అధికార గర్వం లేదు.. కార్యకర్తే సర్వస్వం అనే లోకేష్ నైజం..
రాజకీయాల్లో ఎంత ఎదిగినా.. ఎంత ఒదిగి ఉన్నామన్నదే అసలైన సంస్కారం అని నారా లోకేష్ తన ప్రవర్తనతో నిరూపిస్తున్నారు. 'కార్యకర్తలే పార్టీకి అధినేతలు' అని నమ్మే ఆయన, లీడర్ అనే అహంకారం అస్సలు లేకుండా అందరినీ సమానంగా ఆదరిస్తున్నారు. మహానాడు వేదికపై చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని ఫోటో దిగాలని వస్తున్న నాయకులకు, సామాన్య కార్యకర్తలకు తానే స్వయంగా ముందుండి గౌరవం ఇస్తున్నారు. అధినేత పక్కన ఉన్న తన కుర్చీని సైతం వారికి ఇచ్చి, అందులో కూర్చోబెట్టి మరీ ఫోటోలు తీయిస్తున్న తీరు ప్రతి ఒక్కరి గుండెలను తాకుతోంది. హోదాను పక్కనపెట్టి, క్యాడర్‌ను నెత్తిన పెట్టుకునే ఇలాంటి అరుదైన నాయకత్వ లక్షణాలే లోకేష్‌ను ఒక రియల్ హీరోగా నిలబెడుతున్నాయి.
#Mahanadu2026
#NTRLivesOn
#NaaTDPNaaBadhyata
#SthreeShakti
#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత
#Mahanadu2026#SthreeShakti
స్త్రీశక్తి థీమ్‌తో, 'జై కార్యకర్త' నినాదంతో రెండు రోజుల పాటు జరిగిన హైబ్రిడ్ మహానాడు విజయవంతమైంది. 12 దేశాలు, 1875 క్లస్టర్ల నుండి 24 లక్షల మందికి పైగా కార్యకర్తలు, నేతలు, అభిమానులు భాగస్వాములు కావడం నాకు చాలా సంతోషం కలిగించింది. పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ @naralokesh ప్రతిపాదించినట్టుగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుపై చర్చించాం. తెలుగుజాతి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని చాటుతూ, రాష్ట్రాభివృద్ధికి పునరంకితం అయ్యేలా జరిగిన మహనాడును విజయవంతం చేసిన కార్యకర్తలకు, నేతలకు నా అభినందనలు.
The next era of Indian politics must belong to women leadership.
At #Mahanadu2026, I proposed 33% reservation for women in TDP for the 2029 elections.
Women must not remain mere beneficiaries in politics. They must become decision-makers and leaders shaping India’s future.
TDP will lead from the front. This is not a slogan - it is our commitment.
#SthreeShakti
#NaaTDPNaaBadhyata
గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అంటూ...
వైసీపీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే. వైసీపీ హయాంలో జరిగిన 11 ఘటనలే అందుకు నిదర్శనం. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీలకు చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం.
#GoddaliParty#PsychoFekuJagan#ChandrababuNaidu#AndhraPradesh
మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను @ysjagan గారు! మీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చెయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. మేం 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. త్వరలోనే మరో డీఎస్సీ కూడా ఇవ్వబోతున్నాం. మరింత బిగ్గరగా ఏడవడానికి సిద్ధంగా ఉండండి జగన్ గారూ! మీరు టెన్త్ పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగ అని అందరూ అలాగే ఉంటారనుకోవడం చాలా పెద్ద నేరం. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో, నిద్రాహారాలు మాని, చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16 వేల మందిని మీరు అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు. మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్లు అందరికీ జగన్ గారు లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలి. మెగా డీఎస్సీ ఆపాలని 200 కేసులు, గూగుల్, టీసీఎస్ రాకుండా కోర్టులో కేసులు వేయించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, యువతకు ఉద్యోగాలు లేకుండా వారి భవిష్యత్తు నాశనం చేయాలని చూస్తున్న జగన్ గారూ మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరు.
తెలుగుదేశం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, మన అభిమాన పార్టీ బాధ్యతను తమదిగా స్వీకరిస్తే, — మానవ జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, పాలనలో మరియు రాజకీయాల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడం — అనే మన నాయకుడు @ncbn గారి ఆశయాలకు మరింత చేరువవుతాం.
మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ మనం జరుపుకుంటున్న ఈ చారిత్రాత్మక #Mahanadu2026 సందర్భంగా, “నా తెలుగుదేశం – నా బాధ్యత” అనే మన పవిత్ర నినాదానికి కట్టుబడి ఉంటామని సమిష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం.
మన నిబద్ధతను తెలియజేస్తూ, మన WhatsApp మరియు ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చి, మనమంతా కలిసి ఒక అజేయ శక్తిగా నిలుద్దాం!
#NaaTDPNaaBadhyata
#నాతెలుగుదేశంనాబాధ్యత
🎉 The Biggest InterLink Event Ever - 4M Human Node Is LIVE!
InterLink is celebrating 4 million real users worldwide! Collect letters and win total rewards 100,000 USDT. Each spin gives a random letter. Combine them to form words and unlock rewards:
🧩 INTER → 5 USDT
🧩 INTERLINK → 50 USDT
🧩 INTERLINKLABS → 1,000 USDT
🧩 INTERLINKLABSITLX → 10,000 USDT
💰 USDT rewards go directly to your linked wallet.
📅 Event Duration: November 9 –23 (UTC 23:59)
Join Now: https://t.co/z5Ich2QnNQ
Let’s celebrate the power of the Human Network.
#InterLink #4MHumanNodeCelebration