🚨 షా ఘౌస్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
📍 రాయదుర్గం, బయోడైవర్సిటీ పార్క్ ఎదురుగా ఉన్న షా ఘౌస్ రెస్టారెంట్లో సైబరాబాద్ ఫుడ్ సేఫ్టీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.
తనిఖీల్లో.. వంటగది గోడలపై గుట్కా మరకలు
వంటగది అంతా ఈగలు
పరిశుభ్రత లోపం, గ్రీజ్, దుమ్ము పేరుకుపోవడం
అపరిశుభ్రమైన నాన్వెజ్ కటింగ్ ఏరియా
తెరిచి ఉన్న డ్రైన్లు, ఆహార వ్యర్థాలు
లేబుళ్లు లేని సెమీ-ప్రిపేర్డ్ ఫుడ్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు
Food safety violations found during @CMC_Offcl inspections
Cockroaches, houseflies and mouldy cauliflower were found at eateries in Hyderabad, while unlabelled chicken, desserts and #mangopulp were discarded during inspections by Cyberabad Food Safety teams.
Improvement notices were issued to #KodikuraChittigare (#Nallagandla ), #KanchiCafe (#Puppalaguda), and a packaged drinking water unit in #Gajularamaram over multiple hygiene and documentation lapses.
#Hyderabad #FoodSafety #Cyberabad #Telangana
ఎవని కోసం ఈ హైడ్రా
పుప్పాలగూడలో ఇవాళ ఉదయం హైడ్రా అధికారుల హల్ చల్
పుప్పాలగూడకు చెందిన ల్యాండ్ లాడ్స్ కి గత రెండు నెలలుగా ల్యాండ్ ను డెవలప్మెంట్ కు ఇవ్వాలని బిల్డర్స్ నుంచి బెదిరింపులు, నిరాకరించిన భూమి యజమానులు
ఇవాళ ఉదయం ఆ ల్యాండ్ లోకి వెళ్ళి ఇది FTL పరిధిలో ఉందంటూ హైడ్రా అధికారుల హల్ చల్
వెరిఫై చేసుకోండని పేపర్స్ చూపించి, మీడియా వాళ్లను పిలవండి అనగానే వెళ్ళిపోయిన హైడ్రా అధికారులు
నోట్ : ఆ బిల్డర్స్ వెనకాల "బిగ్ బ్రదర్స్ & వాళ్ళ ఆంధ్రా అల్లుడి" హస్తం!
In Ramsinghpura, Gudimalkapur, locals were repeatedly dumping waste on the roadside. Despite daily clearing by sanitation staff, garbage kept piling up.
To stop it, GHMC Supervisor Mahender stood there at dawn and personally pleaded with people not to throw waste on the road.
Mangalhat Police and GHMC officials exposed the sale of rotten meat in Mangalhat, Hyderabad, leading to the arrest of one person and the seizure of nearly 300 kg of spoiled sheep and goat offals.
కాంగ్రెస్ కార్యకర్త లాగా వ్యవహరిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
నల్లచెరువు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ మరియు శిలాఫలకం పై ఓడిపోయిన కూకట్పల్లి ఎమ్మెల్యే అభ్యర్థి బండి రమేష్ పేరు
ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల పేర్లు మాత్రమే పెట్టాలని ఉన్నా ఏ ప్రభుత్వ హోదా లేని కాంగ్రెస్ నాయకుడి పేరు పెట్టించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
@Comm_HYDRAA@TelanganaCS
A New Chapter Begins
Taken charge as the First Commissioner of Cyberabad Municipal Corporation
Together we will build a resilient, accountable and responsive organization which promises its citizens the best public service
@TelanganaCMO@IPRTelangana@MC_Cyberabad
నీళ్లు - నిజాలపై ప్రజా భవన్ లో సాగునీటి పారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు హాజరయ్యాను…
తెలంగాణ సాగునీటి రంగానికి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కంటే… కల్వకుంట్ల చంద్రశేఖరరావు, హరీష్ రావులు చేసిన అన్యాయం తీవ్రమైనది అన్న విషయం 2014 - 23 ఇరిగేషన్ రికార్డులను పరిశీలిస్తే అర్థమవుతోంది.
జూరాల వద్ద నిర్మించాల్సిన పాలమూరు - రంగారెడ్డి పథకాన్ని శ్రీశైలం బ్యాక్ వాటర్ కు మార్చడం కేసీఆర్ చేసిన చారిత్రక తప్పిదం.
కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలలో రాష్ట్ర విభజన తర్వాత పరివాహక ప్రాంతం ప్రకారం తెలంగాణకు
79 శాతం వాటా డిమాండ్ చేయాల్సిన కేసీఆర్ ప్రభుత్వం కేవలం 299 టీఎంసీలకు ఒప్పుకుని సంతకాలు చేయడం దక్షిణ తెలంగాణ పాలిట మరణశాసనంగా మారింది.
పాలమూరు - రంగారెడ్డి స్థలాన్ని జూరాల నుండి శ్రీశైలంకు కేసీఆర్ మార్చడం ద్వారా కృష్ణా జలాల్లో ఏపీ రోజుకు 13.37 టీఎంసీలకు పైగా తరలించుకునే వీలు దక్కింది. అదే సమయంలో తెలంగాణ మాత్రం 0.25 టీఎంసీలకు మించి వాడుకోలేని దుస్థితికి కేసీఆర్ తప్పుడు నిర్ణయాలే కారణం.
జూరాలను కాదని శ్రీశైలం వద్ద నీళ్లు తీసుకోవాలని ప్రతిపాదించడం వల్ల మూడు స్టేజ్ లు ఐదు స్టేజ్ లకు, 22 పంపులు 37 పంపులకు, 32 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయం… 84 వేల కోట్ల రూపాయలకు కి పెరిగింది. ఈ పాపం కేసీఆర్ ది కాదా!? ఏ మాత్రం ఆలోచన ఉన్నా… తల దగ్గర కాకుండా తోక దగ్గర నీళ్లు తీసుకుంటారా!?
పాలమూరు రంగారెడ్డి కేవలం తాగునీళ్ల ప్రాజెక్ట్ అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం 7.15 టీఎంసీ లకు అనుమతి తీసుకొచ్చింది. ఇలా అనుమతి తేవడం వెనుక రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి… పంపులు, లిఫ్ట్ కాంట్రాక్టర్ల బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చారు.
పరివాహక ప్రాంతం ఆధారం గా తెలంగాణ కు 79 శాతం, ఏపీ కి 21 శాతం వాటా ఇవ్వాలని మేము వాదిస్తున్నాం. కేసీఆర్ చేసిన తప్పిదాలను సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం.
దీనిపై కేసీఆర్ శాసన సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని కోరుతున్నాను. నిజా నిజాలు శాసన సభ వేదికగా పత్ర సహితంగా చర్చించడానికి మేం సిద్ధం.
మా విధానంలో లోపం ఉండి, దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటే ఆ విషయం కేసీఆర్ సభకు వచ్చి చెప్పాలి. అంతిమంగా తెలంగాణ జల హక్కులను కాపాడటమే మాకు అత్యంత ప్రాధాన్యం.
#TelanganaWaterRights
#KrishnaWaters #PalamuruRangaReddy
@PrakashGoudMLA congrats on making #manikonda as domalagula.Everyone is spending significant time daily to kill mosquitos and you are nowhere to address any of these problems. At least tell how you are managing mosquitos
@ManikondaMc @ManaManikonda@GHMCOnline@CommissionrGHMC