పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపిం���ి మాట్లాడిన సందర్భాన్ని ప్రజలు మర్చిపోయారు అనుకుని ఇష్టమొచ్చింది ప్రచారం చేస్తుంది వైసీపీ.
నిజానికి ఆ సందర్భాన్ని, చెప్పు చూపించి మాట్లాడటానికి వైసీపీ కల్పించిన పరిస్థితిని ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు, అది మళ్ళీ మళ్ళీ గుర్తు చెయ్యడం వల్ల వైసీపీకే మరింత నష్టం.
#YCheaPolitics
మీకు చికిత్స చేయిద్���ామంటే మీకున్న జబ్బేవిటో తెలిసి చావట్లేదు అండి.
ఇలా ఒక ఎజెండా పెట్టుకుని దుష్ప్రచారం చేస్తే వచ్చే చిల్లరతో మీకు తిండి ఎలా అరుగుతుంది తులసి గారు!?
ఇండిపెండెంట్ జర్నలిస్ట్ మసుగులో @PawanKalyan గారి మీద విషం చిమ్ముతున్న మీకు నయమవ్వాలంటే ఏ వ్యాక్సిన్ వేయించాలి?
I wish Deputy Chief Minister Sri K. Pawan Kalyan garu a speedy recovery from the surgery for rotator cuff injury undergone by him at a hospital in Mumbai. I pray Almighty to bestow the strength on him to get well soon.
@APDeputyCMO@PawanKalyan
Joseph తిడుతుంది,target 🎯 చేస్తుంది
.@PawanKalyan నే కదా
మనం safe ఏ,మనకెందుకులే అనుకునే,
సంబరపడి వాడికి support చేసే హిందువులు నిజంగా గొర్రెలు కంటే హీనం💯
Joseph నిజమైన Target 🎯
#PawanKalyan నో @JanaSenaParty నో కాదు
వాళ్ళ అసలైన target హిందువులు,
#SanathanaDharmam 💯 అంతే.
ఖచ్చితంగా కేస్ వేయాలమ్మా, నిర్దాక్షిణ్యంగా ఆయన్ని లోపల వేయాల్సిందే 👍👍
ఎందుకంటే ఆయనే కదా పాపకు న్యాయం జరగాలని బహిరంగ సభ పెట్టాడు,
ఆయన వల్లే కదా గత ప్రభుత్వం మీకు భూమి, మీ ఆయనకు ఉద్యోగం ఇచ్చింది!
ఆయన వల్లే కదా పాప కే��్ జాతీయ స్థాయిలో వార్త అయ్యింది!
ఆయనే కదా "అమ్మా, మీకు నేనున్నా. ఖచ్చితంగా ��్యాయం జరిగేలా చూస్తా" అని అండగా నిలబడ్డాడు.
అలాంటోడ్ని ఊరికే వదిలి పెట్టకూడదు, వీలైతే ఉరి శిక్ష డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేద్దాం.
నకిలీ G.O ఇచ్చినందుకు వైఎస్ జగన్‌పై కేసు ఎందుకు పెట్టలేదు?
ఆ నకిలీ G.Oని మీడియా ముందే చింపేసింది మీరే కదా?
మీ దగ్గర ₹25 లక్షలు డిమాండ్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ శ్రావణ్‌తో నిన్న చేతులు కలిపి మీరు బాగానే ఉన్నారు.
అయితే మీ కోసం నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎలా చెడ్డవాడు అవుతాడు ��ల్లి?
After becoming so negative in supporting Hindhu Abuser Joseph Ravan. @YSRCParty bought SugaliPreethi to limelight.
This will also bounce back on them.
Wait & Watch.
By the way triggering @pawanKalyan will be more damage to @ysjagan
Questioning that creates, cures, and constructs is democracy.
Questioning that abuses, harasses, peddles falsehoods, runs malicious agendas, mocks Hinduism and Sanatana Dharma, and hides behind fake or anonymous accounts isn't questioning, it's alleged cybercrime.
Don't confuse accountability with impunity. Don't hijack "Prashninchadam" to defend the indefensible.
70% Drop in Red Sander Smuggling in past 2 years under Deputy CM and Minister of Environment and Forests @PawanKalyan 💥💥❤️🔥💯
High Conviction Rates ✅
Inter-State Task Forces ✅
Successful Recoveries ✅
Technological Tracking ✅
కచ్చితంగా అడగాల్సిందే..
సిగ్గు అనిపించలేదా అని..
చెయ్యని వాటిని భగవద్గీత, బైబిల్, ఖురాన్ అంటూ పవిత్ర గ్రంథాలతో పోల్చినందుకు సిగ్గు లేదా అని అడగాలి.
మద్యపాన నిషేధం పేరు చెప్పి, కల్తీ మద్యం అమ్మి, ప్రజల ప్రాణాలు తీసినందుకు సిగ్గు లేదా అని అడగాలి.
ప్రశ్నించిన కారణంగా ఓం ప్రతాప్ అనే యువకుడిని ���ొట్టన పెట్టుకున్నందుకు సిగ్గు లేదా అని అడగాలి.
అడిగావా మరి @DrPradeepChinta ?
Constitution is a living document... it depends on the spirit of the individuals taking it forward.
Pawan Kalyan applies Dr. B.R. Ambedkar’s profound words to the core foundation and party-building of Janasena.
రాజధానిని తిరస్కరించారు... రైతులను అవమానించారు... అభివృద్ధిని అడ్డుకున్నారు.
మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లు రాష్ట్రాన్ని అనిశ్చితిలోకి నెట్టిన వైసీపీకి, నేడు ప్రజల నుంచే గట్టి సమాధానం లభించింది.
రైతుల ఆవేదనను, వారి ���ోరాటాన్ని, వారి ఆత్మగౌరవాన్ని తక్కువ అంచనా వేసిన రాజకీయాలకు ప్రజలు ఇక అవ��ాశం ఇవ్వబోరనే సంకేతమే ఈ ఘటన.
గో బ్యాక్ వైసీపీ..!
#YCPExpired
Deeply saddened by the passing of Bhagyaraj Sir. His work transcended languages and touched the hearts of millions. I feel fortunate to have been a part of films like Sundarakanda and Abbaigaru, which were born from his remarkable storytelling. Indian cinema has lost one of its finest filmmakers. My heartfelt condolences to his family, friends, and countless admirers.