ఆయన తెలుగు గడ్డమీద పుట్టిన శ్రీ రామచంద్రుడు 🌺ఆయన అధర్మాన్ని అణగదొక్కి ధర్మాన్ని గెలిపించిన శ్రీ కృష్ణుడు 🌹నట జీవితంలో నటరాజునే మైమరపించిన పరమేశ్వరుడు 🌹తెలుగు వారి ఆరాధ్య దైవం అన్ననందమూరి తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు 🌺మళ్ళీ తెలుగు గడ్డ మీదే జన్మించండి మహానుభావా 🙏🏻
మహనీయులు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. పేదలకు, అణగారిన వర్గాలకు గౌరవాన్ని కల్పించే దిశగా ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం నేటికీ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచి ఉంది. చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలను అలరిస్తూనే ఉన్నాయి. ఆయన జీవితం, ఆశయాలు ఎంతోమందికి అపారమైన స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి.నా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్ డిఎ ప్రభుత్వం, ప్రజల కోసం ఆయన కలగన్న ఆశయాలను సాకారం చేయడానికి కట్టుబడి ఉంది.
@ncbn
ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు.
తెరపై అనేక పాత్రలను సజీవంగా ఆవిష్కరించిన మహానటుడిగా…
ప్రజాజీవితంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా… అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులు.
ఇటీవల ఎన్టీఆర్ జాతీయ పురస్కారం నాకు లభించడం కూడా ఎంతో ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నాను. అది ఆయనపై నాకు ఉన్న గౌరవానికి మరింత విలువైన గుర్తింపుగా నిలిచిపోతుంది.
ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ…
@eenadulivenews
Prasanth nell garu ninna #DragonGalimpse gurinchi oka interview release chesaru ga danni teluguloki marchi oka artical ga rayagalara ??
And then, the DEVIL was born 🔥
Wishing our LUGER @Tarak9999 a very Happy Birthday 🌋
#DRAGON will go beyond limits to deliver a celebration of cinema on June 11, 2027 💥
#DragonGlimpse
▶️ https://t.co/o948gnic0C
#HappyBirthdayNTR
Annaaaaa…… ❤️❤️❤️❤️
THE ULTRA MASS DUO @tarak9999 anna and #PrashanthNeel sir have set the bar so high….
Can imagine the storm this #Dragon will unleash across the world when it hits the screens! Absolutely pumped!