एक्ट्रेस कैटरीना कैफ ने अपने 5 साल उम्र में छोटे अभिनेता विकी कौशल से शादी कर ली,जबकि कैटरीना को फिल्मों में सलमान खान लेकर आए थे।
सलमान आज तक सिंगल है,जबकि कटरीना ने फिल्मों में सफल होने के बाद सलमान से अलग ...Read news
రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలపై డిబేట్లు ఎందుకు జరుగవు?
డిబేట్లు పెట్టే దమ్ములేకా? పెడితే కౌలు రైతుల ఆత్మహత్యల విషయంలో @ysjagan అన్న లెక్కకి @PawanKalyan అన్న లేక్కకి తేడా ప్రజలకి తెలిసిపోతుందని భయమా??
రాష్ట్రంలో రైతులను కాపాడే బాధ్యత మీడియాకి లేదా??
https://t.co/JNXesYabMw
Police arrested over 100 JSP (JanaSena Party) supporters & filed 307 cases against 15 members who asked for permission for Jana Vani program. On Saturday midnight,Police came to my hotel room & banged on my door: JanaSena Party chief Pawan Kalyan, in Visakhapatnam, Andhra Pradesh
వర్షకాలం కాబట్టి వాహనాలల్లో వెళ్లే మనం దయచేసి స్కూల్ పిల్లలని,నడిచి వెళ్లే వారిని గమనించి వాహనాలు నాడుపుదాం...బురద ఉన్నచోట వాహనాలను నిదానంగా నడుపుతూ..... నడిచి వెళ్లే వారికి అవాంతరాలు కలగకుండా చూద్దాం...వాహన డ్రైవింగే కాకుండా సంస్కారాన్నీ కూడా డ్రైవ్ చేద్దాం.
Evado vaagadu endukura me hard earnings ee party donation ki ichi waste cheskuntaru kavalante fanism tho flexilu,rallylu celebration lu chesi tagalabettukondi ani... ivvaltitho 282 families ki aid andindi ...our donations never go in vain ra lucha
#JanaSenaRythuBharosaYatra
శ్రీలంక పరిస్థితికి ఏపీ కుతవేటు దూరం :-పవన్ కళ్యాణ్
ఇంకా లేని పొత్తుల గురించి విమర్శించడం... గడప గడప కు ఎమ్మెల్యేలను పంపడం కాదు...
మీరు చేసిన అప్పుల నుంచి ��పీని దూరం చేసే ప్రయత్నం చేయండి :- పవన్ కళ్యాణ్
@PawanKalyan @JanaSenaParty #Pawanakalyan #janasena #ZeeTeluguNews