ఢిల్లీకి కేసీఆర్
జ్ఞానేష్ కుమార్ పై బిఆర్ఎస్ యుద్ధం
ఢిల్లీకి మాజీ సీఎం కేసీఆర్
జ్ఞానేష్ కుమార్ కి వ్యతిరేకంగా నిరసనలో పాల్గొననున్న కేసీఆర్
ఎన్నికల కమిషనర్ పై ప్రత్యేకంగా ఉద్యమం మొదలు పెట్టనున్న కేసీఆర్
కేసీఆర్ తో పాటు పాల్గొననున్న మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు
బిఆర్ఎస్ కూడా ఉద్యమం మొదలు పెట్టడంతో బీజేపీ ఉక్కిరిబిక్కిరి
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో
ఇండియా కూటమికి దూరంగా బిఆర్ఎస్ ఉద్యమం
#delhi #kcr #cec #gyaneshkumar #sir #protest #brs #congress #brs #volgatimes #volgabreaking
జ్ఞానేష్ కి మరో దెబ్బ
సుప్రీం కోర్టులో రాహుల్ పిటిషన్
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో అక్రమాలు,
భారీగా ఓటర్ల పేర్ల తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రతిపక్ష నేతలు..
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు 10 మంది 'ఇండియా' కూటమి ప్రముఖ నేతలు పిటిషనర్లుగా చేరిక..
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీఎంసీ నేత సౌగతా రాయ్,
ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌లు..
ఈ పిటిషన్‌పై సంతకాలు చేసిన వారిలో ఉన్నారు...
నిరసన ప్రదర్శన అనంతరం సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటిషన్‌ను దాఖలు చేసిన న్యాయ బృందం..
ఓట్ చోరీ జ్ఞానేష్ కుమార్ ని తొలగించాలని పిటిషన్
#delhinews #gynaeshkumar #SIR #congressparty #supermecourt #rahulgandhi #volgabreaking #volgatimes
స్థానిక ఎన్నికల్లో దూకుడు పెంచిన వైసీపీ
జగన్ సంచలన సమావేశం
రేపు వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ సమావేశం..
మేయర్ అభ్యర్థులపై వైసీపీ కసరత్తు..
ఇప్పటికే నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరు ఖరారు..
రేపటి సమావేశంలో మిగిలిన మేయర్ అభ్యర్థుల ఎంపికపై చర్చ
జగన్ మీటింగ్ తో ఆశావహుల్లో ఆసక్తి
స్థానిక ఎన్నికల్లో ఖర్చు కూడా పార్టీ నే భరిస్తుంది అని జగన్ హామీ
జగన్ హామీతో క్యూ కడుతున్న నేతలు
#apnews #jagan #ycp #politics #vijaykumarreddy #volgatimes #volgabreaking
చంద్రబాబు మీటింగ్ కి పవన్ డుమ్మా
స్థానిక ఎన్నికల్లో సంచలన పరిణామం
ఏపీలో కూటమి పార్టీ నేతల కీలక సమావేశం..
చంద్రబాబు మీటింగ్ కి పవన్ కళ్యాణ్ డుమ్మా
పవన్ రాకుండా నాదెండ్ల మనోహర్ ని పంపిన డిప్యూటీ సీఎం
జనసేనకు 15 శాతం సీట్లు కేటాయించడంతో అసంతృప్తిలో పవన్
చంద్రబాబు నిర్ణయంతో భేటీకి మొకం చాటేసిన పవన్
సీఎం చంద్రబాబుతో నాదెండ్ల మనోహర్, మాధవ్ భేటీ..
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చ..
సమావేశంలో పాల్గొన్న మంత్రి నిమ్మల, పల్లా శ్రీనివాస్..
ఇప్పటికే పలుమార్లు సమావేశమైన కూటమి నేతలు
#apkutami #chandrababu #pawankalyan #manohar #srinivas #janasena #tdp #volgabreaking #volgatimes
రేవంత్ అవినీతిపై రాహుల్ గాంధీకి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫిర్యాదు
రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాల గురించి రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తా
మరోసారి తిరుగుబాటు జెండా ఎగరేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ముదురుతున్న రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య వివాదం
మా సుశీ ఇన్ఫ్రా సంస్థ రూ.600 కోట్లు తక్కువ బిడ్ చేసినా, ఆంధ్రా కంపెనీలకు రేడియల్ రోడ్ల కాంట్రాక్టులు ఇచ్చారు
రేవంత్ రెడ్డి కార్యాలయం నుంచి మాకు ఫోన్ చేసి టెండర్ వేయొద్దని చెప్పారు
నాగార్జున కన్స్ట్రక్షన్స్, BVSR, GKC అనే మూడు ఆంధ్రా కంపెనీలకే టెండర్లు ఇచ్చారు
మా సంస్థకు టెండర్ ఇస్తే రూ.600 కోట్లు ప్రజాధనం మిగిలేది
తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకునేందుకు, కమీషన్లు దండుకునేందుకే తక్కువ బిడ్ చేసిన మా సంస్థకు టెండర్ ఇవ్వలేదు
కావాలనే ఒక సంతకం సాకుతో మా టెండర్ తిరస్కరించారు
ఆ సంతకాన్ని వెంటనే తెచ్చి ఇచ్చినా తిరస్కరించారు
అందుకే వెంటనే కోర్టులో పిటిషన్ వేశాను. ప్రభుత్వం తరఫున వాళ్లు ముకుల్ రోహత్గీని నియమించుకున్నారు
#tspolitics #revanthreddy #rahulgandhi #rajgopalreddy
#susheeinfra #volgabreaking #volgatimes
లిక్కర్ మీద ఉన్న ద్యాస..
రైతుల మీద లేదా రేవంత్
రేవంత్ పై రెచ్చిపోయిన హరీష్ రావు
సీఎం రేవంత్ పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వానికి లిక్కర్ మీద ధ్యాస ఉంది కానీ రైతుల మీద లేదు
సింగూరులో ఉన్న రెండు టీఎంసీల నీళ్లను తాగునీటి కోసం వాడకుండా, లిక్కర్ ఫ్యాక్టరీలకు సప్లై చేస్తున్నారు
రాబోయే రోజుల్లో మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో తాగునీటి కష్టాలు వస్తే ఎలా?
హైదరాబాద్ నగరంలో కంపెనీలకు, ప్రజలకు 50% నీళ్లు మాత్రమే సప్లై చేస్తామని నోటీసులు ఇస్తున్నారు
కానీ బీర్లు తయారు చేయడానికి ఎలాంటి కొరత లేదు,
పుష్కలంగా సప్లై చేస్తామని జూపల్లి కృష్ణారావు చెప్తున్నాడు
#tsnews #cmrevanthreddy #harishrao #congressparty #brs #kcr #volgabreaking #volgatimes
ఢిల్లీ దద్దరిల్లేలా రాహుల్ పాదయాత్ర
జ్ఞానేష్ కుమార్ ని వదిలేదిలేదు
ఢిల్లీలో ఇండియా కూటమి నేతల భారీ ర్యాలీ..
కన్నాట్ ప్లేస్ నుంచి సుప్రీంకోర్టు వరకు రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్ పాదయాత్ర.
సీజేఐని కలిసేందుకు నిర్ణయం..
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలుకు సిద్ధం
రాహుల్ గాంధీ చలో ఢిల్లీ మార్చ్‌లో వందలాది మంది న్యాయవాదులు
సుప్రీంకోర్టు దిశగా కొనసాగిన చలో ఢిల్లీ మార్చ్
యువత, రైతుల తర్వాత న్యాయవాదులూ నిరసనలో పాల్గొన్నారు..
ఢిల్లీలో విపక్షాల నిరసన కార్యక్రమంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది
#delhinews #rahulgandhi #gyaneshkumar #public #mamatabanerjee #tejashwiyadav #volgabreaking #volgatimes
ఏపీ రాజకీయాలను మార్చబోయే మున్సిపల్ ఎన్నికలు
కూటమి వ్యూహాలకు వైసీపీ బ్రేకులు వేస్తుందా..?
========================================
ఏపీలో తారాస్థాయికి మున్సిపల్ ఎన్నికల వేడి
కూటమి పార్టీల మధ్య కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు
మేయర్ స్థానాలపై తీవ్రమైన ఉత్కంఠ
సామాజిక వర్గాల వారీగా సీట్ల కేటాయింపులు
జనసేన కోరుతున్న కీలక కార్పొరేషన్ స్థానాలు
మిత్రపక్షాల మధ్య సమన్వయ కమిటీ చర్చలు
ఎన్నికల నోటిఫికేషన్ గడువులపై పార్టీల అప్రమత్తత
ప్రత్యక్ష రాజకీయాల్లో వ్యూహాత్మక అడుగులు
పండుగ సమయాలలో ప్రచార ప్రణాళికలు
సోషల్ మీడియాలో డిజిటల్ ప్రచార వ్యూహాలు
ఆర్థిక వనరుల సమీకరణ, ఖర్చుల నియంత్రణపై ఫోకస్
కూటమి మధ్య సఖ్యత సాధించేందుకు అధినేతల ప్రయత్నాలు
స్థానిక సంస్థల ఎన్నికలపై ఆసక్తి
రాజకీయ దిశను నిర్దేశించనున్న మున్సిపల్ పోరు
#appolitics #chandrababu #tdp #jaganmohanreddy #ysrcp #pawankalyan #janasena #naralokesh #breakingnews #volgatimes #volgabreaking
మీకో దండం.. మాకొద్దు మేయర్ సీటు
వెనక్కి తగ్గుతున్న నాయకులు..?
===============================================
ఏపీలో స్థానిక ఎన్నికల హడావుడి
ప్రత్యక్ష విధానంలో మేయర్ ఎన్నిక
మేయర్ సీట్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్న పార్టీలు
మేయర్‌గా పోటీచేయాలంటే కనీసం రూ. 20 కోట్ల ఖర్చు
కార్పోరేటర్లకు డబ్బులు ఇవ్వాల్సిందేనని పార్టీల షరతులు
కండీషన్స్‌కు షాక్ అవుతున్న ఆశావాహులు
పెద్ద కార్పోరేషన్లలో కార్పొరేటర్ అభ్యర్థికి రూ.20 నుంచి రూ.30 లక్షలు
ఎన్నికల ఖర్చుతో కలిపి రూ.20 కోట్లు దాటుతుందని అంచనా
ప్రత్యక్ష పద్ధతి కావడంతో ఖర్చుపై ఆందోళన
గెలిస్తే ఓకే.. అంతకు అంత సంపాదించొచ్చు
ఓడితే డబ్బులు పోయినట్లేనని ఆందోళన
కేవలం పోటీకి ఆసక్తి చూపుతున్న రాజకీయ వారసులు
పోటీకి భయపడుతున్న సామాన్యుడు
పార్టీకోసం ఎంత పనిచేశావని కాదు.. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టగలరనేదే ప్రామాణికమా
#apnews #cmchandrababu #pawankalyan #naralokesh #localelections #jaganmohanreddy #TDP #janasenaparty #YSRCP #volgabreaking #volgatimes
అప్రూవర్ గా జ్ఞానేష్ కుమార్..రాహుల్ గాంధీ తో భేటీ
అడ్డంగా ఇరుకున్న మోడీ,షా
ఎన్నికల కమిషనర్ పై రాహుల్ గండి సంచలన వ్యాఖ్యలు
జ్ఞానేష్ కుమార్ నన్ను కలవాలని ప్రయత్నిస్తున్నాడు
ఏదో సందేశం చెప్పాలని అనుకుంటున్నాడు
నా మాట్లాడే ప్రెస్ మీట్ లైవ్ లో చూస్తున్నాడు
నిన్ను వదిలేది లేదు జ్ఞానేష్ కుమార్..నువ్వు అప్రూవర్ గా మారాల్సిందే
ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన ప్రశ్ననే మేము అడుగుతున్నాం: రాహుల్ గాంధీ
జ్ఞానేశ్ కుమార్ ఎందుకు రాజీనామా చేయడం లేదు?
మీ పరిస్థితి మాకు తెలుసు.. మీరు తప్పించుకోలేరు: రాహుల్
ఎన్నికల కమిషనర్‌గా జరిగిన వ్యవహారాలపై మీరు సమాధానం చెప్పాల్సిందే..
మీ వ్యవహారశైలిపై లక్షలాది మంది ప్రశ్నిస్తున్నారు
ఈ ప్రశ్నలు ఆగవు.. ప్రజలు నిలదీస్తూనే ఉంటారు..
#delhinews #rahulgandhi #gyaneshkumar #socialmedia #public #volgabreaking #volgatimes
కాక్రోచ్ ల దెబ్బ అదుర్స్
కేంద్రం సంచలన నిర్ణయం
ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం..
ఇకపై జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు, నిరసనలు నిషేధం..
కేంద్ర హోమ్ శాఖ కమిటీ సూచన మేరకు నిర్ణయం
జంతర్ మంతర్‌ను నిరసనల స్థలాల జాబితా నుంచి తొలగించిన ఢిల్లీ సర్కార్..
నిరసనలకు 3 ప్రత్యామ్నాయ వేదికలు సూచించిన ఢిల్లీ పోలీసులు..
ప్రత్యామ్నాయ వేదికలుగా రామ్‌లీలా, బురారీ, సీబీడీ గ్రౌండ్స్
ఉత్తర్వులు జారీ చేసిన ఢిల్లీ పోలీసులు
#delhinews #modi #gyaneshkumar #jantarmantar #cjp #congressparty #delhipolice #volgabreaking #volgatimes
ప్రజా వ్యతిరేకత ఉన్న 40 మంది మాజీ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు కట్
అభ్యర్థుల ఎంపికపై కేటీఆర్, హరీష్ రావు వడపోత.. కేసీఆర్‌దే ఫైనల్ డెసిషన్
సీనియర్లను పక్కన పెట్టి సరికొత్త యువ నాయకత్వానికి ప్రాధాన్యత
మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డికి చాన్స్
ఆర్థికంగా వీక్ ఉన్నవారికి, గతంలో ఓడిపోయిన సిటీ నేతలకు ఈసారి నో టికెట్
వరుస ఓటములతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్థానంలో కొత్త అభ్యర్థి అన్వేషణ
గత ఎన్నికల తరహాలో కాకుండా కేవలం 'గెలుపు గుర్రాలకే' సీట్లు ఇవ్వాలని కేసీఆర్ ఫిక్స్
ఈసారి brs కొత్త అభ్యర్థులతో పోటీ
కెసిఆర్నిర్ణయంతో40 లో టెన్షన్
#tsnews #kcr #ktr #brs #harishrao #kishanreddy #prashanthreddy #volgabreaking #volgatimes
నవ్వులపాలు అయిన రేవంత్ సర్కార్
గ్రామగ్రామాన రైతువేదికల్లో సీఎం ప్రసంగం
అంటూ హడావిడి చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు
ఉన్నపలంగా ప్రసంగం రద్దు చేయడం ఏంటి?
ప్రభుత్వం నవ్వుల పాలు అయింది అంటున్న బీఆర్ఎస్
ఢిల్లీలో సీఈసీ రాజీనామా చేయాలంటూ
నిరసన ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ
సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని లైవ్ పెట్టడానికి భారీ ఏర్పాట్లు
కానీ చివరి నిమిషంలో రద్దు అయిన ప్రొగ్రామ్
#tsnews #cmrevathreddy #congress #delhi #brs #volgabreaking #volgatimes
ఎన్ని సీట్లు ఇచ్చినా..మూసుకొని కూర్చోవాల్సిందే
జనసేనపై తమ్ముళ్లు గరం గరం
జనసేనకు టీడీపీ వరుసగా షాకుల మీద షాకులు
చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు రోడ్ల మీదికి వచ్చి పోరాడింది జనసేన కార్యకర్తలు
జనసేనకు ఎక్కువ సీట్లు ఇచ్చి గెలిపించాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు
జనసేన కు 15 శాతం సీట్లే ఎక్కువ అంటున్న తమ్ముళ్లు
టీడీపీ వర్మ లేకుంటే నువ్వు ఎమ్మెల్యే అయ్యోవాడివా అంటూ
పవన్ పై టీడీపీ తమ్ముళ్లు సెటైర్లు
ఇప్పటికే సీట్ల పంపకాలపై ఇక నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు
17 మేయర్ స్థానాల్లో 3 జనసేనకు ఒకటి బీజేపీకి
15 శతం సీట్లతో మూసుకొని కూర్చోవాలి అంటున్న తెలుగు తమ్ముళ్లు
కాదు కుదరదు అని అరిస్తే ఉన్న ఎమ్మెల్యే సీటు కూడా పోతుందని హెచ్చరిక
#appolitics #pawankalyan #chandrababu #naralokesh #janasenaparty #tdp #localelections #bjp #volgabreaking #volgatimes
జనసేనకు చంద్రబాబు భారీ షాక్
స్థానిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని
కోలుకోలేని దెబ్బ కొట్టిన నారా లోకేష్
మేయర్ స్థానాల్లో 15 శాతమే జనసేనకు కేటాయించనున్న టీడీపీ
17 మేయర్ స్థానాలకు గాను జనసేనకు 3 స్థానాలకు ఒకే చెప్పిన చంద్రబాబు
అంటే దాదాపు 15 శాతం స్థానాలు జనసేనకు దక్కే అవకాశం
ఇంతకుముందే మంత్రి నారా లోకేశ్ 80:15:5 రేషియోలో కేటాయింపులు ఉంటాయని చెప్పిన విషయం తెలిసిందే.
జనసేనకు విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ సీట్లను ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
తుది కేటాయింపులు, సర్దుబాట్లు జరగాల్సి ఉంది
15 శాతం స్థానాలే జనసేనకు ఎక్కువ అంటున్న తెలుగు తమ్ముళ్లు
పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గాల్సిందే అంటున్న టీడీపీ
పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ల సెటైర్లు
చంద్రబాబు వల్లే ఎమ్మెల్యే అయ్యావ్ అంటూ పోస్టులు
#apnews #pawankalyan #naralokesh #janasena #tdp #chandrababu #socialmedia #volgabreaking #volgatimes
పవన్ వ్యక్తులతో కూటమిలో కుంపటి
తిరగబడ్డ తమ్ముళ్లు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ హీటెక్కిన రాజకీయం.. బయటపడ్డ కూటమి అంతర్గత విభేదాలు
పవన్ చెప్పేది ఏంది బోడి.." అంటూ సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ల ఘాటైన కౌంటర్లు, సెటైర్లు
స్థానిక ఎన్నికల్లో జనసేనకు సమాన గౌరవం, తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
చంద్రబాబు అరెస్ట్ సమయంలో జనసైనికులే ప్రాణాలకు తెగించి పోరాడారన్న పవన్ వ్యాఖ్యలపై మండిపడుతున్న టీడీపీ కేడర్.
మున్సిపల్, కార్పొరేషన్ స్థానాల కేటాయింపుపై టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో పూర్తిగా బయటపడ్డ సీట్ల లొల్లి.
స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారైతే.. కూటమిలో సీట్ల పంచాయితీ మరిన్ని మలుపులు తిరిగే అవకాశం
#appolitics #pawankalyan #chandrababu #localelections #tdp #janasena #bjp #volgabreaking #volgatimes
ఏపీ మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
ఏ వర్గానికి ఎన్ని సీట్లు
17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీల మేయర్, చైర్మన్ సీట్ల కోటా పూర్తి.
మొత్తం 17 మేయర్ పదవుల్లో బీసీలకు 6, ఎస్సీలకు 2, ఎస్టీకి 1 స్థానం కేటాయింపు.
జనరల్ మహిళలకు 5 మేయర్ స్థానాలు రిజర్వ్... 4 స్థానాలు అన్రిజర్వ్డ్
106 మున్సిపాలిటీల్లో బీసీలకు 36, ఎస్సీలకు 14, ఎస్టీలకు 3 స్థానాలు ఖరారు
మున్సిపల్ చైర్మన్ పదవుల్లో జనరల్ మహిళలకు 27, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 26 కేటాయింపు.
మేయర్లలో 35.29%, చైర్మన్లలో 33.02%, వార్డు మెంబర్లలో 32.78% గా బీసీ కోటా గుర్తింపు.
కోర్టు ఆదేశాల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50% లోపే... సగానికి పైగా స్థానాలు మహిళలకే ఛాన్స్.
#apnews #muncipalelections #reservation #cmchandrababu #pawankalyan #volgabreaking #volgtimes
రాహుల్ గాంధీకి చీఫ్ జస్టిస్ షాక్
ఢిల్లీలో సుప్రీం కోర్ట్ దగ్గర ఉద్రిక్తత
రాహుల్ గాంధీకి సుప్రీం కోర్ట్ సీజేఐ షాక్
ఎన్నికల కమిషనర్ పై ఆధారాలతో పిర్యాదు చేయడానికి
సీజేఐ అపాయిట్మెంట్ కోరిన ఇండియా కూటమి
ఇండియా కూటమిని కలవడానికి నిరాకరించిన సీజేఐ
సుప్రీం కోర్టుకు ఇండియా కూటమి మార్చ్ కొనసాగుతున్న లేదా అన్నదానిపై ఉత్కంఠ
సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి నిరసన మార్చ్ నేపథ్యంలో
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీగా మోహరించిన భద్రతా సిబ్బంది
ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా, SIR ప్రక్రియకు నిరసనగా కొనసాగుతున్న ఆందోళనలు
జాతీయ రాజధానిలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు
#delhinews #rahulgandhi #jantarmantar #SIRprotest #cjp #volgabreaking #volgatimes
స్టేజిపైనే మోడీజీ విజయ్ షాక్
డబ్బులిచ్చి మాట్లాడు
స్టేజిపైనే పీఎం మోడీకి షాక్ ఇచ్చిన సీఎం విజయ్
మా రాష్టానికి 5110 కోట్ల నిధులు రావాల్సి ఉంది
ఎలాంటి షరతులు లేకుండా అర్జెంట్ గా విడుదల చెయ్యాలి
సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలోనే తమిళనాడు వాటాను గట్టిగా ప్రస్తావించిన విజయ్
స్టేజిపైనే మోడీ ని విజయ్ నిలదీయడాన్ని మెచ్చుకుంటున్న నెటిజన్లు
తెలుగు రాష్టాల సీఎం లకు ఇలా అడిగే డాముందా అంటున్న నెటిజన్లు
విజయ్ వ్యాఖ్యలకు షాక్ అయిన మోడీ
నిధులు విడుదల చేయడానికి ఒకే చెప్పిన మోడీ
ఇలా ఒక్క మాటతో మోడీతోనే నిధులు విడుదల చేయించుకోవడం
విజయ్ కి తప్ప ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు అంటున్న నెటిజన్లు
#modi #cmvijay #tamilnadunews #bjp #tvk #volgabreaking #volgatimes