'కవి కోకిల' శ్రీ గుర్రం జాషువా గారు విరచితమైన ‘ఫిరదౌసి’లోని కవితలు ఇవి. గజినీ మహమ్మద్ పద్దెనిమిదిసార్లు మనదేశంపై దండయాత్ర చేసి మన సోమనాథుణ్ణి పెకలించడం గురించి, సంపదను ఏ విధంగా దోచుకొనిపోయాడో చెప్పిన కవితా పంక్తులు...
గజనీమహమ్మదుఁడభూత పరాక్రమశాలి,
వీరవాహినుల బలంబుతో
బదియునెన్మిది మాఱులు కత్తిదూసి
చిక్కని రుధిరంబులో
భరతఖండము నార్ద్ర మొనర్చి
సోమనాధుని పెకలించి
కైకొని యెతొమ్మిది వన్నెల రత్నరాసులన్
బంగారు నాణెముల్ బస్తాల కెత్తించి
మదపుటేన్గుల మీద బదిలపరచి
లేతపచ్చల నేరి గోతాల కుట్టించి
లొట్టి పిట్టలమీద దిట్టపఱచి
కురువిందమణులను కుంచాల కొలిపించి
పరువు డెద్దులబండ్ల���ై నమర్చి
మొలక వజ్రముల జాలెల పోసి కూర్పించి
గుఱ్రాల మూపుల గుస్తరించి
పదియు నెనిమిది విజయరంభల వరించి
గాంగలజలమున నెత్తుటికత్తి గడగి
సర్వము హరించి హిందూదేశంబు విడచి
గజనీమామూదు గజనీకి కదలిపోయె…
They came. They destroyed. They thought they erased us. They were wrong.
Somnath was razed 17 times. 17 times, Bharat rebuilt it — not just in stone, but in soul. This land does not forget. This civilization does not kneel.
Post-Independence, when the dust of partition still hadn't settled, it was Sardar Vallabhbhai Patel who chose to rebuild Somnath first because he knew a nation that honours its civilizational memory can never be truly conquered.
The Modern-day Cultural Renaissance of India began with the reconstruction of Somnath Temple 75 years ago. Today's Somnath Amrut Mahotsav isn't just a celebration. It is a declaration — that we know who we are, where we come from, and where we are going. Jay Somnath. 🔱
Jai Hind
#SomnathAmrutMahotsav
@TheDeverakonda Tollywood stopped chasing perfection and started chasing money for over 2 decades. Barring rare gems like Rajamouli and sometimes Sukumar and sometimes Trivikram, nobody cares about entertaining audience in a traditional way. They should go back to fundamentals to fix this now.
Every fat loss tip I could come up with after 13 years in the gym & 6 years of coaching:
(Bookmark this to start losing fat today AND keep it off FOR LIFE)
1. Stop relying on cardio to lose fat.
దివంగత చంద్రమోహన్ గారి ఆత్మకు ఓం శాంతి!!
ఆ తరం వారు ఒక్కొక్కరుగా చేజారిపోతూంటే ఓప్రక్క నిర్వేదం మరో ప్రక్క భయం.. రాను రాను ఇంకెంతమందిని కోల్పోవాలా అని..
'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'రాధాకళ్యాణం', 'నాకూ పెళ్ళాం కావాలి' లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం.
న��� తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' లో ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్య��్తిగతంగా తీరని లోటు.
ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ , ఆయన కుటుంబ సభ్యులకు , అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. 🙏🙏
Listening to this podcast, I am trying remember when was the last time I worked on a project that didn't have TypeScript!!
Is #TypeScript a slow poison? https://t.co/aJrkKkkhrZ
🎉🎉🎉🎉🎉
You are so good at this, making it through the list so fast.
Hope you enjoyed. Come back for more such tasty and interesting posts.
Don't forget to follow if you liked this.
Do you want to time-box your TypeScript learning? Here are 10 most important topics you need to know to get there.
By mastering these 10 important concepts, you can write more efficient and maintainable code.
#typescript#important