటి వాళ్ళు మంచి ప్రొఫెషనల్ గా ఉన్న వాళ్ళకి సపోర్ట్ చెయ్యాలి.
@ShivAroor@kunalb11 It's really good right now. I hope he don't ruin WhatsApp by adding unnecessary ads and putting users' privacy at risk.
Please leave it as it is! 🙏