Proud Tax payer, humanist. In the process of turning things into reality. Be brave, Always say 'I have no Fear'. One family, one caste based reservation 🚩
🚨 Centre steps in to stabilise Andhra Pradesh's mango sector amid a sharp fall in Totapuri mango prices.
AP is India's largest mango-producing state, cultivating mangoes across nearly 5 lakh hectares and producing around 40 lakh tonnes annually.
Totapuri, mainly grown for processing, saw a price crash, prompting the Centre's intervention to support farmers and stabilise the sector.
ప్రశ్న రావణ్ - మావోయిస్టులుకు మద్దత్తుగా మాట్లాడిన మాటలు,మతోన్మాద వ్యాఖ్యలకు సంబంధించి పెట్టిన కేసులో కోర్టు రిమాండ్ విధించింది ..
దానికి ఆంధ్రజ్యోతిలో పెట్టిన headline
పవన్ పై అనుచిత వ్యాఖ్యలు- రావణ్ పై UAPA కేసు
ఈ వార్త రాసిన జర్నలిస్టుకి , ఎడిటర్ కి,ప్రచురించిన పత్రిక ఆంధ్ర జ్యోతికి కనీస జ్ఞానం లేదు…
గన్నవరం పోలీసు స్టేషన్లో నమోదు అయిన ఈ సంబంధిత కంప్లైంట్ , FIR కి సంబంధించి ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు లేదు..
If you are an IT professional sleeping peacefully on a Saturday night in a metro city, without any EMI monster hanging over your head, owning your own house and a few acres of agricultural land back in your homeland, and your partner is genuinely happy eating dal chawal with you without pushing you to go to pubs and restaurants every weekend then bro, you have truly won in life.
Trust me, you are lucky now it’s time for you to build and innovate 😉
పదేపదే నేరాలకు పాల్పడేవారు తాము ప్రత్యేక హక్కులకు పాత్రులమని భావించే సమాజంలో మనం జీవిస్తున్నాం. ఐప్యాక్ (IPAC) ఖాతాలు చాలా సులభంగా అబద్ధాలను వ్యాప్తి చేస్తూ, హిందూమతంపై ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయి. ఎంతో మంది బుద్ధిహీన నిరక్షరాస్యులు వస్తూ పోతూ ఉంటారు, కానీ హిందువులు మాత్రం దృఢంగా నిలబడతారు.
@mana_Prakasam@alwaysdeepu123 ప్రకాశం గారు, మా టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసు ఏమైంది? ఇంకా దర్యాప్తు కొనసాగుతోందా? చర్య తీసుకోవడానికి మరో ఐదేళ్లు పడుతుందా?
@ShivrattanDhil1 It’s s a very common issue in India. Bureaucrats and politicians are least bothered about it.
People forget after a certain period, and get used to it.