సూపర్‌గా ఉంది… నీళ్లు చకచకా వెళ్లిపోతున్నాయి. #PawanKalyan గారికి ధన్యవాదాలు - పెదపెంకి గ్రామ మహిళలు .
దశాబ్దాలుగా బోదకాలు సమస్యతో ఇబ్బందులు పడిన పెదపెంకి గ్రామంలో, రూ.6.10 కోట్లతో నిర్మించిన CC రోడ్లు, మ్యాజిక్ డ్రెయిన్స్ వల్ల నిల్వ నీటికి శాశ్వత పరిష్కారం లభించింది.
#OgUniverseOst 🐉🐉🐉
SAMURAI REIMEI - SAMURAI’S DAWN
YAKUZA MEIKAI - YAKUZA DARKNESS
SANTORYOU HAI - A THREE HEADED DRAGON
YAMATA NO OROCHI - MULTI HEADED DRAGON
This is my fav fight, Veera Mallu alaa vachhi vellaadu..... @MusicThaman enhance this sequence with his Background score 🫡.... > 20 times chusaa fresh feeeel #UstaadBhagatSingh
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.
@PawanKalyan