2029 లో @ysjagan అన్న గెలుపు ఖాయం! 🔥
దాని కోసం ఎంత వరకు అయిన పోరాటం చేస్తాం!
ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అవమానాలు ఎదురైనా ధైర్యంగా పోరాటం చేస్తాం జగన్ అన్న ని సీఎం స్థానం లో కూర్చోపెడతాం! 🔥🔥!
#ysrcp#YSRCP#ysjagan
అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు!
విశాఖపట్నం మేయర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా నాకు మద్దతుగా నిలిచి, ఆశీస్సులు అందించిన వైఎస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
జగనన్న నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, విశాఖ ప్రజల ఆశయాల సాధన కోసం, నగర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాను.
#YSRCP #Visakhapatnam #YSJagan #visakhapatnam
జననేతకు జేజేలు పలికిన జనం
ప్రజాబలానికి ఇదే నిదర్శనం! 🔥
నామినేషన్ ర్యాలీ అంటే జనసందోహం కాదు…
అది ప్రజల అభిమానం చూపించే ప్రభంజనం!
90వ వార్డులో అడుగడుగునా జన నీరాజనం…
అడుగడుగునా అభిమాన సందడి…
నామినేషన్ ర్యాలీలో భారీగా తరలివచ్చిన ప్రజలు…
మహ్మద్ ఇమ్రాన్ అన్నకు ప్రజలు అందించిన అపూర్వ మద్దతు!
పదవి కోసం కాదు… ప్రజల కోసం నిలబడే నాయకత్వం!
పేరు కోసం కాదు… ప్రజల గుండెల్లో నిలిచే వ్యక్తిత్వం!
90వ వార్డు ప్రజల అభిమానం…
మహ్మద్ ఇమ్రాన్ అన్నకు కొండంత బలం!
🔥మాస్ లీడర్ — మహ్మద్ ఇమ్రాన్ 🔥
ప్రజల అభిమానం ఆయన బలం…
ప్రజల ఆశీస్సులే ఆయనకు అండ!
#YSRCPSM #YSRCP #YsjaganForAndhra
GVMC 90 వ వార్డ్ అభ్యర్థి @Imran_YSRCP గారి నామినేషన్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు! 🙏🏻🙏🏻
అలానే మన జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న @VaruduKalyani గారి నామినేషన్ ని కూడా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు 🙏🏻
జై ఇమ్రాన్
జై జగన్
@ysjagan 🔥🔥
#YSRCP #YSRCPSM #YsjaganForAndhra
విశాఖ మేయర్ ఎన్నికల్లో అక్టోబర్ 28న పోటీ చేస్తున్న ఈ ప్రయాణం కేవలం ఒక పదవి కోసం కాదు… ప్రజలకు సేవ చేయడానికి, వారి పక్షాన నిలబడటానికి దక్కిన మరో గొప్ప అవకాశం!
పదవి కోసం కాదు… ప్రజల కోసం!
అధికారం కోసం కాదు… సేవ కోసం!
జగనన్న నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, విశాఖ ప్రజల గొంతుకగా నిలబడతాను...!
#YSJagan #YSRCP #Visakhapatnam
GVMC 90 వార్డ్ @YSRCParty అభ్యర్థి @Imran_YSRCP
2021 లో గెలిచి చూపించాం! 2026 లో మళ్ళి అవకాశం ఇచ్చిన @ysjagan గారికి చాలా ధన్యవాదాలు!
రండి..తరలి రండి...రేపు జరగబోయే నామినేషన్ ర్యాలీలో మీ భాగస్వామ్యంతో నాకు బలం చేకూర్చండి...
#YSRCPSM#YSRCP#YsjaganForAndhra
🙏 నా వార్డు ప్రజలకు నా వినమ్ర విజ్ఞప్తి!
నేను మీ ఇంటి బిడ్డను మహ్మద్ ఇమ్రాన్ని, జీవీఎంసీ 90వ వార్డు (పాత వార్డు 66) నుంచి మరోసారి మీ సేవ కోసం మీ ముందుకు వస్తున్నాను.
మన వార్డు అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నేను చేసే పోరాటంలో మీ మద్దతును కోరుకుంటున్నాను.
మీ అమూల్యమైన ఓటుతో నన్ను ఆశీర్వదించి, మద్దతు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానం
తేదీ: 18-10-2026, ఆదివారం
సమయం: ఉదయం 9:00 గంటలకు
వేదిక: B.C. రోడ్ (దర్గా సెంటర్)
నా దైవ సమానులైన వార్డు ప్రజలు..నాయకులు, మైనారిటీ, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు యువత అధిక సంఖ్యలో పాల్గొని ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏
మీ నమ్మకమే నా బలం… మీ ఆదరణే నా ప్రోత్సాహం!
ఇట్లు,
మీ ఇమ్రాన్ మహ్మద్
#YsjaganForAndhra #YSRCP #YSRCPSM #ysjagan
గాజువాక వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్‌రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జీవీఎంసీ 90వ వార్డు అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్...
#YSRCPSM#YSjagan#YsjaganForAndhra
GVMC 90వ వార్డు అభివృద్ధిలో ముందుండాలి…
ప్రజల ఆశలు నిజం కావాలి!
వార్డు ప్రగతిని ముందుకు నడిపే పట్టుదల కావాలి!
మహమ్మద్ ఇమ్రాన్ అన్నకు ప్రజల ఆదరణ తోడై…
ప్రజల ఆశీస్సులు అండై… రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం కలగాలని మనసారా ఆకాంక్షిద్దాం! 🙏
ఇప్పుడు కేవలం కడిగించి వదిలేసారు!
2029 లో గెలిస్తే! విగ్రహాలు ధ్వంసం చేసిన వాళ్ళు కూడా వచ్చి అక్కడ మళ్లీ విగ్రహాలు పెడతారు!
కొంచం Time గ్యాప్ అంతే!
#TDP#BJP#YSRCP
బ్రేకింగ్ న్యూస్ 🛑
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేదేలే అంటున్న కేంద్రం!
ఇప్పుడు కొత్తగా CISF unit ని వెన్నకి పిలిపిస్తున్న కేంద్రం!
నవంబర్ లోగా మొత్తం CISF యూనిట్ ని వాళ్ళకి రావాల్సిన dues ని క్లియర్ చెయ్యాలి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది!
అయిన ఎన్ని దారుణాలు జరుగుతున్న చదువుకున్న వాళ్ళకి అర్ధం కాదు!
@ncbn@naralokesh@PawanKalyan@ysjagan@narendramodi@AmitShah
Alert! Alert! Alert! 🚨
తమకు కప్పం కట్టలేదని ఓ పవర్ కంపెనీని తరిమేసిన @ncbn ప్రభుత్వం.
ఇప్పుడు ఆ సంస్థ బెంగాల్ రాష్ట్రానికి ఎల్లిపోయింది. నాయుడుపేటలో ఏర్పాటు అవుతుందనుకున్న వెబ్ సోల్ సంస్థ ఏపీలో @naralokesh ఒత్తిళ్లు తట్టుకోలేక బెంగాల్ తరలిపోయింది. గతంలో టాటా పవర్ వెళ్ళిపోగా నేడు ఇంకో సంస్థ బై బై చెప్పేసింది.
#SadistChandraBabu
#TDPGoons
#LooterLokesh