రేవంత్ రెడ్డి.. నీకు చీము నెత్తురు ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుని సిద్ధిపేటకు రా.
గతంలో రెండుసార్లు సిద్ధిపేటకు వచ్చి నువ్వు ప్రజలకు ఇచ్చింది ఏమీ లేద��.
మొదటిసారి వచ్చినప్పుడు కొమురవెల్లి మల్లన్న మీద ఒట్టు వేసి రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదు.
రెండోసారి వచ్చి 45 రోజుల్లో రైతుబంధు వేస్తానని చెప్పావు. కానీ ఇప్పటికీ 230 రోజులు గడిచాయి.
ఇచ్చిన మాటలు తప్పి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని సిద్ధిపేటకు వస్తున్నావు? ప్రజలకు ఏం సమాధానం చెప్తావు?
��� హరీష్ రావు
Met Ravi Vedula, a senior executive at Microsoft and the author of Hyderabad Days: The code we lived by before we coded.
A delightful journey back to Hyderabad in the 80s and 90s, reliving our colony culture, gully cricket, childhood friendships and the memories that shaped a generation.
It is heartening to see Ravi dedicate all proceeds from the book to the H2H Foundation’s healthcare initiatives.
Let’s all come together as Hyderabadis to support Ravi, celebrate our shared memories and contribute to this noble cause.
The book is available on Amazon: https://t.co/OBDpG1OpUZ
సీఎం ర��వంత్ ❌
ఢిల్లీ బానిస రేవంత్ ✅
6 గ్యారంటీలు.. 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసింది చాలక..
ఇప్పుడు ఢిల్లీ నాయకత్వానికి భజన చేస్తూ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న రేవంత్ రెడ్డి!
తూ.. నీ బతుకు చెడ! 🤮
Telangana was the first Indian state to provide 24-hour free electricity to farmers. The scheme began on 1 January 2018 under the then TRS government, covering around 23 lakh agricultural pump sets. Other states either limited free supply to a few hours or charged for round-the-clock power.
💣 Truth Bomb 💣
డీఎస్సీ తర్వాత ఇప్పుడు వైద్య పరీక్షల్లోనూ కుంభకోణం!
పది నెలల క్రితం ప్రశ్నలే మళ్లీ యథాతథం
@ncbn గారూ.. మీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరీక్షలు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారాయి. ఎంసీహెచ్ (సూపర్ స్పెషాలిటీ) ���్లాస్టిక్ సర్జరీ పరీక్షల్లో జనవరి 2026 ప్రశ్నపత్రంలోని ఆరు ప్రశ్నలనూ మంగళవారం జరిగిన పేపర్-1లో యథాతథంగా ఇచ్చారు. పేపర్-1లోనే ఈ తప్పు జరిగినప్పుడు కనీసం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అప్రమత్తమై తనిఖీ చేయాలి కదా?
విద్యార్థులు పాత ప్రశ్నపత్రాలను కూడా చదువుకు��ి వస్తారన్న కనీస ఆలోచన లేకుండా, గురువారం జరిగిన పేపర్-2లోనూ పాత ప్రశ్నపత్రంలోని ఆరు ప్రశ్నలనూ ఒక్కటి కూడా మార్చకుండా యథాతథంగా రిపీట్ చేశారు.
మీకు నచ్చిన వారికి పదవులిచ్చి పర్యవేక్షణ వదిలేస్తారా? వైద్యుల నైపుణ్యం, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇంతటి నిర్లక్ష్యానికి బాధ్యులపై చర్యలు తీసుకుంటారా, లేక నైతిక బాధ్యత వహిస్తారా?
@satyakumar_y, Get ready for Part 2 of your scam!
#ScamsterBabu
#SadistChandraBabu
ఎల్ నినో లాంటి కష్ట కాలంలో మన నీళ్లను ఏపీకి వదిలేస్తున్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం
సీతారామ ప్రాజెక్టు పనులు మూడేళ్లలో పూర్తి చేయకుండా మన నీళ్లు అన్ని ఏపీకి తరలిస్తున్నారు
పాత ఆనకట్టు మీదనే ఇసుక బ��్తాలు వేసి నీళ్లు నిలువ చేసే ప్రయత్నం చేస్తున్నారు
ఈ మూడేళ్లలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే కరువు సమయంలో కూడా మనకు నీళ్లు ఉండేవి
Credits: JK9 News
కరువులో తెలంగాణ
విందు వినోదాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం
ఒకవైపు తమ అసమర్థతతో ఉన్న నీటిని కిందకు తరలించి రాష్ట్రానికి కరువు తెచ్చి, మరోవైపు రాహుల్ గాంధీ కోసం భారత్ సమ్మిట్ పేరిట విందులు, జల్సాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
కరువు మండలాల్లో రైతులకు ఎంత ఆర్థిక సహాయం అందిస్తారో చెప్పలేదు కానీ, భారత్ సమ్మిట్ పేరిట దాదాపు రూ.100 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్మును తగలేస్తున్న రేవంత్ ��ెడ్డి
కర్ణాటకతో సహా ఇతర రాష్ట్రాలు భారత్ సమ్మిట్ నిర్వహణకు ఒప్పుకోకపోయినా, మా రైతులు ఎటు పోయినా పర్వాలేదు అని భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
You didn’t show up when students demanding jobs (that you promised ) were being throttled & getting beaten up by Congress police.
You were unperturbed when tribal women of Lagacharla were beaten, disrobed & molested for their lands.
When Hydraa bulldozers were destroying homes of hardworking Telangana people- you were sleeping in Delhi.
You had no time when over 10,000 trees were felled overnight, deers & peacocks, and a rich ecosystem was razed at Kancha Gachibowli HCU lands or when KBR park was being destroyed
You didn’t flinch when the Constitutional processes were being ridiculed & 10 BRS MLAs were being bought off to join Congress
Women legislatures’s sarees were pulled, beaten in front of the Assembly - did you have a word to offer Rahul?
You couldn’t speak about farmer suicides, weaver suicides, journalists’ midnight arrests, crony capitalism, land grabbing….!!!
Your own MLAs & ministers are openly speaking about brazen corruption
You chose silence when it mattered!
NOW!
You waltz in shamelessly for a propaganda stunt with ₹100 Cr Telangana people’s money
Where do you get off @RahulGandhi ?
#CongressFailedTelangana
🆘 కరువు వేళ.. కాంగ్రెస్ వేడుక 😡
⚠️ ఆర్భాటాలకు కోట్లు కుమ్మరిస్తున్న కాంగ్రెస్ సర్కార్ 💰
📣 తాజాగా భారత్ సమ్మిట్‌కు రూ. 50 కోట్లు
🚱 ఎండుతున్న పంటలు.. తాగునీటికి జనం తండ్లాట
🚨 ప్రజాసమస్యలు పక్క���బెట్టి సదస్సులు, ప్రకటనలు
🤑 మెస్సీ మ్యాచ్‌కు రూ.100 కోట్లు.. ఐఆర్సీకి రూ.28 కోట్లు, గ్లోబల్ సమ్మిట్‌కు రూ.600 కోట్లు ఖర్చు చేసిన రేవంత్ సర్కార్
📢 కరువులోనూ ఖేలో ఇండియా క్రీడా పోటీలకు సిద్ధం
📣 పథకాల ఆరంభ ప్రచార ఆర్భాటాలకు కోట్లల్లో ఖర్చు
ఓ వైపు కరువుతో కండ్లముందే పంటలు ఎండిపోయి రైతులు కన్నీళ్లు పెడుతున్నరు. మరోవైపు తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరక్క ప్రజలు తండ్లాడుతున్నరు. రాష్��్రంలో 365 మండలాల�� కరువు కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో బాసటనివ్వాల్సిన సర్కార్.. సదస్సుల పేరిట ఆర్భాటాలకు పోతున్నది. కరువు నివారణ చర్యలు చేపట్టాల్సింది పోయి అంతర్జాతీయ సదస్సులు, ఆటల పోటీలు, ప్రచార కార్యక్రమాల నిర్వహణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లు కుమ్మరిస్తున్నది.
తెలంగాణ ఇటు ఎండిన పంటలతో.. అటు మండిన గొంతులతో ఆర్తనాదాలు చేస్తున్నది. అన్ని రంగాల వారూ ఆగమ��� ‘అన్నమో రామచంద్రా’ అంటూ అరిగోస పడుతున్నా చెవికెక్కించుకోకుండా ‘ఈవెంట్ల’ హడావుడిలో మునిగితేలుతుండటం కాంగ్రెస్ సర్కార్కే చెల్లింది. ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది సమ్మిట్లు.. సోకులు కాదు.. ఆదుకోవాల్సిన చేతులు!
కరోనా కంటే
కాంగ్రెస్ పార్టీనే డేంజర్
అని ఆ రోజు చెప్పాం.
ఇప్పుడు అదే రుజువైంది!
కరోనా కాలం కంటే కూడా
కాంగ్రెస్ పాలనలోనే
తెలంగాణకు పెట్టుబడులు త��్గాయి.
యువతకు ఉపాధి అవకాశాలు తగ్గాయి.
రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కూడా దిగజారింది.