పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జండావిష్కరణ చేసిన జనసేన పార్టీ పాలకుర్తి నాయకులు మేదిద ప్రశాంత్. హాజరైన పార్టీ సీనియర్ నాయకులు గాదె పృథ్వి గారు, బండి శివ, సైదులు,పూజారి సాయి, మారోజు సాయి టపా కిరణ్ తదితరులు.
@PawanKalyan@JSPshankargoud
Today, I had a fruitful meeting with Hon’ble Union Minister for Environment, Forest & Climate Change, Shri @byadavbjp Ji, and discussed several key environmental and wildlife conservation initiatives concerning Andhra Pradesh.
I thanked him for the approval of the Aranyaram Common Facility Centre (Training & Research) which covers the units of H.A.N.U.M.A.N -Animal Conflict Mitigation Centre, Great Green Wall Monitoring Centre, Forest Fire Command & Control Centre, and State Tiger Monitoring Centre.
I also requested expeditious wildlife clearances for the Sontyam Road project in Visakhapatnam and enhanced support under the Green India Mission, assistance for Andhra Pradesh’s Great Green Wall initiative, coastal conservation efforts along our 1,050 km coastline, and sought valuable suggestions to keep the sacred Godavari free from municipal and industrial pollution to make environment free from pollution.
Further, I requested support for increasing the number of base camps in the NSTR region from the present 90 to 150. This initiative will significantly strengthen wildlife protection, particularly tiger conservation, while also generating nearly 300 employment opportunities for local Chenchu youth as Forest Watchers, thereby combining conservation with sustainable livelihoods for indigenous communities. I also requested support for the provision of motorcycles and free ration facilities for these Forest Watchers to enhance their mobility, efficiency, and welfare while serving in remote forest areas for which Hon’ble minister positively responded.
We further discussed the need for trained Kumki elephants from Odisha to mitigate human-animal conflict in Parvatipuram district and requested to put a word for the induction of tigress from Maharastra and Madhya Pradesh states to strengthen genetic diversity in Andhra Pradesh’s tiger population. During our discussions, Shri Bhupender Yadav Ji has spoken with the Hon’ble Chief Minister of Madhya Pradesh Shri @DrMohanYadav51 ji and extended his support for facilitating these conservation efforts.
I am pleased to share that the Hon’ble Minister assured full cooperation from the Government of India and expressed his willingness to personally visit Andhra Pradesh on 12 August, International Elephant Day. He also assured that the necessary approvals and sanctions pertaining to these proposals would be taken forward on priority before his visit.
Under the leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji, we remain committed to protecting our forests, conserving wildlife, strengthening ecological security, and building a greener, more sustainable Andhra Pradesh for future generations.
* @PawanKalyan@PMOIndia@AndhraPradeshCM@moefcc@CMMadhyaPradesh
JanaSena Party President, Hon'ble Andhra Pradesh Deputy Chief Minister Sri @PawanKalyan has arrived in New Delhi.
Tomorrow, Sri Pawan Kalyan Garu will address party leaders at an extended meeting on the vision of "Sena Prasthanam - For National integration".
#JanaSenaniInNewDelhi
#PawanKalyan Sir, you were a true #gamechanger in the 2024 elections. Very glad to see you emerging as a national leader and more importantly, a nation-first leader. Wishing you the very best sir, we are with you.
పీకే సర్, 2024 ఎన్నికల్లో మీరు నిజంగా గేమ్ ఛేంజర్‌గా నిలిచారు. దేశహితమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జాతీయ నేతగా చూడటం గర్వంగా ఉంది. Wishing you the very best sir, we are with you.
#Janasena #Janasena #TSJanasena @JanaSenaParty@JSPTelangana
సోమవారం నిర్వహించే సేన ప్రస్థానం… దేశ సమగ్రత కోసం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు బస చేసిన హోటల్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
#JanaSenaniInNewDelhi
పదవుల కోసం కాదు పేట్రియాటిజంతో ఢిల్లీ వచ్చాం
•యువతలో దేశభక్తి, సమగ్రత పెంపొందించడమే జనసేన లక్ష్యం
•“సేన ప్రస్థానం- జాతీయ సమైక్యత కోసం” కార్యక్రమంలో ఐదు అంశాలపై చర్చించాం
•ఢిల్లీ మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
‘దేశ భక్తి, దేశ సమగ్రత రాబోయే తరాలకు చాలా అవసరం. దానిని జనసేన పార్టీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లేలా పనిచేస్తుంది. ఇందులో భాగంగానే దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ సమైక్యత కోసం సేన ప్రస్థానం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామ’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. జాతీయ సమైక్యతను చాటి చెబుతూ, దేశవ్యాప్తంగా ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వికసిత్ భారత్ సాధన, నేషన్ ఫస్ట్, కూటమి రెండేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, జనసేన పార్టీ 12 ఏళ్ల ప్రస్థానం, రాజకీయాల్లో జెన్ జీ పాత్ర అనే ఐదు అంశాలపై చర్చించామని వెల్లడించారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ... “రాజకీయ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం, దేశం కోసం ప్రాణాలు, జీవితాలను త్యాగం చేసిన మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం. సమాజంలో కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో విభేదాలు సృష్టించకుండా, అందరికీ సమానంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించడం అనే అంశాలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభోపన్యాసంలో దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా జనసేన పార్టీ పార్లమెంట్ సభ్యులు కేవలం తమ నియోజకవర్గ సమస్యలకే పరిమితం కాకూడదని, స్థానిక అంశాలతో పాటు దేశవ్యాప్త సమస్యలపై కూడా చొరవ తీసుకొని మాట్లాడాలని సూచించారు.
దేశ చరిత్రలోనే మొదటిసారి
సాధారణంగా రాజకీయ పార్టీలు పదవులు కోసమో, సమస్యలపై ఆందోళనలు చేయడం కోసమే దేశ రాజధాని ఢిల్లీకి వస్తుంటాయి. కానీ జనసేన అందుకు పూర్తి భిన్నంగా అడుగులు వేస్తోంది. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా, ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా కేవలం ప్రతి పౌరుడిలో బాధ్యతను, దేశభక్తిని పెంపొందించే ఏకైక లక్ష్యంతోనే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఢిల్లీలో చేపట్టాం. స్వార్థ రాజకీయాలకు అతీతంగా, జాతీయ సమైక్యతను చాటిచెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. జనసేన పార్టీ రిజిస్టర్డ్ పార్టీ నుండి రికగ్నైజ్డ్ పార్టీగా ఎదగడం వెనుక చాలా మంది కృషి ఉంది’ అన్నారు.
ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, ఎంపీలు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, ఏపీ టిడ్కో ఛైర్మన్ శ్రీ వేములపాటి అజయ కుమార్ గారు పాల్గొన్నారు.
#JanaSenaniInNewDelhi
If we truly believe in Bharat Jodo, then we must first ensure that our politics is united by one constitutional standard, equal citizenship, equal dignity and equal respect for every Indian, in every corner of this republic. Only then does Bharat Jodo become more than a slogan. It becomes a national commitment.
Now I remind you to revisit how Congress government in Telangana is abusing the constitution by denying permission to Janasena's meeting in Telangana. It's a constitutional abuse.
#SenaPrasthanam
ఢిల్లీలో జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి అధ్యక్షతన జరిగిన ' సేన ప్రస్థానం - దేశ సమైక్యత కోసం' సమావేశంలో 5 తీర్మానాలకు ఆమోదం.
• వికసిత్ భారత్: ఆకాంక్షల నుంచి విజయాల వైపు
• జాతీయ సమైక్యత, సమగ్రత, భద్రతే జనసేన లక్ష్యం
• సంక్షోభం నుండి నమ్మకం వైపు: ఆంధ్రప్రదేశ్ లో రెండేళ్ల పునర్నిర్మాణం, సంక్షేమం, అభివృద్ధి.
• జనసేన @ 12 : త్యాగం, సేవ, ప్రజల నమ్మకం తాలూకు ప్రయాణం.
• యువతకు అండగా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా అవకాశాల కల్పన
#SenaPrasthanam
As part of Sena Prasthan –For the National Integrity ( Sena Prasthanam - Desha Samagratha Kosam) ,
I stood at the National War Memorial with profound humility and reverence, paying tribute to the brave men and women of our Armed Forces who made the ultimate sacrifice in service of Bharat.
Every name etched there reflected extraordinary courage, selfless devotion, and unwavering commitment to the nation. Their sacrifice has safeguarded our freedom, protected our sovereignty, and strengthened the unity and integrity of India.
Standing before that sacred memorial, I was reminded that the strength of Bharat lies not only in its achievements, but also in the valor of those who placed the nation above self and duty above all else.
With deep gratitude, I bowed to our fallen heroes and drew inspiration from their legacy. May their courage continue to guide us, their sacrifice continue to unite us, and their spirit continue to strengthen our resolve to build a strong, secure, and united Bharat.
Jai Hind.
@PMOIndia@HMOIndia@DefenceMinIndia@salute2soldier
భారత దేశ సైనికుడిగా మా తండ్రి ఒక ప్రాంతం కోసం పని చెయ్యలేదు.
కానీ ఇవాళ నేను తెలంగాణ సమాజం కోసం @JanaSenaParty తరఫున పని చేస్తుంటే ప్రాంతం ప్రస్తావన తెస్తున్నారు.
ప్రాంతాల వారీగా గొడవలు పడే లెక్కన దేశం కోసం సరిహద్దుల్లో సైనికులు పోరాడటం అర్థం ఏముంది.
#SenaPrasthanam
Janasena Chief, Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan paid tribute to India’s brave soldiers at the National War Memorial, New Delhi.
• Offered floral homage at the Amar Chakra.
• Paid respects to soldiers commemorated on the Tyag Chakra walls.
A solemn tribute to the courage, sacrifice, and service of our armed forces.
నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•అమర స్థూపం వద్ద వీర జవాన్లకు ఘన నివాళి
•త్యాగచక్ర గోడలపై తెలుగు సైనికుల ఫలకాలకు అంజలి ఘటించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
భారత సైనికుల త్యాగం, ధైర్యం, దేశభక్తికి చిరస్మరణీయ ప్రతీకగా నిలిచే ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు సందర్శించారు. అమరస్థూపం వద్ద వీర జవాన్లకు పుష్పగుచ్ఛం సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ వందనం సమర్పించారు. కల్నల్ ఆర్.కె. ఆనంద్ , కెప్టెన్ రోహిత్ గార్గ్ నేతృత్వంలో ఈ వందన సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు దేశ భద్రత కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల జీవితాలను సైనికాధికారులను వివరిస్తుంటే శ్రద్ధగా ఆలకించారు. సైనికుల ప్రాణత్యాగాల తాలూకు ఔన్నత్యాన్ని తెలుసుకునే అవకాశం దక్కడం, వారికి నివాళులు అర్పించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు.
అనంతరం వార్ మెమోరియల్ లో త్యాగచక్ర పేరిట అమర జవాన్ల పేర్లతో చెక్కిన వివరాలను సందర్శించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వీర జవాన్ శ్రీ జి.ఎన్.ఆర్. సతీష్ తదితరుల పేర్లతో చెక్కిన గోడలకు నివాళులు అర్పించారు. సౌర్య చక్ర శ్రీ రాజ్ కుమార్, హావల్దార్ అరుణ్ కుమార్ ల పేర్ల వద్ద పుష్పాలు ఉంచి అంజలి ఘటించారు. అనంతరం వార్ మెమోరియల్ సందర్శనకు గుర్తుగా డిజిటల్ బుక్ లో సంతకం చేశారు. వార్ మెమోరియల్ లో నాలుగు స్మారక చక్రాల విశేషాలను సైనికాధికారులను అడిగి తెలుసుకున్నారు. నిత్యం వేలాది మంది నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించి తమకు ఇష్టమైన వీర జవాన్ల పేర్లు లిఖించిన గ్రానైట్ ఫలకాలకు నివాళులు అర్పిస్తూ ఉంటారని, వార్ మెమోరియల్ కి వచ్చే వారంతా దీన్ని ఓ దేవాలయంలా భావిస్తారని మిలటరీ అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, జనసేన పార్లమెంటు సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, శ్రీ లింగమనేని రమేష్ గారు, శాసన మండలి సభ్యులు శ్రీ కొణిదల నాగబాబు గారు, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ ఆనంద్ సాయి గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారు, తెలంగాణ ఇంఛార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు తదితరులు వార్ మెమోరియల్ సందర్శించిన వారిలో ఉన్నారు. (1/4)
మా వరంగల్ కి చెందిన ఈ బాబు పేరు నిరంజన్ 17 ఏళ్లు రెండు కిడ్నీలు పడయ్యాయి డాక్టర్స్ కొన్ని రోజులే బ్రతుకుతాడు అని చెప్పారు అంట అతని చివరి కోరిక శ్రీ @PawanKalyan గారిని కలవడం అంట! పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయం చేరాలి అని కోరుకుంటున్నా!