Facilitator JAI ANDHRA MAHADEV
Worked as
Advisor,NRCD,Min.of MSME,Govt of India
Advisor ,FAPSIA
Visiting Faculty,IIE,Gauhathi
Created Udyoga Sri Scheme for AP
*అమరావతి కధలు - మళ్ళీ మొదలు*
2014 లో 30,000 మంది రైతుల సహకారం తో ఏంతో ఉత్సహంగా మొదలైన అమరావతి తదనంతరం ఓక కలగా మిగిలింది
రైతులనుంచి భూమి తీసుకున్న టిడిపి ప్రభుత్వం నాలుగేండ్లు మిన్నకుండి ఆయిదో ఏటన మేల్కని కోన్ని భవనాలు కట్టింది.
తదనంతరం వచ్చిన జగన్ ప్రభుత్వ మూడుముక్కల ఆటలో అమరావతి నలిగిపోయింది
అసలేందుకు ఇలా జరిగింది
విశ్లేషిద్దాం....
ఇండోనేషియా ప్రభుత్వం 'నుసంతరా' అని కొత్త రాజధాని కట్టబోయి ఇలాగే బొక్కబోర్లా పడుకుంది.
ఎందుకంటే ,ఓక రాజధాని కట్టాలంటే ఏంతో ఆర్దిక వనరులతో కూడుకున్న పని,మరీ అప్పుల ఊబిలో నీ ఆంధ్రా రాష్ట్రానికి అనితరసాధ్యం.
ఇంకోక ముఖ్య విషయం
ప్రాజేక్టు యొక్క 20 సంవత్సరాల కాలపరిమితి,
ఇంత పెద్దకాలంలో ప్రభుత్వాలు మారచ్చు,ఆ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు ఆనవసరం అనిపించచ్చు.
అదే జరిగింది అమరావతి విషయంలో, కాని రెండు రాష్ట్రా ప్రభుత్వాలకాలంలో కేంద్రం లో ఉన్నది మోడీ ప్రభుత్వమే.
పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం తన స్వార్ద ప్రయేజనాల కోసం శకుని పాత్ర పోషించింది, అయినా మన రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, కేంద్రానికి తొత్తులుగానే ఉంటాయి, అవి ప్రజల భవిష్యత్తుకి ఆటంకమైనా.
భూములు మాత్రం ఇంకో 30,000 ఏకరాల సమీకరణకు శ్రీకారం చుట్టారు.
ఈ రాక్షస క్రీడలో రైతులు సమిధులుగా మిగిలిపోతున్నారు ఎకరాకి వేయ గజాల చొప్పున ప్లాట్లు ఇచ్చారు మొదటి విడతలు రెండో విడతలో కూడా సమీకరణలో ఇస్తామన్నారు కానీ ఈ ప్లాట్లు అమ్మకానికి పనికిరావు, ఆస్తి పంపకాల్లో ఆడపిల్లకు ఇద్దామన్నా పనికిరావు, తనఖా పెట్టుకుందాం అన్నా పనికిరావు, ఏ అవసరానికి పనికిరాకుండా అయిపోయింది, పోనీ ఇల్లు కడదామా అంటే దానికి ప్లాన్ అప్రూవల్స్ రావు వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆ ప్లాట్లకి N O C లేకపోవటం (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) . మరి ఈ ప్లాట్లు రిజిస్టర్ అయితే ఏం చేసుకోవాలి వాటితో నాలిక గీసుకోవడానికి తప్ప పత్రాలు ఎందుకు పనికిరావు, కానీ ఇదే ప్రభుత్వం VIT,SRM, అమ్మ ఇలాంటి వాటికి మాత్రం NOC యిచ్చి యూనివర్సిటీలు కట్టారు. ఈ తీరున రైతులని నానా యాతన పెడుతూ మళ్లీ రెండో విడత భూసమీకరణకి భూములు ఇవ్వాలని చెప్పి రైతులపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తే రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయపరమైన హక్కులు ఉండవు. ఒకవేళ రైతులు కనక భూములు ఇవ్వాలి అనుకుంటే అది ల్యాండ్ aqusition act 2013 కిందే ఇవ్వాలి. అప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి ఆ ప్రాంతంలో ఏదైతే అత్యధిక రేటు ఉందో దానిలో 80% మటుకు వాళ్లకు తీసుకునే
హక్కు ఉంటుంది అలాగని చెప్పి సుప్రీంకోర్టు 2024వ సంవత్సరంలో ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది నాగపూర్ లో ఎయిర్పోర్ట్ భూముల సేకరణ విషయంలో, రైతులు ఈ రియల్ ఎస్టేట్ దందాకి ప్రలోభ పడి భూములు భూసేకరణలో ఇవ్వకుండా ల్యాండ్ అక్విజిషన్ act 2013 ప్రకారం భూములు తీసుకోవాలని కోరితే చాలా భాగము రైతుల యొక్క హక్కులు కాపాడబడ్డాయి. ఇవి రైతులు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వము రైతులని విపరీతమైన కథలు చెప్పి ఒక రకమైన ఆశల కి లోను చేస్తున్నారు. మున్సిపల్ శాఖ మాత్యులు నారాయణ గారు అంటారు ప్రభుత్వం దగ్గర 5000 ఎకరాలు ఉంది అది అమ్మితే లక్ష కోట్లు వస్తుంది కాబట్టి అమరావతి కట్టడానికి మాకు ఏ ధనసహాయం అక్కర్లేదు బయట నుంచి అని అంటారు. అసలు రోడ్లే లేని ప్రాంతం, ఎడారిగా ఉన్న ప్రాంతంలో ఎకరానికి ఈయన చెప్పిన లెక్క ప్రకారం 20 కోట్లు రూపాయలు వస్తే గాని ఈయన చెప్పిన 5000 ఎకరాలకి లక్ష కోట్లు రావు. ఎవరిస్తారు, ఏం కథలు చెబుతున్నారు వీళ్ళు. ఇదే తీరును వీళ్ళు చెప్పుకుంటూ పోతుంటే ఇది నిజం అని నమ్మి రైతులు వాళ్ళకి ఇచ్చే1000 గజాల ప్లాట్ ఏదో వాళ్ళకి 5 కోట్లు వస్తాయి అని ఆలోచనలు చేస్తున్నారు. ఇది రైతులను మోసపుచ్చటమే. రైతులందరూ కూడా ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ 2013 ప్రకారం ఇస్తేనే రైతుల భూములకు హక్కులుంటాయి, ప్రభుత్వం ఏమాత్రం అటు ఇటు చేసినా writ పిటిషన్ వేసి కోర్టు ద్వారా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను ఉటంకిస్తూ హైకోర్టు ద్వారా తీర్పు తెచ్చుకోవచ్చు, అలా కాకుండా భూ సమీకరణలో రైతులు భూములు ఇచ్చారా మీకు న్యాయపరంగా హక్కులన్నీ కోల్పోతారు. ఈ ప్రభుత్వం ఏం చేసినా ఏమీ అడిగే హక్కు కూడా ఉండదు. కాబట్టి రైతులు భూసేకరణ చట్టం 2013 కిందే భూములు ఇవ్వాలి
రాజధాని కట్టచ్చు కాని రాజధాని నగరం ఓక కల
సిడ్ని నుంచి కానిబెర్రాకు రాజధాని తరలించటానికి వంద సంవత్సరాలు పట్టింది
మరి మనకెన్ని తరాలు పడుతుంది?
అప్పటి దాకా మనం రాజధాని కట్టుబడికి డబ్బులు సమకూర్చగలమా?
మిగతా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ది పరిస్థితి ఏంటి?
ఆంధ్రాలో అమరావతి భాగం అంతే.
ఈ సూక్షాన్ని ఏలిన వారు గ్రహించలేనంతకాలం అటు ప్రజలు ఇటు రైతులు ఇబ్బందులు పడక తప్పదు.
రాజధాని వికృత క్రీడను పాలకులు ఆపి పాలనపై శ్రద్ద పెట్టాలి.
అప్పుల ఊబిలోని రాష్ట్రన్ని అభివృద్దిపధంలో నడపాలి.
మహదేవ్
ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక
1900 TMC godavari water in two months goes into sea but Data centre needs 3 TMC for cooking purpose all through the year
How can you equate that with this
Coming to power
Total peak hour consumption of Andhra is 16 GW
What data centres need is about 4GW almost 1/4 of our consumption
Where is power?
Already every week there is a half day power cut in many parts of state.
Show us the PPA of google meeting their power requirements
Where from we give power to farmers in the kharif
@naralokesh i am ready for the debate with all key facts,are you ready?
Nara Lokesh’s explanation about Data Center, total wastage of Godavari river water and how they are going to use that water for Data Centers
#AndhraPradesh
1900 TMC godavari water in two months goes into sea but Data centre needs 3 TMC for cooking purpose all through the year
How can you equate that with this
Coming to power
Total peak hour consumption of Andhra is 16 GW
What data centres need is about 4GW almost 1/4 of our consumption
Where is power?
Already every week there is a half day power cut in many parts of state.
Show us the PPA of google meeting their power requirements
Where from we give power to farmers in the kharif
@naralokesh i am ready for the debate with all key facts,are you ready?
https://t.co/zPsx4JgoC3
@Anitha_TDP
For your kind info Andhra stands first in graduate unemployment in the whole country
Jobs are not waiting
We are waiting to vote you out of power
కోట్లాది తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించి, వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు సూపర్ స్టార్ కృష్ణగారు. పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన ప్రదర్శించిన అభినయం చిరస్మరణీయం. నేడు కృష్ణగారి జయంతి సందర్భంగా నివాళులు.
A lot of politicians have mastered the art of false victimhood — a tactic they seem to have learnt from Narendra Modi.
Take Karnataka Chief Minister Siddaramaiah, for instance. He comes from a reasonably comfortable socio-economic background, yet he claims, “If not for the Constitution of India, I would have remained a farm labourer. I would never have been educated, become an MLA, a Minister, or Chief Minister.”
Many leaders like him retrospectively attribute their entire political success to the Constitution of India. But history tells a very different story.
Siddaramaiah belongs to the Kuruba (Yadava) caste of the Shudra varna — the same caste as Harihara and Bukka, the founders of the mighty Vijayanagara Empire. Which Constitution made them kings? In their time, the only “Constitution” in force was Manusmriti. Yet it was the Sringeri Sankaracharya, Sri Vidyaranya Swami — a Brahmana — who guided, mentored, inspired, and anointed the two Kuruba brothers as kings.
Go back even further. Chandragupta Maurya, founder of the Maurya dynasty, is widely believed to have belonged to the Shudra varna. Who made him emperor? It was Chanakya — again, a Brahmana — who mentored, trained, and installed him on the throne. Once more, the only “Constitution” in force was Manusmriti.
If Manusmriti truly ordained caste discrimination and barred Shudras from rising to power, how did Brahmana scholars and saints repeatedly crown them as kings and emperors? In fact, there are thousands of big, small and local examples throughout history of people from any varna or caste rising to power and prominence under the Manusmriti framework.
The hard modern reality is this: in the name of electoral democracy, the anti-India Constitution of India may have created a handful of new political lords and robber barons, but it has left nearly 80% of Indians as paupers — trapped in substandard education, chronic unemployment, and humiliating dependence on government freebies, including free food grains. All they are left to do is monetise their votes for a pittance to elect the very same robber barons.
The real lesson is simple. If a person has talent, capability, and a bit of luck, he will rise to great heights — whether the system is Manusmriti or the Constitution of India. No document can stop a capable person, and no document can create success where there is none.
@PoojaPrasanna4
@ANI Dhami ,we have seen your commitment in tourism development and pilgrims support in Kedar dham.
30 pilgrims died in Kedar dham in the last one month
Dhami, kaam kami
@ANI Dhami ,we have seen your commitment in tourism development and pilgrims support in Kedar dham.
30 pilgrims died in Kedar dham in the last one month
Dhami, kaam kami
Cobra ok
What about chardham yatra
It is becoming pilgrims pap karma
30 feet road from sonprayag to gaurikund,6 km travel takes 3 hours
Hundreds of Horses and thousands of people go on one stretch of 20 feet resulting in accidents and brawls
No horse fellow charges less than Rs.6000 to climb to kedarnath whereas the official rate is 3500
No police protection all through 15 stretch to kedarnath trekking
Surprisingly the police station at the jungle chatti will remain closed always
Because of this many pilgrims were beaten black and blue by horse fellows to make way for their horses
No water facility ,traders sale at rs.100/1 ltr bottle
Darsan Tickets sold only to only to the people who come by helicopter ,ordinary pilgrims beed to wait for days together in line
Surprisingly ,if we pay 2,500 to pandit, we will get immediate darshan
Gates are managed by army and CISF and army officials are VIP and will get gate crash darshan
No Security checks anywhere in chardham and anyone can take anything including RDX, unchecked.
Instead of announcing ex ex-gratia ,take measures to prevent it.
The whole metal pathway to kedarnath is full of horse shit and urine and smells rotten
@pushkardhami
Dhami ,your kaam is kami
Uttaranchal Government should be given TRAVEL HALL OF INFAMY AWARD
At kedar dham,no government, piligrims left to their fate
I strongly reccomend people go to kedar dham ,if you have helicopter ticket like @narendramodi
Else you end up in physical disaster