రామన్ ఎఫెక్ట్ సృష్టికర్త, ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ పురస్కారం అందుకున్న గొప్ప మేధావి, భారతరత్న
సర్ సి.వి. రామన్ గారి
జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ మా ఘన నివాళులు...
@JaiTDP సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కర్నూల్ నియోజకవర్గం లోని 23వ వార్డ్ లో @iTDP_Official ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవడం జరిగింది, స్థానిక నాయకులు సునీల్,ప్రవీణ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యడం జరిగింది.
@tgbharath@naralokesh@ncbn@vijaychinthak
విజయవాడలో జరిగిన అమరావతి డ్రోన్ ప్రదర్శన ఏకంగా 5 గిన్నిస్ రికార్డులు నెలకొల్పి చరిత్ర సృష్టించింది. డ్రోన్ షోలో ఒకేసారి 5500 డ్రోన్ల లైటింగ్‌తో ఆకాశంలో వివిధ ఆకృతులను ప్రదర్శించారు. 1911 నాటి పోస్టల్ స్టాంప్ ఆకృతి హైలైట్ గా నిలిచింది...
అమరావతి: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా అనురాధ నియామకం. అనురాధను నియమిస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్, హోం శాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన అనురాధ…
తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి వాట్సాప్, టెలిగ్రామ్ లేదా https://t.co/fQfspGVinw వెబ్ సైట్ లింక్ ద్వారా ఆన్ లైన్లోనే తీసుకోవచ్చు. పాత సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. పార్టీకి విరాళాలను కూడా అందించవచ్చు...
#ITDP#TeluguDesamParty
ఈ సైకో YS Jagan Mohan Reddy ని ప్రజలే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా సైకో, శాడిస్టు, పిచ్చోడు అనేది ఇందుకే.
ఈ ప్రపంచంలో ఆస్తుల కోసం తల్లి మీద కూడా కేసు వేసింది ఈ శాడిస్ట్ ఫెలో జగన్ ఒక్కడే..
ఇలాంటి సైకో కాబట్టే, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తీర్పు ఇచ్చారు...
#FekuJagan
దాచిన ఎన్నో ఘోరాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధిత దళిత కుటుంబాలకు ఈ ప్రభుత్వం రాకతో నమ్మకం వచ్చింది. నేరస్తుల వేట మొదలైంది...
#DalitDrohiJagan#EndOfYCP#AndhraPradesh