పరిచయమే లేని వ్యక్తిని హత్య చేయడానికి కుట్ర చేయడం ఉంటుందా? పొరపాటుగా బైక్ మీద వెళుతుండగా యాక్సిడెంట్ జరిగితే కుట్ర కోణం అంటారా? అప్పలరాజు బీసీల్లో మంచి నాయకుడు కనుక, వైయస్ఆర్ సీపీకి చెందిన వ్యక్తి కనుక యాక్సిడెంట్ కేసును హత్య కేసుగా చేసి అందులో అప్పలరాజు కుటుంబాన్ని ఇరికించాలని కుట్ర చేస్తున్నారు. టీడీపీ కట్టు కథలను పోలీసులు కేసుగా మారుస్తున్నారు.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#YSJaganInSrikakulam
#TDPFakeNewsFactory
#SadistChandraBabu
రాష్ట్రంలో విద్య శాఖ ఉందా??? లేదా???? నెలకు ఒక చోట ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి గోరాలు జరుగుతూనే ఉన్నాయి.. పట్టించుకొనేవారు లేరు
Sensitive Content😢😢😢
ఏపీలో ప్రభుత్వ వసతి గృహం విషాద ఘటన..
తరగతి గదిలో ఫ్యాన్ ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు కేజీబీవీ వసతి గృహంలో ఘటన
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య
సీతంపేట మండలం లక్కయ్యగూడకు చెందిన గిరిజన బాలికగా గుర్తింపు
బ్రేకింగ్
డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన పేర్ని నాని
డీఎస్సీలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారు
16 వేల మందిలో దొంగ టీచర్లు కూడా ఉన్నారు
నారా లోకేష్ రెకమండ్ తో కొంత మంది దొంగ టీచర్లు వచ్చారు
నిజాయితీగా కష్టపడి చదువుకున్న వారి పరిస్థితి ఏంటి?
స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు లూటీ చేశారు
రూ.15 లక్షలు ఇస్తే డీఎస్సీ ఉద్యోగం వస్తుందని వల వేశారు
పరీక్షల నిర్వహణలో పాల్గొన్న వ్యక్తికి డీఎస్సీ ఫస్ట్ ర్యాంకు ఎలా వచ్చింది?
గోల్డ్ మెడల్ కొట్టిన వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు
లోకేష్ నాయకత్వంలో డీఎస్సీ, టెట్ రాయకుండానే ఉద్యోగాలు వస్తున్నాయి
-పేర్ని నాని
🚨
కర్నూలు హైకోర్టు బెంచి నేను తెస్తా
- మంత్రి నారా లోకేష్
కర్నూలులో హైకోర్టు ఎందుకు?
మహా అయితే రెండు లేదా మూడు జెరాక్స్ షాపులు వస్తాయి
అని గతంలో ప్రచారం చేసిన టిడిపి మద్దతు మీడియా!
#HighCourt
ఇంతటి గు#₹ద్ద బలుపుతో నీ తల్లినో,కుతుర్నో తన్నుతవా CI రాజగోపాల్ నాయుడు
బహుజన చైతన్య వేదిక అధ్యక్షుడు శివరామకృష్ణను బూతులు తిడుతూ,బూటుకాలితో తన్నిన హిందూపురం CI
ఒక High Court Lawyer అని కూడా లేకుండా ఇలా చెయ్యటానికి.. అది ధైర్యమా.. గు బలుపా..?
బట్టబయలైన @ncbn పబ్లిసిటీ రాజకీయాలు
ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం పేరుతో చంద్రబాబు చేసేది పబ్లిసిటీ షో మాత్రమే అనేది తేలిపోయింది..
కెమెరాల ముందు చంద్రబాబు హామీలు కేవలం ప్రచారానికే పరిమితం.. అవి అమలు కావు..
అందుకు ఉదాహరణే ఈ సంఘటనలు.
2025 మే 31న ముమ్మిడివరం నియోజకవర్గంలోని చెయ్యేరు గ్రామంలో నిర్వహించిన "పేదల సేవలో" పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు. ఆ సందర్భంగా ఇద్దరు మహిళలతో మాట్లాడిన ఆయన, ఒక మహిళకు గేదెలు ఇప్పిస్తానని, ఆమె మనవడికి కారు రుణం ఇప్పిస్తానని బహిరంగంగా హామీ ఇచ్చారు. ఆ వీడియోలు విపరీతంగా ప్రచారం చేసుకున్నారు.. కానీ, ఆ హామీలు ఇచ్చి ఏడాదికి పైగా గడిచినా ఇప్పటివరకు వాటిలో ఒక్కటి కూడా అమలు కాలేదని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది.
2025 అక్టోబర్లో "సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్" కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీసెంట్ రోడ్డులో చిరు వ్యాపారులతో మాట్లాడిన చంద్రబాబు. ఆ సమయంలో దివ్యాంగుడు దుర్గారావుతో కూడా ఆయన ముచ్చటించి, పింఛన్, ఇల్లు, జీవనోపాధి వంటి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అయితే, ఆ హామీలు కూడా అమలు కాలేదని దుర్గారావు తరువాత మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అప్పటి నుంచి ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు" అని ఆయన వాపోయారు.
కేవలం ప్రచార ఆర్భాటాలు తప్పతే..
ఇచ్చిన హామీల అమలపై శ్రద్ధ చూపవా @ncbn?
#CBNJungleRaj #MosagaduBabu #AndhraPradesh #JaganannaConnects
2022 Daaka Construction Meedha Stay Unte Foundation Stone 2019 Lo Ela Vesaru ?
Appatiki LA complete avaledhu
NOC Raledhu
Compensation issue final kaledhu
8 ఏళ్ళు అవుతుంది కుప్పం ఎయిర్పోర్ట్ కట్టలేదు గానీ 2 ఏళ్లలో పర్మిషన్ అన్ని తెచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టేసాడా
భోగాపురం కి సెంట్రల్ నుండి రావాల్సిన క్లియరెన్స్ మొత్తం పట్టు బట్టి మరి తెచ్చింది జగన్ మోహన్ రెడ్డి, దాన్ని GMR వాళ్ళు అయితే నే క్వాలిటీ గా కడతారు అని GMR కి ఇచ్చింది జగన్, శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టింది జగన్
పర్మిషన్ 50% వర్క్ 30% మొత్తం 80% వర్క్ చేస్తే ఇప్పుడు వచ్చి 20% చేసి క్రెడిట్ తీసుకుంటున్నారు
ఈ అలజడి ఎవరి కోసం?ఈ బీభత్సం ఎవరి కోసం?
ఉత్తరాంధ్ర గడ్డపై జనసముద్రాన్ని తలపించేలా అడుగుపెట్టిన ఒక్కే ఒక్కడి కోసం జగన్.
అధికారం ఉన్నా లేకపోయినా జనం గుండెల్లో ఉండే నాయకుడు ఒక్కడే.
వస్తే సునామీ, నిలబడితే చరిత్ర.
ఆపడానికి పోలీసు ఫోర్స్ ఉండొచ్చు.బారికేడ్లు ఉండొచ్చు.
కానీ గుండెల్లో ఉన్న అభిమానాన్ని ఆపే ధైర్యం ఏ శక్తికీ లేదు.
ఉత్తరాంధ్ర దద్దరిల్లింది జగనన్న రాకతో జనసముద్రం రోడ్లపైకి వచ్చింది.
వందల కిలోమీటర్లు దాటుకుని వచ్చినా.
చెరగని నవ్వు, తగ్గని ఓపిక దట్ ఈజ్ జగన్.
రూల్స్ మారొచ్చు రోజులు మారొచ్చు కానీ జనంలో ఈ అభిమానం మాత్రం ఎప్పటికీ మారదు.
We've shared the dressing room for so many years and I know how much hard work has gone into everything you've achieved. Your commitment and professionalism have always set you apart.
Congratulations on a wonderful career. Best wishes! @ajinkyarahane88
అరెరే ఇది ఈనాడు జమానా కాదే ఓల్డ్ వీడియోస్ తీసుకొచ్చి రుద్దటానికి….
మన పచ్చ లుచ్చా గాళ్లకి స్వయంగా జీఎంఆర్ గారు చెప్పింది అయినా ఓకే నో లేకపోతే ఇలానే పచ్చ కామెర్లు వచ్చిన లుచ్చా గొర్రెలా ఇలా ట్విట్టర్ లో తిరుగుతారో చూద్దాం 😴🧐
విశాఖపట్నం నుంచి శ్రీకాకుళంకి రోడ్డు మార్గంలో బయల్దేరిన వైయస్ జగన్ గారు
శ్రీకాకుళంలోని అంపోలు, జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించేందుకు వెళ్తున్న వైయస్ జగన్ గారు
వైయస్ జగన్ గారికి దారి పొడవునా ఘనంగా స్వాగతం పలుకుతున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు, జనం
#YSJaganInVizag
#SadistChandraBabu
జనం గుండెల్లో గుడి కట్టడమే @ysjagan అజెండా!
పోలీసుల ఆంక్షల్ని ఛేదించుకుని.. జగనన్న కోసం కదిలొచ్చిన కార్యకర్తలు
విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న వైయస్ జగన్ గారి వెంట సైన్యంలా కదులుతున్న కార్యకర్తలు
మీ బెదిరింపులకి వైయస్ఆర్సీపీ కార్యకర్తలు భయపడతారని ఎలా అనుకున్నావు @ncbn ?
#YSJaganInVizag
#SadistChandraBabu