@airtelindia Does Data plan 361 valid only for 30 days or as per the present usage validity of the customer?? Then give a clarity on the SS given
Calling and speaking to a customer service agent need any special talk time, other than the present running pack ??
అన్నా, నువ్వు బర్త్డే విషెస్ చెప్పొద్దు అంటావు, అది నీ గొప్పతనము.. కానీ మేము విష్ చేస్తాం, అది మా అభిమానం..❤️
ఇప్పుడు పోస్టర్ పెడుతున్నాం..
సాయంత్రానికి సాంగ్ రిలీజ్ చేస్తాం..
Happy Birthday to our Ramanna,
The only #Independent_Hu'Man @RGVzoomin from Team #RamannaYouth🎂
Maa mitrudu @abhayuniverse cinema theeshindu! Poster soodurri! Embatne trailer kuda idishipedthadanta! Icchipadesthadu!
Congrats to the team and wishing them the very best! @abhaybethigannti #Rajini@syedkamran@anilgeela_vlogs @iamdinosaar #tagubothuramesh#rohinijabardast
ఈ #అయితారం ఆరుగొట్టంగ మన #రవీంద్రభారతిలో
మన #పాప్కార్న్_థియేటర్ నుండి మన నాటకం
"#గప్పాలు" ప్రదర్శిస్తున్నం.
మనందరం మస్తుగ గప్పాలు కొట్టుకుంట నాటకం సూద్దాం రార్రి.
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రంగస్థల సమాఖ్య (తెర) నిర్వహిస్తున్న
తెలంగాణ యువ నాటకోత్సవం-6 లో