@yvsubbareddymp@YSRCParty@ysjagan@IamKodaliNani
కొడాలి నాని పుట్టుకతో మీరు హిందువా లేక విదేశీయులా మాటల్లో సంస్కారం ఉండాలి మసీదు కి చర్చి కి లేని డిక్లరేషన గుడికి అంటున్నావు కదా మరి మా దేవాలయాలు సొమ్ము తో బ్రతికే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎందుకు.. చెప్పగలవా???
కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాన మంత్రిని చేసినం, అధ్యక్షుడిని చేసినం అని అన్నొల్లకు @sangappaj కౌంటర్.
మహిళల అభ్యుదయం విషయంలో బీజేపీ పార్టీ చిత్తశుద్ది పైన కాంగ్రెస్ పార్టీ మాట్లాడే అర్హత లేదు.
'లవ్ జిహాద్' ఉచ్చులోకి లాగి.. మత్తుమందు ఇచ్చి హిందూ యువతిపై సామూహిక అత్యాచారం.
కూకట్పల్లిలో జరిగిన ఈ దారుణం, తెలంగాణలో హిందూ ఆడబిడ్డలకు రక్షణ కరువైందనడానికి సజీవ సాక్ష్యం
కామాంధులు ఇంత బరితెగిస్తున్నా, మైనార్టీ ఓటు బ్యాంకు కోసం నిమ్మకు నీరెత్తినట్లున్న కాంగ్రెస్ ప్రభుత్వం
పరాకాష్టకు చేరుకున్న రేవంత్ సర్కార్ బుజ్జగింపు రాజకీయాలకు ఇదే నిదర్శనం.
- శ్రీ @bandisanjay_bjp గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
@realyssharmila@RahulGandhi@BJP4India నీ తండ్రి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అలాగే నీ భర్త బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిమరి రాహుల్ గాంధీ ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చెప్పగలవా? ఎందుకంటే ఇందిరాగాంధీ భర్త ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి సోనియాగాంధీ ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి
Red Corridor Shrinks Dramatically Nationwide!
India continues steady progress toward ending Left Wing Extremism, with most-affected districts reduced significantly and sustained action restoring peace and development.
#NewIndiaScrapbook#NewIndia#Scrapbook
@mhpsap @naralokesh ఇది మంచి విషయం కాదు @naralokesh అధికారం ఉంది అని ఇటువంటి వాటికి శిక్ష లేకుండా రాజీ చేయడం మంచిది కాదు... ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం మరణము వరకు వెళ్ళిన చరిత్ర తెలుసుకున్నప్పుడే ఇటువంటి వారిని ఏం చేయాలి అనేది తెలుస్తుంది... తప్పు ఎవరు చేసినా తప్పే.. జైహింద్
రూపాయి రూపాయి పోగేసుకొని ఇల్లు కట్టుకున్న పేదోడి గుడిసె కూలగొట్టడానికి మానవత్వం అడ్డు రాలేదు. అసదుద్దీన్ కాలేజీ పేరు చెప్పగానే మానవత్వం గుర్తుకు వచ్చింది. ఓట్ల కోసం బూట్లు నాకే పార్టీలు చేసేది ఇదే. ఆలోచించండి @BJP4Telangana@revanth_anumula@BRSparty@INCIndia@TelanganaCMO