"Rejected Lover Stabs Ex-Girlfriend to Death Inside Mohali Office, Then Attempts Suicide"
#Mohali, #Punjab - In a shocking case of suspected rejection-driven violence, a 30-year-old woman named Dimple was stabbed to death by her former boyfriend inside a private Packers & Movers company office near Bestech Mall in Phase-11, Sector-66, Mohali. The accused, identified as Harvinder Mann alias Harry, also stabbed himself multiple times after attacking the woman. Both were rushed to Fortis Hospital in critical condition. Doctors declared Dimple dead on arrival, while Harry is undergoing treatment and remains in a serious condition. According to police, both victims were employees of the same company for nearly three years. They were in a relationship that ended about six months ago. Sources said Harry had been mentally disturbed since the breakup and was repeatedly trying to reconcile with Dimple, but she had distanced herself.
సీఎం రమేష్ అక్రమ మైనింగ్ పై @JanaSenaParty నేత వంశీ వీడియో విడుదల
అనకాపల్లి పంచదార్ల కొండపై మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అర్ధరాత్రి వీడియో విడుదల చేసిన వంశీ..
అక్రమ మైనింగ్ ను అడ్డుకుంటే లారీలతో తొక్కి చంపేస్తామని బెదిరిస్తున్నారని వెల్లడి
అక్రమ మైనింగ్ దగ్గరకు వచ్చిన తనను చంపాలంటూ జనసేన నేత సవాల్
అక్రమ మైనింగ్ జరగలేదని పైకి చెబుతున్నారు
కూటమి ప్రభుత్వంలోనే పంచదార్ల కొండపై మైనింగ్ జరుగుతుంది
పవన్ కళ్యాణ్ మైనింగ్ జరపొద్దని చెప్పినా వినలేదు
నెంబర్ ప్లేట్లు లేని లారీలు తో గ్రావెల్ తరలిస్తున్నారని వీడియోలో వివరించిన జనసేన వంశీ
Perni Nani Anna GOOUSBUMPS Speech!✅️
చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పి 24 నెలల్లో రూ.3 లక్షల 47 వేల కోట్లు అప్పు చేశాడు.
జగనన్న 5 ఏళ్ల లో రూ.2 లక్షల 40 వేల కోట్లు జనంకి పథకాలు ఇచ్చారు.
16 వేల స్కూళ్లు నాడు నేడు కింద అభివృద్ధి చేశారు.
ప్రభుత్వ హాస్పిటల్ లు అభివృద్ధి చేశారు.
17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేశారు.
6 పోర్టులు నిర్మాణం చేశారు.
10 ఫిషింగ్ హార్బర్ లు నిర్మాణం చేశారు.
మన ఇంటి పై దాడి చేసిన వాడిని.
మన ఇంటి లో బాంబులు ఇసురునోడిని.
మనపై దాడి చేసిన వాడిని మాత్రం గుర్తు పెట్టుకోండి.
- పేర్ని నాని
రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక అపరిచితుడు.
పవన్ కళ్యాణ్ మొదటిసారి రాజకీయ ప్రస్థానం చేగువేరా బొమ్మతో వచ్చాడు.
తర్వాత ఎర్ర జెండా పట్టుకున్నవు ఎర్ర కండువా వేసుకున్నావు.
ఎర్రజెండాతో పొత్తు పెట్టుకున్నావ్ ఇప్పుడు కాషాయం జండా పట్టుకున్నావు.
హిందుత్వాదం అన్నాడు, సనాతన ధర్మం అన్నాడు.
- కూనంనేని సాంబశివరావు
బ్రేకింగ్ న్యూస్
పవన్ కళ్యాణ్ పై తెలంగాణ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ హాట్ కామెంట్స్
పవన్ కల్యాణ్ భాష మార్చుకోవాలి
అమరావతి బ్రహ్మాండం అని ఊదరగొడుతున్నారు..
ముందు షటిల్ సర్వీసులు బంద్ చేయాలి
ఏపీలో మద్దతు ధరకు ధ్యానం కొనడం లేదు
నేను కాపుని పవన్ కళ్యాణ్ ని చూస్తుంటే సిగ్గు వేస్తుంది .. DSC స్కామ్ జరిగి మేము బాధ పడుతుంటే సిగ్గులేకుండా తెలంగాణ వెళ్లి మీటింగ్ పెట్టాడు పవన్ కళ్యాణ్
నేను జాతీయ Wrestling విజేతని.. నాకు ఉద్యోగం ఇవ్వకుండా స్కామ్ చేసారు.. ఏంటి ఈ దారుణం
:- ఝాన్సీ ( DSC అభ్యర్థి )
కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగుపెట్టింది.
ఆన్లైన్లో పరీక్షల వివాదాల చుట్టూ మొదలైన ఈ ఉద్యమం, ఇప్పుడు క్షేత్రస్థాయిలో నిజమైన సంస్థగా మారడానికి సిద్ధమవుతోంది.
CJP తమ అధికారిక ప్రతినిధులను ప్రకటించింది.
జూన్ 6న ఢిల్లీలో నిరసన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అలాగే తనపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నా,
దేశానికి తిరిగి వస్తానని పార్టీ ఫౌండర్ అభిజీత్ దిప్కే స్పష్టంచేశాడు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే,
కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి బలమైన రాజకీయ పార్టీలు కూడా స్పందించడం స్టార్ట్ చేశాయని పలు నివేదికలు చెబుతున్నాయి.
ఇంతకీ, కాక్రోచ్ జనతాపార్టీ ఉద్యమం కేవలం సోషల్ మీడియా డ్రామాగానే మిగిలిపోతుందా?, లేక ఎడ్యుకేషన్, అకౌంటబిలిటీ వంటి నేషనల్ ప్రయారిటీ ఇష్యూస్‌పై ప్రభావం చూపే శక్తిగా మారుతుందా అనేది కాలమే సమాధానం చెబుతుంది.
Your libido tanked and you’re wondering if it’s age, stress, or your phone? 😩
The truth is, low sex drive is fixable for most people.
Here’s a no-BS 8-part guide to naturally boost your libido.
Save this thread. 🔥
ఒకప్పుడు అసలు వందేమాతరం ఎందుకు పాడాలి థియేటర్లలో అన్నది ఈయనే.
ఇప్పుడు ఎవడు ఏమి అనకుండానే ఈయనే ఊహించేసుకొని తెలంగాణ వాళ్ళకి ప్రాంతీయ అభిమానం పెరిగిపోతే వందేమాతరం జనగణమన కూడా పాడరు అంటుంది ఈయనే @PawanKalyan
PGT & TGT రెండు రాశాను రెండిట్లోనే నేను QUALIFY అయ్యాను. నాకు CALL LETTER కూడ పంపించారు. స్పోర్ట్స్ కోట వల్లా నాకు ఉద్యోగం ఇవ్వలేదని చెప్పారు. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాను.
ఏమీ తెలియని వారికి ఉద్యోగాలు ఇస్తే రేపు పిల్లలకు ఎలా పాఠాలు చెబుతారు. పదో తరగతి పేపర్లు ఎలా కరక్షన్ చేస్తారు.
జగనన్న మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. - DSC విద్యార్థి
ఏపీ డిప్యూటీ సీఎం ఆక్రమించుకున్న
కోడి చేరువుని డైరెక్టర్ గా ప్రజలకు చూపిస్తున్న తెలంగాణ జర్నలిస్ట్ టీమ్!
సడెన్ గా కారులో వచ్చిన జనసేన నేత.
చెరువులో రెగ్యులర్ పట్ట ఎట్టా ఇస్తారో చెప్పండి.
మా 10 ఎకరాల్లో మేము కంచెలు వేసుకున్నము.
ఈ చెరువులో వ్యవసాయం చేయడం లేదు.