చరిత్ర మరిచి రాజకీయం కోసం చనిపోయిన మనిషి గురించి అబద్ధాలు మాట్లాడటం సిగ్గుచేటు రేవంత్ రెడ్డి గారు
గోపినాథ్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి కోసం శ్రమించినందుకే ఆయనకి ప్రజలు మూడు సార్లు MLA గా గెలిపించారు !!
కాంగ్రెస్ పతనం జూబ్లీహిల్స్ నుంచే ఆరంభం 💪
#VoteForCAR 🚘 #JaiKCR 🚗
@KTRBRS
చేవెళ్ల to సన్ సిటీ వరకు పల్లెవెలుగు ఆర్డినరీ బస్ లో టికెట్ తీసుకుంటే, మెహిదీపట్నం వరకు ఛార్జ్ చేస్తున్నారు అంట !!
బస్సులో ప్రయాణించేది గరిబొళ్లు ఈ విధంగా లూటీ చేస్తే వాళ్ళు బ్రతికేది ఎట్లా ?
@TGSRTCHQ@CRMMGBS_TGSRTC@Ponnam_INC Can you explain this Loot ?
Sri @RahulGandhi ji, in your Mohabbat ki Dukaan wala Telangana Cabinet, Minister Ponnam Prabhakar calls his colleague Minister Adluri Laxman from Schedule Caste a Buffalo.
Listen👇to Minister Adluri Laxman expressing his grief and demanding an apology from Ponnam Prabhakar.
#CongressFailedTelangana
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నీకు పిల్లనిచ్చిన మామ సూదిని పద్మారెడ్డి గారి దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు విని బుద్ధి, జ్ఞానం తెచ్చుకో రేవంతూ!
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.
వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సర్వం సిద్దం.
♦️ 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభ ఏర్పాట్లు
♦️ 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం
♦️ 500 మంది కూర్చునేలా ప్రధాన వేదిక
♦️ 1,059 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు
♦️ 10 లక్షల వాటర్ బాటిళ్లు
♦️ 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు
♦️ వివిధ రూట్లలో 6 అంబులెన్స్‌లు
♦️ పరిసరాల్లో 12 వైద్య శిబిరాలు
♦️ 1,200 తాత్కాలిక మరుగు దొడ్లు
♦️ పార్కింగ్ నిర్వహణకు 2,000 మంది వాలంటీర్లు
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరాలు నిండాయి. 2001లో ఏర్పడి 2014లో రాష్ట్రాన్ని సాధించే దాకా పుట్టిన గడ్డ విముక్తి కోసం లెక్కలేనన్ని పోరాటాలు చేసిన బీఆర్ఎస్, అధికారంలోకి వచ్చిన తరువాత పదేండ్ల పాటు సుపరిపాలన అందించి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది. 17 నెలల క్రితం రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కేవలం 2.05% ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్, స్వల్ప కాలంలోనే ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నది. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా పదిహేడు నెలల నుంచి అద్భుతంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది.
లగచర్లలో గిరిజన రైతులపై కాంగ్రెస్ చేసిన దాష్టీకాలను యావత్ దేశం దృష్టికి తీసుకుపోవడంలో బీఆర్ఎస్ విజయవంతం అయింది. మూసీ, హైడ్రా బాధితులకు అండగా నిలబడింది. మొన్నటి హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచి 400 ఎకరాల పచ్చటి అటవీ భూమిని కాపాడుకుంది. అక్కడి వన్యప్రాణులకు నిలువ నీడ లేకుండా చేయాలనుకున్న రేవంత్ ప్రభుత్వ దమనకాండను దేశం ముందుంచింది. త్యాగాల పునాదుల మీద అవతరించిన తెలంగాణను ఖతం పట్టించాలనుకుంటున్న కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కుంటూనే తన 25 ఏండ్ల రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ రెడీ అయింది.
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఏర్పడిన తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ బీఆర్ఎస్ 25 ఏండ్ల పండుగను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించబోతున్నారు. లక్షలాదిగా తరలివచ్చే జనానికి, అందుకు తగ్గట్టుగానే తాత్కాలిక వసతి సౌకర్యాలు సిద్ధమయ్యాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభ కోసం బీఆర్ఎస్ పార్టీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. మహాసభ ప్రాంగణాన్ని 154 ఎకరాల్లో సిద్ధం చేసింది. 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో వేదికను తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో స్టేజ్ ను ఏర్పాటుచేశారు. ఇక ఎల్కతుర్తికి వచ్చే అన్ని రోడ్డు మార్గాల్లో చెత్తను, ముళ్ళచెట్లను తొలగించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ప్రతి రోడ్డుకు ఇరువైపులా మొరం పోసి చదును చేశారు.
ఇక సభకోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50 వేల వాహనాల వస్తాయని అంచనా వేస్తున్నారు. పార్కింగ్ కోసం 1,059 ఎకరాలను కేటాయించారు. వీఐపీ వాహనాల కోసం సభావేదిక ఎడమ భాగం, వెనుక భాగంలో పార్కింగ్‌ను ఏర్పాటుచేశారు. సభకు వచ్చే ప్రజల కోసం లక్షకు పైగా కుర్చీలను ఏర్పాటు వేశారు. మహిళల కోసం ప్రత్యేక కుర్చీలు వేసి బారికేడ్లు పెట్టారు. లైట్లు, ఎల్ఈడీల కోసం 200 భారీ జనరేటర్లను ఏర్పాటుచేశారు. కేసీఆర్ అందరికీ స్పష్టంగా కనిపించేలా 20/50 సైజుతో కూడిన 23 ఎల్ఈడీ భారీ స్క్రీన్లు, భారీ సౌండ్ సిస్టంను చుట్టుపక్కల ఏర్పాటుచేశారు.
#25YearsOfBRS
#BRSat25
హైడ్రా, మూసీ పేరుతో ప్రజల ఇండ్లు - హెచ్‌సీయూలో పక్షుల గూళ్లు
నోరున్న జనంపైకి బుల్డోజర్ - నోరు లేని మూగజీవాల మీదకు బుల్డోజర్!
మూసీలో, హైడ్రాలో మూటల వేట - ఆఖరికి హెచ్‌సీయూలోనూ కాసుల వేట
పంటలు ఎండుతున్నాయి నీళ్లు లేవంటూ రైతుల గోస - అర్ధరాత్రి బుల్డోజర్ దెబ్బలకు వన్యప్రాణాల హాహాకారాలు
చదువులు చెప్పే చోట విధ్వంసం - విలువగల భూములపై వికృత క్రీడ
ప్రజలను పాలించే నాయకుడివా భూములు చెరబట్టే రియల్ ఎస్టేట్ బ్రోకర్‌వా?
అప్పుడు ఫుట్‌బాల్‌తో నీకు ఆటవిడుపు - ఇప్పుడు మూగజీవాల ప్రాణాలతో, భావిభారత భవిష్యత్ విద్యార్థులతో ఆటలా?
ఇది ప్రజాపాలన కాదు
ప్రజలను హింసించే పాలన
ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అమలులో ఉన్న ఇందిరమ్మ రాజ్యం
జాగో తెలంగాణ జాగో!
#HCU #biodiversity