ఏలూరు జిల్లా
ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ కారుమూరు సునీల్ కుమార్ గారు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈరోజు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏలూరు జిల్లా యువజన అధ్యక్షులు కామరెడ్డి నాని గారు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగినది.
ఈ సమావేశంలో రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి కందుల దినేష్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి గాదిరాజు కిట్టు గారు, జిల్లా ఉపాధ్యక్షులు దినేష్,ప్రధాన కార్యదర్శి నేటూరి సాయి, కార్యదర్శులు బళ్ల పండు,బలుసు సాయి కుమార్, పోలవరం నియోజకవర్గ అధ్యక్షులు జయబాబు, ఏలూరు నియోజకవర్గ అధ్యక్షులు సాయి ప్రదీప్,కైకలూరు నియోజకవర్గ అధ్యక్షులు చార్లెస్ జిల్లాలోని యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.
#YSRCP #JaganannaConnects
రూ.600 కోట్ల భూమి హాంఫట్.. శ్రీవారి సాక్షిగా నారా లోకేష్ కు రూ.200 కోట్లు..
కమీషన్ల కోసమే అప్పనంగా స్థలాల అప్పగింత
రూ.600 కోట్లు విలువ చేసే స్థలాన్ని కేవలం రూ.20 కోట్లకే ధారాదత్తం
రూ.200 కోట్ల కమీషన్ కోసమే లోకేశ్ ప్రైవేటు సంస్థలకు చౌకబేరం
అలిపిరి వద్ద రూ.3 వేల కోట్ల విలువ చేసే టీటీడీ స్థలాన్ని ఒబెరాయ్ హోటల్ కు కేటాయింపు
సాయికృష్ణ ఘటన విషయంలో..
వైయస్ జగన్ గారు తీసుకున్న స్టాండ్ దెబ్బకు.. ప్రభుత్వంలో కదలిక వచ్చింది.
ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయిన ప్రతి వర్గం చూపు వైయస్ జగన్ గారి గడప వైపే..
- బండి పుణ్యశీల గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి.
#SadistChandrababu#YSRCP #CBNJungleRaj #JaganannaConnects
ఉగ్రవాది కసాబ్ కు ఉరిశిక్ష వేసింది న్యాయవ్యవస్థ.
చనిపోయిన సవాన్ని కూడా కుటుంబ సభ్యులకు శవం ఇవ్వమని చెప్పింది న్యాయవ్యవస్థ.
శవం కూడా ఇవ్వకుండా చంపమని చెప్పింది పోలీసు వ్యవస్థకు ఎవరు.
ఆ తల్లి అడుగుతున్నది తన బిడ్డ శవం కావాలని.
- వంగవీటి రంగా కూతురు ఆశా కిరణ్
నాడు సుగాలిప్రీతి కేసుని అడ్డుపెట్టుకుని, 30 వేల మంది మహిళలు తప్పిపోయారని పచ్చి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు.
నేడు రాష్ట్రంలో మహిళలు, బాలికల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది.
14 రోజులుగా ఒక పాప ఆచూకీ కనిపెట్టలేని దారణమైన స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.
మేకప్ పై స్పందించావు.. ప్రజలు, మహిళల సమస్యలపై స్పందించవా @PawanKalyan?
- వీర శేఖర్ రెడ్డి గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి.
#SaveAPSisters #CBNJungleRaj #MosagaduBabu #JaganannaConnects
BREAKING NEWS
23 కేసులు ఉన్న సాయి కృష్ణ కుటుంబాన్ని చంద్రబాబు ఎలా కలుస్తాడు.
23 కేసులో ఉన్న సాయి కృష్ణ కుటుంబానికి చంద్రబాబు ఎందుకు మద్దతు ఇస్తున్నాడు.
ఇప్పుడు టిడిపి వాళ్లు మాట్లాడండి.
ACP మాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు.
19న కోర్టులో అబద్ధం చెప్పి తప్పించుకున్నారు.
29న తప్పించుకోలేరు నిజం బయటపడుతుంది.
మా బిడ్డ బూడిద ఇచ్చిన మేము చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటాం.
సాయి కృష్ణ మృతి విషయం లో బయటకు వస్తున్న ప్రత్యక్ష సాక్షులు.
ఆరోజు సాయితో పాటు తెచ్చిన వాళ్లందరినీ పంపేశారు.
భయంతోనే నేను ఈ వీడియో చేశా.
-మహంకాళి చందు
#mahankalichandu#gadesaikrishna#lockupdeath#UANow
These Are The Real Facts About Gadde Sai Krishna!✅️
సాయి ను చిత్రహింసలు పెట్టినప్పుడు నేను స్టేషన్ లో చూశాను.
పోలీసులకు ముద్దాయిని కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు.
పోలీసులకు ముద్దాయిని చంపే హక్కు ఎవరు ఇచ్చారు.
ఇలాంటి కష్టం ఏ తల్లికి రాకూడదు.
ఆరోజు స్టేషన్ లో సాయిను ఉంచి మా అందరినీ ఎందుకు పంపించారు.
ఆరోజు న్యాయవాదులు కూడా పోలీసుల కు మద్దతు ఇచ్చారు.
సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలి
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఈ క్రైమ్ లో సీఐ ఒక్కడినే బాధ్యుడిని చేయడం కాదు..
నేరంలో సీపీ, ఏసీపీ, డీజీపీకి కూడా భాగం ఉంది
-వైఎస్ జగన్
కృష్ణలంక సీఐ నాగరాజు ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి!
కాపు యువకుడు, జనసేన కార్యకర్త గాదె సాయికృష్ణను లాకప్ డెత్ చేసిన సీఐ నాగరాజు.. ఆ తర్వాత మరో వ్యక్తిని లాకప్‌లో చంపేందుకు కుట్ర
సీఐ నాగరాజు వెంటాడి.. వేధిస్తున్నాడు. అతను పెట్టే చిత్రహింసలు భరించలేకపోతున్నాను అంటూ గత నెల 21న క్రాంతి కుమార్ అనే వ్యక్తి బలవన్మరణం
గాదె సాయికృష్ణ లాకప్ డెత్ గురించి తెలిసే.. క్రాంతి కుమార్ భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు?
రెడ్ బుక్ రాజ్యాంగం అండతో రెచ్చిపోయిన సీఐ నాగరాజు బాధితులు ఇంకెంత మంది ఉన్నారో @APPOLICE100 ?
సాయికృష్ణ మా సామాజికవర్గం కాకపోయినా మేం ఆ కుటుంబానికి అండగానే ఉంటాం
నేను విడుదల చేసిన ఫోటోలు సాయికృష్ణవి కాకపోతే అతన్ని తీసుకురండి
మానవసమాజం తలదించుకునే ఘటన ఇది
ఇలాంటి ఘటనలను పౌరసమాజం కచ్చితంగా స్పందించాలి
పోలీస్ కమిషనర్ ,డిజిపి,
హోంమంత్రి,ప్రభుత్వానికి తెలియకుండానే సిఐ ఇదంతా చేశారా
అందరికీ తెలిసే సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేశారు
ఈ ప్రభుత్వానికి దమ్ముంటే సిబిఐ విచారణ చేయించాలి