కాళేశ్వరం నీటి విషయంల బీ.ఆర్.ఎస్, కాంగ్రెస్ లొల్లి వల్ల ర��తన్న నష్ట పోతాండు..
కన్నెపల్లి ద్వారా నీటిని తోడి ఇవ్వండి అని బీ.ఆర్.ఎస్. చెప్తది...మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బేసిమెంట్లు దెబ్బతిన్నాయని, దెబ్బతిన్న బ్యారేజీలో నీరు నిల్వ చేయొద్దని National Dam Safety Authority చెప్పిందని, నీటిని నిల్వచేసి పంపినప్పుడు ప్రమాదం జరిగితే అడుగున ఉన్న గ్రామాలు కొట్టుకుపోతాయని కాంగ్రెస్ అంటది. గివన్ని పక్కన పెట్టి ఇంజనీర్లను తోలక పోయి చూపిస్తే, రైతులకు ఉప��ోగపడేలా నీరు ఇచ్చే మార్గం వాళ్లే చెప్తర్ కదా..? మీరూ..మీరూ..తిట్టుకోండి, కొట్టుకోండి మీ స్వార్థం కోసం రైతులను ఆగం గానీకండి.
#Kaleswaram #Telangana
@PawanKalyan గారి చూడాలని ఉంది అంటూ తమ్ముడు నిరంజన్ కోరగానే వచ్చి చూసిండు పవన్ కళ్యాణ్ గారు! కొద్ది రోజుల్లోనే నిరంజన్ మరణవార్త వినడం బాధాకరం! ఓం శాంతి నిరంజన్ 🙏
@PawanKalyan గారి చేత సహాయం పొందడం లేదా ఆయన పేరు వాడటం ఆ తర్వాత ఆయననే తిట్టడం, నిందించడం కేసులు పెట్టడం కామన్ అయిపోయింది! ఇట్లా ఐతే ఆపదలో ఉన్నోళ్లకు ఆయన సహాయం చేసేదెలా? మీ అవసరం అయిపోయింది మీరు బానే ఉంటారు ! మరి సహాయం కోసం ఎదురుచూసే వాళ్ల పరిస్థితి? పాపం!
తెలంగాణ విద్యార్థుల వాళ్ల తల్లి తండ్రుల పక్షాన, ప్రైవేట్ ఉద్యోగుల, యాజమాన్యాల పక్షన ప్రభుత్వానికి విజ్ఞప్తి 2 లక్షల ఉద్యోగాలు దేవుడెరుగు కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ అయిన ఇచ్చి 14 లక్షల మంది విద్యార్థుల గోస తీర్చమని జనసేన తరుపున కోరుతున్నాం @PawanKalyan@itsRamTalluri
పాశం యాదగిరి గారు మీ మీద ఉన్న గౌరవాన్ని మీరే తీసుకున్నారు! మీ దగ్గర నేర్చుకోవాల్సిన మాతో,మాలాంటి వాళ్ళతో చెప్పించుకునే స్థాయికి దిగజారిపోయారు,మీ అనుభవానికి గౌరవిస్తూ చెబుతున్నాం ఇకనైనా మారండి! @PawanKalyan గారి గురించి మాట్లాడటం మానేయండి!
జై తెలంగాణ @itsRamTalluri@JSPTelangana
Wish You A Very Happy Birthday Young And Dynamic Leader,
Telangana Leader ,
Jangaon District Janasena party Incharge Shri
Anjaneyulu Goud Anna @PawanKalyan@Anjaneyulu_JSP
ఎక్కడుంది తెలంగాణలో జనసేన అంటే
మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నాజనగామ నియోజక వర్గంలో @PawanKalyan గారి పిలుపుతో మొదటిసారి పోటీ చేస్తే మన అభ్యర్థులు 2 మరియు 3 స్థానాల్లో నిలిచారు మంచి ఓట్స్ వేసిన నా ప్రజలకు సదా ధన్యవాదాలు! నా జనసైనికుల కృషి మరువలేనిది ! @Im_pradeeproyal