జనగామ నియోజవర్గానికి చెందిన ఏనుగుల రజనీకాంత్ గారు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఆయనకు ఒకేసారి లివర్, కిడ్నీ మరియు తీవ్రమైన పచ్చకామెర్ల (పసకలు) సమస్యలు రావడంతో ఆరోగ్య పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది Please look it this @KTRBRS Anna🙏
KBR Park ki Konda laxman bapuji name pettandi
Rajiv Gandi international Airport ki PV Narasimha Rao name pertandi
Rajiv Gandi International Stadium ki Pro. Jayashankar Sir name pettandi
@KTRBRS@BRSHarish
అసమానతలు, అవమానాలు, అణిచివేతల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2.
అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి ఫలితం దక్కి... 60 ఏళ్ల కల సాకారమైన శుభదినం జూన్ 2.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినదించి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన పర్వదినం జూన్ 2.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి కేసీఆర్ నాయకత్వంలో నాంది పడిన చారిత్రక సందర్భం జూన్ 2.
కేసీఆర్ దళం 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ పోరులో కానీ, తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి హోరులో కానీ తెలంగాణ అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసింది.
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో, తెలంగాణ ప్రజల సమస్యలు లేవనెత్తడంలో, ప్రజల గొంతుకుగా నిలవడంలో కేసీఆర్ దళం ఇప్పుడు పనిచేస్తుంది.. మున్ముందూ పనిచేస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ..
ప్రజలకు సేవ చేయడానికి మరొక్కసారి పునరంకితమవుదామని కేసీఆర్ దళమంతా ప్రతినబూనుదాం..
విద్రోహ శక్తుల నుండి
మన తెలంగాణను కాపాడుకుందాం.
తెలంగాణ అమరవీరులకు జోహార్లు 💐
జై కేసీఆర్ ✊
జై తెలంగాణ ✊
Harish Rao Mass Counter to Revanth Reddy🔥
పూటకో పార్టీ మారే రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడుతాడా..?
నా జీవతమంతా కేసీఆర్..నేను బ్రతికి ఉన్నంత కాలం బీఆర్ఎస్ 🔥🔥
ఈ చిల్లర రేవంత్ రెడ్డికి నా గురించి మాట్లాడే అర్హత కూడా లేదు…
@BRSHarish
1.1948లో తెలంగాణ భారత దేశం లో కలిసే నాటికి
దేశంలోని అత్యంత సంపన్న రాష్ట్రం
2.1953 లో ఆంధ్రా రాష్ట్రం ఏర్పడేనాటికి
పేదరికం తో
కర్నూలు గుడారాల్లో రాజధాని ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం ఆంధ్రా
ఇపుడు చెప్పండి ఎవడు ఎవడి సొమ్ము తిన్నారో
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు కాలి గోటికి కూడా పవన్ కళ్యాణ్ సరిపోడు
పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్, రేపు జగన్ ప్యాకేజ్ ఇస్తే అతనికి కూడా సపోర్ట్ చేస్తాడు
తెలంగాణ వాళ్లను అరెస్ట్ చేయడానికి మీరు వస్తే "గో బ్యాక్ ఆంధ్రా" అని ఉద్యమం మొదలు పెడతాము
అందరు హైదరాబాద్లోనే ఉంటున్నారు ఇంకా అమరావతి ఎందుకు కడుతున్నారు
– జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి