Peru lone caste tag petukuna kukka vi 😂😂 caste gurinchi nethone disco cheyali... 1000 videos lo 900 videos Ne caste attrocities a untay... Pettuko ra .. ne videos kuda petuko 🤣
మద్యం వినియోగంలో తెలంగాణ టాప్.. మహిళల్లోనూ పెరుగుతున్న వినియోగం
NFHS-6 గణాంకాల ప్రకారం.. 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో మద్యం వినియోగం:
🥇 తెలంగాణ – 43.9%
🥈 రాజస్థాన్ – 42.2%
🥉 ఛత్తీస్గఢ్ – 38.3%
4️⃣ జార్ఖండ్ – 33.6%
5️⃣ మధ్యప్రదేశ్ – 26.9%
దేశ సగటు 18.9% మాత్రమే!
మహిళల్లోనూ తెలంగాణ 7.1% తో రెండో స్థానంలో ఉండగా.. రాజస్థాన్ 19.9%తో మొదటి స్థానంలో ఉంది.
ఛత్తీస్గఢ్ 5.7%, జార్ఖండ్ 5.5%, మధ్యప్రదేశ్ 1.6%గా నమోదయ్యాయి.
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో మద్యం వినియోగం పట్టణాల కంటే ఎక్కువగా ఉండటం మరో కీలక అంశం.
Prabhas gadu puttina date
Prabhas gadu perigina date
anni 2015 baahubali release date ey ..
aadi sontha birthday date... bonding lo unde sainiks kuda telidu.. ippudu Ee tweet chuse vallu kuda google chese telusukovali