పోనీ...
చెప్తున్నా వినకుండా...జీవితాలు నాశనం చేసుకుంటున్నారు..
వాడికోసం మతమే మారింది..పిల్లలు కలిగాక ఆ పిల్లది తక్కువ కులం అని గుర్తొచ్చిందట వాడికి..
ఎంత ఘోరం
Tamil Actors sitting on roads for 5TMC water 😂😂😂😂
I'll link Godavari Cauvery and solve the Problem - NCBN 😎
Tell me one chief minister who openly spoke about river interlinking and made it Possible 🙏
Swamy Sharanam 🙏
Today is Vrischikam 1
Vrischikam month of Malayalam is Mandala season at Sabarimala. Vratham of 41 days is taken before darshan of Ayyappa. Ayyappa Swamy is Hari Hara Putra (child of Mahavishnu in Mohini Avatar).
రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు గారి పేరిట "రామోజీ ఎక్సలెన్స్" అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా.. జరిగిన సంఘటన..
సంగీత విద్వాన్సురాలు సినీ నేపథ్య గాయని కేరళ సంబంధించిన విజయలక్ష్మి గారికి పురస్కారాన్ని ఇచ్చే సందర్భంలో..
అంధురాలైన గాయని డాక్టర్ వైకోమ్ విజయలక్ష్మి గారి సౌకర్యార్థం, ఆమెపై ఉన్న గౌరవంతో కేంద్ర మంత్రి అమిత్ షా వేదిక దిగి కిందికి వచ్చి ఆమె వద్దకు వెళ్లారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తదితర ప్రముఖులు కూడా కిందికి వచ్చి ఈ అపురూప ఘట్టంలో భాగస్వాములయ్యారు.
"హోదా ఎంత పెరిగినా, ఒదిగి ఉండే గుణమే మనిషికి అసలైన అలంకారం. కళాకారిణి కోసం వేదిక దిగి వచ్చిన అమిత్ షా గారి సంస్కారం అభినందనీయం."
@AmitShah
1230 kms of Yamuna (1376 km) runs through BJP states. 1756 million litres of sewage is dumped in it daily. Delhi stretch has 0 mg/L Oxygen and 8 million MPN peak coliform.
Yamuna will become clean only when daily bathing in it is made mandatory for our politicians and judges.