సత్యవేడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి
పిచ్చాటూరు మండలం రామాపురం లో రూ. 40 లక్షల తో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించడం జరిగింది
శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వలసల జోరు.
శ్రీకాళహస్తి మండలం,పెనుబాక గ్రామానికి చెందిన 30 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
#YSJaganMarkGovernance
మనుషులని మోసం ఎలా చేయాలి,వెన్నుపోటు ఎలా పొడవాలి అనేదాంట్లో చంద్రబాబు నాయుడు PHD చేశారు.
రాష్ట్రం బాగుపడాలంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలి.
https://t.co/fO7avlDpzy
#VisakhaGarjana#AndhraNeeds3Capitals#WeSupport3Capitals