ఈ రోజు నాగేంద్ర దొరికాడు కానీ, ఇంద్ర & ఠాగూర్ సినిమాలు తరువాత ప్రతి సినిమా ఈవెంట్ లో అన్నయ్య నువ్వు ఒక్క డెసిషన్ తీసుకో ఒక్క అడుగు వెయ్ అని ఒక్కటే భజన ఉండేది. చిరు కూడా నిజం అనుకోని PRPతో ఆ ఒక్క అడుగు వేయటం జరిగింది https://t.co/a80uWV1AcZ
This is what CINEMA can do, it can move people, shake systems, and turn presence into POWER. Here CINEMA stepping off the screen and owning the ground. Not hype. Not noise. Real power.... 🔥
My deepest heartfelt congratulations to @actorvijay sir and Tamilaga Vettri Kazhagam. 🙏
కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం ప్రకటించి అండగా నిలవాలి. గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.
Holding both hands together and requesting Hon’ble AP CM @ncbn garu and Deputy CM @PawanKalyan garu to please help baby #PunarvikaSri, who is suffering from SMA Type-1 disease.
The life-saving injection costs ₹16 crores.
Please come forward and help 🙏
#SavePunarvika
Hello ..Everyone Requesting All X users & All heros fans .Across the World.
Let's Start trending This Hash Tag and Start doing funding to her.
One Injection cost 16 cr .
Max Rt and Share to All People & Save her life & Please help her ♥️
#SavePunarvika