నాడు కేసీఆర్, కేటీఆర్ గార్లపై నోటికొచ్చినట్టు బండి సంజయ్ అడ్డగోలు ఆరోపణలు చేసిండు.
నేడు తన కొడుకు చేసిన ఘనకార్యాల కారణంగా న్యాయస్థానాల వెనుక దాక్కుంటూ,
'నా పేరు వాడొద్దని' గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకునేంత దిగజారుడు స్థాయికి పడిపోయాడు
- ఎమ్మెల్సీ @TheDeshapathi
మన పెద్దపులి వ్యవసాయ క్షేత్రంలో రెస్ట్ తీసుకుంటుంది.
మధ్యల మధ్యల అట్లా వచ్చిపోతేనే అందరికి భయం భయం అవుతుంది
మన బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు మీ వెనక మేము ఉన్నాం.
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
కేసీఆర్ గారిని పట్టుకొని నిరంతరం ఫామ్‌హౌస్ ఫామ్‌హౌస్ అంటూ బండి సంజయ్ సంస్కారహీనమైన దాడి చేశాడు. కేసీఆర్ గారి నంది నగర్ ఇల్లు చిన్నగా ఉందని కేసీఆర్ అక్కడ ఉంటుంటే, దాన్నేదో తప్పు కింద చిత్రించే ప్రయత్నం బండి సంజయ్ చేశాడు. ఇవాళ ఏమైంది? నీ ఫామ్‌హౌస్‌లో జరిగిన నాటకం బయటపడింది. నీకు అదే ఫామ్‌హౌస్ ఫామై మెడకు చుట్టుకుంది.
కేటీఆర్ ఒక విద్యావంతుడు, రేషనలిస్ట్, ప్రజల పట్ల పరితాపం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి ఆయనను పట్టుకొని డ్రగ్స్, డ్రగ్స్ అని దుర్మార్గమైన ప్రచారం చేశారు.. ఇవాళ అసలు డ్రగ్స్ ఎవరివి బయటపడ్డాయి? ఎవరి కేసుల్లో డ్రగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి??
చివరికి పుట్టుకల గురించి మాట్లాడాడు. అంతకంటే అసహ్యమైన చర్చ ఇంకొకటి ఉండదు. హైందవ సంస్కృతికి ప్రతినిధులమని చెప్పుకునేవాళ్ళు స్త్రీలను అవమానిస్తూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ పుట్టుకల గురించి మాట్లాడారు. ఆయన చివరికి ఏమయ్యాడు? కొడుకు కేసులో తండ్రిగా నా పేరు వాడొద్దని ఆర్డర్ తెచ్చుకున్నాడు. పుట్టుకల గురించి మాట్లాడిన నీకు ఆ ఆర్డర్ తెచ్చుకోవాల్సిన గతి పట్టింది.
- ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
తెలంగాణా రాజకీయాల్లో ఒక్క దెబ్బతో అంతా అండర్ గ్రౌండ్! 🤫
ఒకవైపు బండి సంజయ్ చుట్టూ వివాదాలు నడుస్తుంటే... ఇంకోవైపు డే-1 నుండి ప్రెస్ మీట్లలో తప్పు ఒప్పులని నిలదీస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్!
చదువుకున్న వాళ్లు రాజకీయంలోకి వస్తే ఎలా ఉంటుందో ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ని చూస్తే అర్థమవుతుంది.
This is what we need! 🫡💯
తప్పు చేసిన ప్రతిసారీ 'జై శ్రీరామ్' అని చెప్పి తప్పించుకోవడం ఈసారి కుదరదు!
@RSPraveenSwaero
#TelanganaPolitics #RSPraveenKumar #BRS #TelanganaPolitics #BandiSanjay
"విమర్శ లేకుండా" విమర్శలు చేసిన BJP మద్దతుదారు Aye jude
WhatsApp university script ఉన్నది ఉన్నట్టు చదివేసి నేను కూడా స్పందించా
అనే ఆనందం
BJPకి, అమాయకపు భగీరథ్ బాబుకు ఇబ్బంది రాకుండా గొప్ప విశ్లేషణ
స్పందించా కదా ఇక నా మీద బురద చల్లటం ఆపండి
---Youtuber,Aye jude (🍊🪷🍊🤡)
అమ్మా తల్లి @seethakkaMLA గారు..,
తెలంగాణ రాష్ట్రసామాన్య ప్రజలమీద పెట్రోల్, డీజిల్ ధరల భారం మీ కాంగ్రెస్ సర్కారు తగ్గిస్తుందా…❓
ఏదీ ఒకసారి ఒక రీల్ తీయండి దీనిపై…🤌🏻