నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో హిమానీనదం కరగడంతో సంభవించిన ఆకస్మిక వరద (ఫ్లాష్ ఫ్లడ్) ఘోర వినాశనం సృష్టించింది.
రాళ్లు, మంచుతో కూడిన బురద ప్రవాహం క్షణాల వ్యవధిలో గ్రామాలు, వంతెనలను తుడిచిపెట్టేసింది.
ఈ ప్రమాదంలో వందలాది మంది బురద దిబ్బల కింద చిక్కుకొని సజీవ సమాధి అయ్యారు.
హిమాలయ లోయ గుండా వేగంగా దూసుకొచ్చిన ఈ ప్రవాహానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Update: This House was Safe even after the Flood Water Receded in Nepal. Extremely lucky. The Building Engineer and Contractor must have done a Great Job as well.
Thank God the Family is Safe.
#FI
Thanks to @PawanKalyan, The Yeleswaram–J. Annavaram Road, neglected for 15+ years, is finally complete except for a few stretches🛣️ Great progress
#PawankalyanTransformsAP
🚨 FCRA Bill ఎందుకు అంత ముఖ్యమో… K.A. పాల్ మాటలు వింటే అర్థమవుతుంది!
FCRA చట్టంలో మార్పులు వస్తే భారత్ అల్లకల్లోలమవుతుందని, విదేశీ శక్తుల ప్రభావం పెరుగుతుందని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
🇮🇳 దేశ భద్రత, విదేశీ నిధుల నియంత్రణ కోసం FCRA ఎంత అవసరమో ఇప్పటికైనా అర్థం చేసుకుందాం.
దేశ ప్రయోజనాల కోసం బలమైన చట్టాలకు మద్దతుగా నిలుద్దాం.
మోదీ ప్రభుత్వానికి అండగా నిలుద్దాం! 🇮🇳🔥
📢 ఈ వీడియోను ప్రతి దేశభక్తుడికి షేర్ చేయండి.
🇮🇳 "వందేమాతరం", "భారత్ మాతా కీ జై", "జై హింద్" అనడంలో ఏం ఇబ్బంది ఉంటుంది. భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ
ఇది నా దేశం... నా దేశాన్ని గౌరవించడం నా బాధ్యత. దేశ చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే.
దేశం పేరు పలకడానికే అభ్యంతరం చెప్పేవారు ఒక్కసారి ఆలోచించాలి. దేశం కంటే గొప్పది ఏదీ లేదు.
🇮🇳 వందేమాతరం! భారత్ మాతా కీ జై! జై హింద్!
#VandeMataram #BharatMataKiJai #JaiHind #MohammedShami
పవన్ కళ్యాణ్ కి Yellow Channels కంటే ఎక్కువ Publicity ఇస్తుంది సాక్షి చానెలే. పవన్ గురించి పదే పదే విషం కక్కుతారు, అబద్ధాలు ప్రచురిస్తారు. కాని పబ్లిక్ కి ఒక క్లారిటీ వచ్చింది. సాక్షి పవన్ గురించి ఏం చెప్పినా అది అబద్ధమే అని. సాక్షి అక్కడ అభివృద్ధి లేదు అని చెప్పింది అంటే అక్కడ ఖచ్చితంగా అభివృద్ధి జరుతుంది దానిని డైవర్ట్ చెయ్యడానికి ఏదో ప్రయాస పడుతుంది అనే దాని మీనింగ్ అని పబ్లిక్ కి ఒక క్లారిటీ వచ్చేసింది.
In a away YSR సాక్షి పేపర్ జగన్ రెడ్డి కోసం కాదు పవన్ కళ్యాణ్ కోసం అన్నట్లు, జగన్ రెడ్డి కంటే పవన్ కే ఎక్కువ ఉపయోగపడుతుంది అని కాస్త బుర్ర ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది.
మీరు ఫ్లైట్ జర్నీకి రెడీ అవుతున్నారా..?
అయితే, ఈ వీడియో తప్పక చూడాల్సిందే!
రీసెంట్గా ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో అసలు ఏం జరిగింది?
దీని వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏంటి?
ఒక ఎయిర్ ట్రావెలర్ తన లైఫ్‌లో ఫేస్ చేసే మోస్ట్ టెర్రిఫయింగ్ మూమెంట్స్‌లో ఇది ఒకటి!
విమానం సేఫ్‌గా ఉన్నా... లోపల ఉన్న ప్రయాణికులు ఎగిరి పైనున్న సీలింగ్‌ను ఎందుకు ఢీకొడతారు?
అసలు ‘క్లియర్ ఎయిర్ టర్బులెన్స్’ అంటే ఏమిటి?
మోస్ట్ అడ్వాన్స్డ్ రాడార్లకు కూడా చిక్కని ఈ డేంజర్ గురించి
పైలట్లు ముందే ఎందుకు ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు?
ఈ ఎక్స్ట్రీమ్ గాలి కుదుపుల వల్ల ఒక మోడర్న్ ఎయిర్‌క్రాఫ్ట్ నిజంగానే కూలిపోతుందా?
విమాన ప్రయాణంలో ప్రాణాలను కాపాడే ఆ 7 సులభమైన భద్రతా నియమాలు ఏమిటి?
ఈ 23 నిమిషాల ఇన్-డెప్త్ ఎక్స్‌ప్లైనర్ వీడియోలో... ఎలాంటి పానిక్ లేకుండా,
ఎటువంటి సెన్సేషనలిజం లేకుండా,
ఈ టర్బులెన్స్ వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ కారణాలను
ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా మోస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్స్‌తో వివరించబోతున్నాం
మీరు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ విమానంలో ప్రయాణించేవారైతే...
మీ నెక్స్ట్ జర్నీకి ముందే ఈ వీడియోను తప్పక చూడండి!
#AirIndia #Turbulence #Aviation #FlightSafety #AirTravel #ClearAirTurbulence #Explainer #MustWatch #AviationSafety #Travel
బ్రేకింగ్ న్యూస్ మొట్టమొదటి అధికారిక హిందూ దేశంగా మారబోతున్న నేపాల్...
నేపాల్‌ను హిందూ దేశంగా ప్రకటిస్తూ ఆ దేశ హోం మంత్రి అఫిడవిట్‌పై సంతకం చేశారు. అంతేకాకుండా, నేపాల్‌లో స్లిమ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించవు మరియు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారి ఉద్యోగాలను తొలగిస్తున్నారు.
మార్పు మొదలైంది 👌👌👌