Flew on Air India Express IX2870 (HYD–JAI) today. The pilot had to attempt landing 3 times,first felt like a hard drop, second was waved off, finally landed on the 3rd. Weather was clear, other flights landed normally. Can @FlyWithIX or @DGCAIndia explain why this happened?
CHIEF MINISTER @ysjagan in GO no.51 acknowledging the importance of ChatGPT and other ARTIFICIAL INTELLIGENCE tools to be incorporated in our education systems is truly a VISIONARY GIANT STEP towards MODERNISING our OUTDATED SYSTEMS
కడపకు ఎనలేని ఖ్యాతి వుంది
మంచికి మనసిచ్చి మసలుతారవీ
మైత్రికి విలువిచ్చి మెలగుతారనీ
నీతికీ నిజాయితీకి నిలుస్తారనీ
చెడు చేయడానికి అనుక్షణం జడుస్తారనీ
మాట నిలబెట్టుకోడానికి ప్రాణం విడుస్తారనీ
కడపకు ఎనలేని ఖ్యాతి వుంది
కడప ఖనిజాలకు జగద్విఖ్యాతి వుంది
- డా. మల్లెమాల
#కడప