Best in class Software Training,Development&Overseas Education Centre in Kompally,HYD,Pursuing new IT Park in Kompally area with kind support from KTR Garu.
నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ గారి ఆత్మార్పణం హృదయ విదారకం. ఒక కుటుంబం తమ ఆదారాన్ని కోల్పోవడం ఎంతో బాధాకరం.
సంఘటనలు జరిగినప్పుడల్లా ఏదో కంటితుడుపు చర్యలు తీసుకోవడం, సమస్యకు శాశ్వత పరిష్కారం అందించకుండా చేయడం ప్రభుత్వానికి ఆనవాయితీ అయిపోయింది. సమస్య మూలాల పైన మాట్లాడకుండా నష్టపరిహారంతో డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి ఆర్టీసీ కార్మికుల సమస్యలపైన స్పందించాలి, వారికి న్యాయం చేయాలి.
శంకర్ గౌడ్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయపరమైన సమస్యలకు బీసీవై పార్టీ పూర్తి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను.
— బోడే రామచంద్ర యాదవ్, జాతీయ అధ్యక్షులు, బీసీవై పార్టీ.
@BCYParty4People@TV9Telugu@NtvTeluguLive@tv5telugu@abntelugutv@sakshitvdigital@DeccanChronicle@timesofindia@ANI@PTI_News@Eenadu_Newspapr@eenadulivenews@ANDHRAJYOTI@SakshiNews@Way2NewsTelugu@qubetvnews
@TelanganaCMO@revanth_anumula@ovenkat50036 TG CM శ్రీ రేవంత్ రెడ్డి గారు దయచేసి మన యాదవ సోదరుల తీవ్రమైన ఈ సమస్యను పరిస్కరించండి.
కృతజ్ఞతలతో
ఇట్లు
తమవిదేయులు
ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్
ప్రెసిడెంట్ -అఖిల్ భారతీయ యాదవ మహాసభ-తెలంగాణ