@TelanganaCMO@revanth_anumula@ovenkat50036 TG CM శ్రీ రేవంత్ రెడ్డి గారు దయచేసి మన యాదవ సోదరుల తీవ్రమైన ఈ సమస్యను పరిస్కరించండి.
కృతజ్ఞతలతో
ఇట్లు
తమవిదేయులు
ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్
ప్రెసిడెంట్ -అఖిల్ భారతీయ యాదవ మహాసభ-తెలంగాణ
అమానవీయ వర్ణ/మను ధర్మం ప్రకారం భయంకరమైన వివక్ష, మూఢ నమ్మకాలు, అణచివేత, వెట్టిచాకిరి, అంటరానితనంతో పీడితులైన బహుజనులు, శూద్రులు, స్త్రీల కోసం, తన సహధర్మచారిణి #SavitribaiPhule తో కలిసి సర్వసాన్ని అంకితం చేసిన మహనీయుడు #MahatmaPhule గారికి 💐🙏
Hope our leaders will realize ...