జగిత్యాల లో జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకోబోయిన మంత్రి పొంగులేటి...
వద్దంటూ వెనుకడుగు వేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి...
మీ రాజ్యం మీరు ఏలండి ఇక మా పని అయిపోయిందంటూ పొంగులేటితో జీవన్ రెడ్డి వ్యాఖ్యలు...😂
మాది పర్సన్టేజ్ ల ప్రభుత్వం అని మంత్రులే బహిరంగంగా చెప్తున్నాక ఇంక @INCTelangana కాంగ్రెస్ పార్టీ ని ఎం చేయాలో ప్రజలే ఆలోచించుకోవాలి.
#CongressFailedTelangana
తెలంగాణ జీవనశైలి విశిష్టతను చాటి చెప్పడంతో పాటు యువతలో సాహితీ స్పృహను, చైతన్యాన్ని పెంపొందించడానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాను.
తెలంగాణ తాత్వికతను, చారిత్రక నేపథ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సహనశీలతను, సమగ్రతను, సమాజంలో ఉండే సమష్టితత్వాన్ని ప్రతిబింబించేలా యువ కవులు తమ కలాలకు పదును పెట్టాలని కోరుతున్నాను.
యువ కవి సమ్మేళనంలో పాల్గొన దలచిన కవులు, కవయిత్రులు 35 ఏళ్ల లోపువారు అయి ఉండాలి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో తమ కవితలు వినిపించవచ్చు. మీ పేర్లను నమోదు చేసుకోవడానికి పూర్తి వివరాలతో ఈ నెల 26వ తేదీ లోపు [email protected] కు మెయిల్ చేయాలని విజ్ఞప్తి.