@HYDTP@TelanganaCOPs Kindly re-verify Challan No. 12EC263843199 for vehicle TS30 D2632. The photo clearly shows that I am wearing a helmet (visible in the main image and the side mirror reflection). Please cancel this wrongly issued challan. Thank you. #hyderabad@HiHyderabad
KCR గారి నినాదం...
*" మూడు పంటలు "
*కాంగ్రెస్ విధానం...*
*" మూడు గంటలు "
BJP విధానం
“మతం పేరిట మంటలు”
*" మూడు పంటలు "* కావాలా..
*" మూడు గంటలు "* కావాలా..
“ మతం పేరిట మంటలు” కావాలా…
తెలంగాణ రైతు...
తేల్చుకోవాల్సిన..
తరుణం ఇది..!!
We had an incredible WikiConference India 2023.Thank you to all the amazing participants for making our #Wikiconference a huge success. Thanks for the opportunity as a part of the core team for member of #WCI2023 వికీకాన్ఫరెన్స్ ఇండియా బృంద సభ్యులకు,ధన్యవాదాలు, అభినందనలు.

రేపు జరగనున్న ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైన డా. బి. ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం!
Dr. B.R. Ambedkar #Telangana State #Secretariat decked up for the grand inauguration tomorrow!
#TriumphantTelangana
తెలంగాణ రాష్ట్ర ప్రగతికి ప్రతిష్టకి చిహ్నంగా నిలిచే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా నేడు ప్రారంభం కానున్నది.
#PrideOfTelangana#TelanganaSecretariat
Making education for students fun as well as interactive, #Telangana Govt. is all set to establish Science, Technology, Engineering and Mathematics VR labs at five government schools in the State.
The labs will provide interactive and immersive learning experiences to students.

ఆత్మగౌరవ పతాక.. ఆధునికతకు ప్రతీక!
తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు కొంగొత్త ప్రాంగణం సంసిద్ధమైంది. రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున.. హుస్సేన్‌సాగర్ తీరాన అద్భుతంగా నిర్మించిన నూతన సచివాలయం గురించి ఈనాడు పత్రిక ప్రచురించిన ప్రత్యేక కథనం👇
https://t.co/kcqcyUvly3

https://t.co/2TgRCoERfA
#TriumphantTelangana
@santhoo9 బలగం సినిమా ఊళ్ళల్లో చూడడం ఆగదు.. మీకు అవకాశం లేకపోతే మాకు చెప్పండి..మేమే చూపిస్తాం..ఈ సినిమా వల్ల విడిపోయిన కుటుంబాలు కలుస్తున్నాయి అంటే అంతకంటే గొప్ప విజయం లేదు మాకు..
-దిల్ రాజు(బలగం నిర్మాత)
ఈరోజును నా జీవితంలో గుర్తుండిపోయే రోజులా నాకందించిన
DrMallesh Balast అన్న
Batthini Vinay Kumar Goud అన్న
Batthula Ganesh Goud అన్న
Giri Potharaju డియర్
Sravan Kumar Aepoori తమ్ముడు
Nagaraj Janagam తమ్ముడు
మీకు శనార్తులు 😍😍😍