@TelanganaCMO@revanth_anumula@ovenkat50036 TG CM శ్రీ రేవంత్ రెడ్డి గారు దయచేసి మన యాదవ సోదరుల తీవ్రమైన ఈ సమస్యను పరిస్కరించండి.
కృతజ్ఞతలతో
ఇట్లు
తమవిదేయులు
ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్
ప్రెసిడెంట్ -అఖిల్ భారతీయ యాదవ మహాసభ-తెలంగాణ
మన #TelanganaElections ఇంకా 6 నెలలలోపే ఉన్నయి. మరి మనందరం ధర్మ యుద్ధానికి సిద్దం కావాలె. అవినీతి, అన్యాయాలు, అక్రమాలకు తావు ఇవ్వకుండా సామాన్య ప్రజల కోసం పనిచేసే Candidates, Party, ధర్మ ప్రభుత్వం కోసం ఇప్పటినుండే సమాలోచనలు చెయ్యాలె. జై తెలంగాణ ✊️
#LiberalDemocracy అంటే ఇదేనేమో!!!
#PaperLeakages కు బాధ్యులు మీరంటె మీరు అని BRS and BJP వాదించు కోవడం వలన ప్రజలకు నిజం తెలియట్లేదు. వీరికి SIT and CBI enquiries మీద నమ్మకం లేదు. #JudicialEnquiry ద్వారా దోషులెవరో త్వరగా తేలిస్తే, రాబోయే ఎన్నికలపై ప్రజలకు కూడా clarity వస్తది కదా!