మన సియం రేవంత్ సారు తవ్వుతున్న బావులు👇
జూబ్లిహిల్స్ ప్రజలారా సోచాయించండి🤷♀️
ఈ బావులు జూబ్లీహిల్స్ కు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి,
బుల్డోజర్లు కావాలన్నా,దందాలకు,దోపిడీకి జై కొట్టాలన్నా,హామీలు అవసరం లేకున్నా,
అభివృధ్ధి అందని ద్రాక్ష కావాలన్నా,
కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి.
This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏
I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu
మళ్ల కాంగ్రెస్ వస్తే సరిగ్గా ఇదే జరుగుతుందని KCR గారు ముందే చెప్పిండు..
ఎరువుల కోసం రైతులు పడిగాపులు .. చెప్పుల లైన్లు..
నేడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు KCR చెప్పిన మాటలకు అద్దం పడుతున్నాయి.
నాడు కాంగ్రెస్ మాయమాటలు నమ్మిన రైతన్నలు నేడు నిండా మునిగి గోస పడుతున్నారు 😔..
"దొడ్లో ఉన్న గొడ్లు" అయిన మారుతాయి కానీ, కాంగ్రెస్ నాయకులు మారరు - నిరుద్యోగి.
అద్దంకి బ్యాండ్ బజాయించిన నిరుద్యోగి..
#TelanganaNews#Telangana#unemployment
KCR గారు...ఓడిపోయాక
మా... "అమ్మ" అన్న ఒకేఒక మాట
తన మీద
విష ప్రచారం చేసినోడే...
విరుగుడుకై ప్రచారం చేసే రోజు కూడా వస్తుందనీ
అన్ని అర్థమైయ్యే సరికి దాదాపు 2 సంవత్సరాలు... 👍
@KTRBRS@BRSHarish👍
గుజరాత్ !
27 సంవత్సరాల సుధీర్ఘ పాలనా తరువాతే కూడా రైతుల ఘోష ఇది...
గిట్టుబాటు ధరలు రాక రైతులు పాలన్నీ రోడ్డున పోసేస్తున్నారు
ప్రజల ఇళ్లకు చేరాల్సిన పాలు నెల పాలు ఐతే అది అభివృద్ధి కాదు... వినాశనం
మరోసారి పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్ సోషల్ మీడియా
తమ అఫిషియల్ సోషల్ మీడియా పేజీలో పెట్టిన పోల్లో ఘోరంగా ఓడిపోయి పరువు తీసుకున్న కాంగ్రెస్ సోషల్ మీడియా
వాడు మన పార్టీ office మీద దాడి చేసి బద్దలు కొట్టిండు..✍️
మరి మనం గాంధీ భవన్ కి ఎప్పుడు పోదాం ??
ప్రతి దానికి 4 సంవత్సరాలు ఆగుతాం అంటే కుదరదు..✅
మనం కొంచెం ఆత్మగౌరవం తో ఉండాలి..✊
#Telangana#CongressBetrayedTelangana@KTRBRS@BRSparty
మేము చూపించేది స్వయంగ నువ్వు గతం లో వాగిందే రేవంతు…..
చెట్టుకింద, బార్ కాడ, బస్టాండ్ కాడ, బడి కాడ అయినా గుడి కాడ అయినా చర్చ పెట్టాలె
పెట్రోల్ మీద 32 రూపాయలు తగ్గిస్తా అని కుర్చీ ఎక్కినోడు 11 నెలల నుండి ఎందుకు సప్పుడు చేస్తలేడో?? మీరు అడగాలే.
పక్క రాష్ట్రాలలో ప్రచారాలు చేస్తూ అక్కడ పిల్లలతో ప్రేమగా రీల్స్ చేసే మంత్రి గారికి
సొంత రాష్ట్రం లో పిల్లలు ప్రభుత్వ స్కూల్స్ లో తిండి బాగాలేక అనారోగ్యానికి గురయ్యి ఏడుస్తుంటే కనికరం ఒస్తలేదు, కనీస స్పందన లేదు.
ఈ వీడియో తీసుకొని ఊర్లల్ల సూపియ్యాలె
చెట్టుకింద, బార్ కాడ, బస్టాండ్ కాడ, బడి కాడ అయినా గుడి కాడ అయినా చర్చ పెట్టాలె
పెట్రోల్ మీద 32 రూపాయలు తగ్గిస్తా అని కుర్చీ ఎక్కినోడు 11 నెలల నుండి ఎందుకు సప్పుడు చేస్తలేడో?? మీరు అడగాలే.