Irrigation lo I kuda telavani howla gala mata vinala, ledha
Irrigation expert, former CWC Chief Engineer Late R. Vidyasagar rao gari explanation vinala anedi me istam
MH Congress, BJP CM lu addu padadam valle project Tummidihetti nundi Kaleshwaram ki poyindi 😪
డియర్ @naralokesh గారు,
తెలంగాణ బండి పోక్సో కేసు విషయంలో దయచేసి పూర్తిగా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని మనవి. మీ ఇంటిలో కూడా ఆడ బిడ్డలు ఉండే ఉంటారు.
ఆ బిడ్డ మీద సంవత్సరం పాటు వేధింపులు అత్యాచార యత్నాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. తండ్రి గార���కి తెలవకుండా ఇవన్నీ జరిగి ఉంటయా?
అంతకు ముందే తనయుడు 2023 లో తోటి విద్యార్థులను చితక బాదితే ఇదే సంజయ్ గారు కొడుకును వెనకేసుకొచ్చారు..
నిజమే, బండి సంజయ్ గారే పోలీసులకు అప్పగించారు. సీయం రేవంత్ గారు చెప్పినట్లు గా అది అరెస్ట్ కాదు. కానీ ఈ పని మొదటి రోజే ఎందుకు చేయలేదు..?
ఇదంతా 9 రోజుల @BRSparty అగ్రగామిగా తెలంగాణ ఆడబిడ్డల అలుపెరగని పోరాటం తరువాత నే జరిగిన లొంగుబాటు.
ఆ బిడ్డ క్యారెక్టర్ మీద 100 X, Insta, YouTube హ్యాండిల్స్ తో మూకుమ్మడి దాడి చేసిన తరువాత..
ఆ తల్లి బిడ్డల మీద కరీంనగర్ లో హనీ ట్రాప్ కేసు పెట్టినా వారు బెదరరు అని తెలిసిన తరువాత..
న్యాయ స్థానాల్లో ఆ బిడ్డ వయసు మీద నానా రాద్దాంతం చేసిన తరువాత…
న్యాయస్థానం నుండి మా అందరి నోళ్లు మూయించే విఫల ప్రయత్నం చేసి..
సంగప్ప సహకారంతో ప్రధాన మీడియాను మేనేజ్ చేసిన సోషల్ మీడియా తిరుగుబాటు చేసి ఆ బిడ్డ వైపు నిలబడ్డ తరువాత…
తన ప్రాణ మిత్రుడు రేవంత్ రెడ్డి ఇక మీ వాన్ని దాచడం నా వల్ల కాదు అని చేతులెత్తేసిన తరువాత…
దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగిన తరువాత…
గౌరవ న్యాయస్థానం లో బెయిల్ దొరకదని తెలిసిన తరువాత…
సంజయ్ గారు సరెండర్ చేశారు…
మీకేమైనా వారు బాగా పరిచయం ఉంటే, దయచేసి ఆయనను కూడా పోలీసులకు సరెండర్ కమ్మని చెప్పండి. ఎందుకంటే ఆ బిడ్డ తన వాంగ్మూలం లో కేంద్ర మంత్రి సంజయ్ గారి పేరు కూడా చెప్పింది.
చివరిగా,
మీకు నిజంగా మహిళల మీద గౌరవం ప్రేమ ఉంటే, పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రి వర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయక పోతే ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటాం అని హెచ్చరిక జారీ చేయండి.
నాన్న @ncbn గారిని అడిగినట్లు చెప్పగలరు.
జై తెలంగాణ.✊ జై హింద్ 🫡
@ysjagan @YSRCParty @JaiTDP @KTRBRS @bandisanjay_bjp @BJP4India
#TelanganaPocsoCase
#BandiGate #Pocso
కేసీఆర్ పై కోపం��ో మేడిగడ్డ ప్రాజెక్ట్ బాగు చేయకుండా రైతులకు నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ రైతులకు అన్యాయం చేస్తుంది సర్.
నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ నెల రోజులు అప్పచెప్పమనండి రిపేర్ చేసి అన్ని ��ిల్లాలకు నీళ్లు ఇచ్చి చూపిస్తారు...
- తుంగతుర్ది రైతు
కాంగ్రెస్ సర్కార్ పోలీసులను పెట్టి ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా తప్పకుండా కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకుంటాం..
వృథాగా పోతున్న లక్ష క్యూసెక్కుల కాళేశ్వరం జలాలను రైతులకు చూపెడుతాం..
నీళ్లను ఎత్తిపోయకుండా రైతుల పొలాలను ఎండబెట్టే కుట్ర చేస్తున్న రేవంత్ సర్కార్ దుర్మార్గపు వైఖరిని ఎండగడతాం!
పెంబ���్తి వద్ద హైవే మీద బారికేడ్లు పెట్టి అడ్డుకున్న సందర్భంగా మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥
పోలీసులను అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారు... పోలీసుల చేత ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరే చర్చకు పిలిచి, మీరే అడ్డుకుంటారు ఏం డ్రామాలు ఇవి
- మాజీ మంత్రి #HarishRao
చర్చలకు రమ్మని ఎందుకు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ మంత్రులకు ఫోన్ చేసిన హరీష్ రావు
హరీష్ రావు ఫోన్ చేస్తే స్పందించని మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీ��్
వాళ్ల బండారం అంతా బయటపెడతానని భయంతో నన్ను అడ్డుకుంటున్నారు
అవినీతి జరిగింది కాబట్టే చర్చలకు రాకుండా మమల్ని అరెస్ట్ చేయించి పారిపోతున్నారు
– హరీష్ రావు
బీఆర్ఎస్ నాయకులను చర్చకు పిలిచి..
తోక ముడిచిన కాంగ్రెస్ మంత్రులు.
బీఆర్ఎస్ నాయకులు చర్చకు వస్తే..
తమ అవినీతి, స్కాములు బయటపడతాయనే భయంతో..
పోలీసులను అడ్డం పెట్టుకుని, గన్ పార్క్ వరకు వెళ్లకుండా అడ్డుకున్న కాంగ్రెస్ దొంగలు.
ఒకవైపు చర్చకు రమ్మని పిలిచి, మరోవైపు చర్చకు రాకుండా అడ్డుకుంటున్న పిరికి ప్రభుత్వం ఇది.
Video Credits: TV9 Telugu
నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి మట్టి కుప్పల మీద బొగ్గు పోసి పెట్టారు
కావాలంటే రేపు మీడియా వాళ్ళు వెళ్లి కొంచెం తవ్వి చూడాలి
ఇదంతా వీడియో తీస్తున్నందుకు ఒక కార్మికుడి ఫోన్ గుంజుకున్నారు
- హరీష్ రావు
#BSEditorial | #India's economy grew 7.8% in #Q4FY26, taking full-year GDP growth to 7.7%, higher than the previous year's 7.1%.
But with higher #oilprices, West Asia-related disruptions and monsoon concerns looming, sustaining that momentum may become more challenging in the months ahead.
https://t.co/25bi8nCia6
STORY | Delhi's minimum temperature at 27.7 deg C
June 7 Delhi's minimum temperature was recorded at 27.7 degrees Celsius on Sunday morning, as the weather department predicted partly cloudy sky with the possibility of thunder and lightning later in the day.
READ: https://t.co/Zdg7d9M3VX
▪️ Prime Minister @narendramodi inaugurates, dedicates to the nation and lays the foundation stone of development projects worth around ₹ 2,970 crore in #Daman
▪️ The data released today clearly shows how strong the foundation of India's economy is; In the year 2025–26, India achieved a growth rate of 7.7%, And in the previous quarter, which ended on March 31, India's growth stood at 7.8% as well: PM
▪️ Even amidst this severe global crisis, the collective efforts of 1.4 billion citizens have ensured that India is not just sustaining itself, but also succeeding in its endeavors to stay ahead of the curve: PM
Read here: https://t.co/ZmA8k92vPp
@PMOIndia
VIDEO | Surat: World Environment Day event for PM Narendra Modi to be 100 per cent sustainable, plastic banned, eco-friendly setup, and green themes under Mission Life initiative.
#WorldEnvironmentDay
#NewsFatafat | Elon Musk's SpaceX has set an IPO price of $135 per share, targeting a valuation of $1.77 trillion ahead of its planned Nasdaq debut on June 12
The company aims to raise $75 billion, potentially making it one of the largest IPOs in history. At the proposed valuation, SpaceX would become the seventh-largest listed company in the U.S., overtaking Tesla by market capitalisation
#SpaceX #IPO #ElonMusk #Nasdaq #StockMarket #Tesla #CapitalMarkets
योग का नियमित अभ्यास तन को स्वस्थ और मन को शांत रखता है। इसे अपनी दिनचर्या का हिस्सा बनाने से जीवन संतुलित और ऊर्जावान बनता है।
योगेन चित्तस्य प���ेन वाचां
मलं शरीरस्य च वैद्यकेन।
योऽपाकरोत् तं प्रवरं मुनीनां
पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि॥
కడుపులో కత్తులు పెట్టుకుని పెదవులపై చిరునవ్వు పెట్టుకునే అలవాటు నాకు లేదు
కొన్ని సందర్భాల్లో నిజాన్ని నిక్కచ్చిగా చెప్తాను కాబట్టే నాకు అహంకారం అంటారేమో
ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కూడా ఎవరికి నచ్చదు అది అహంకారం అనుకుంటున్నారు.
కానీ నేను అహంకారం చూపిన సంఘటనలు చెప్పమంటే ��వరు చెప్పరు.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న