జనసేన వెలుగులోకి తెచ్చిన "ఉద్దానం" ప్రాంతం తిరిగి ఉద్యానవనంలా మారేందుకు, వారి జీవితాల్లోంచి కిడ్నీ వ్యాధి సమస్య శాశ్వతంగా దూరమయ్యేందుకు హాస్పిటల్ కట్టించడం మాత్రమే కాకుండా సమస్య మూలలను కనుక్కుని నివారణ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ఆశిస్తున్నాం.
https://t.co/FdCwvOFium
An exclusive series of JanaSena responding to various issues. #VoiceofJanaSena01
JanaSena Chief @PawanKalyan assurance to Amaravati Farmers.
https://t.co/7f5VlKoYdG
ఓటమి నుండి,
ఓటమి లెక్కల నుండి
కొత్త పాఠాలు నేర్చుకొందాం
గత ఎన్నికల్లో మొత్తం ఓటు శాతం లొ 10% లేదా అంత కంటె ఎక్కువ % వచ్చిన నియోజకవర్గాల లిస్ట్ 39 ఇది
దయచేసి పార్టి నాయకుల వీడి మీద,
వచ్చే పంచాయితీ ఎన్నికలలో ఎక్కువ ద్రుష్టి పెడితే సంస్థాగతంగా మనం మరింత బలం చేకూరే అవకాశం ఉంది
Filed complaint with Dist Collector (Guntur), CEO(AP) & National SC Commission against misuse of SC Status by elected MLA Ms. V. Sridevi.
Found that being a Christian she contested from Thadikonda Constituency (SC Reserved - Guntur).
Sought EC to revise her election candidature.
జనసేనాని శ్రీ @PawanKalyan గారి పై వారి మాతృమూర్తి #అంజనమ్మ గారిపై భీమిలి అభ్యర్థి @DrSandeepJSP పై #జనసేనకార్యకర్తల పై వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా జనసేనసైనికులు ఈరోజు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి కేసు నమోదు చేయడం జరిగింది.
Uyyalawada Narasimha Reddy Was The Son of a former Indian Polygar who was at the heart of a rebellion in 1846 where 5000 peasants rose up against the British East India Company in Kurnool district.
This is The Hero Uyyalawada Narasimhareddy Revolution.
#SyeRaaTheFirstRebellion
ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాల్సిన మీడియా అవినీతి పరులు, ప్రజాస్వామ్య భక్షకుల పక్కన చేరి, మార్పు కోసం ఉద్భవించిన జనసేనను ఏ విధంగా చంపే ప్రయత్నం చేశారో ఈ వీడియో చూడండి. మీడియా వ్యవస్థ ప్రక్షాళన జరిగిన నాడే ప్రజాస్వామ్య వ్యవస్థకు బలం చేకూరుతుంది.
https://t.co/gSki0es87N