ఢిల్లీలో ఉన్న కేంద్రమంత్రి కుమారస్వామి విశాఖపట్నం వచ్చారు.
విజయవాడలో ఉన్న సీఎం చంద్రబాబు మాత్రం రాలేదు.
రామోజీరావు చనిపోతే సంతాపదినం కోసం రూ.10 కోట్లు ఖర్చు పెట్టారు.
రామోజీరావు సంతాప దినంకు ఉన్న విలువ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకు లేదా.
- వెంకట్ రెడ్డి
Thanks జగన్ అన్నా @ysjagan 🙏
నా భార్య ఆవేదనను విని మాకు ధైర్యం చెప్పినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
మా కుటుంబానికి మళ్లీ ఊపిరి వచ్చినట్టైంది.
మీ భరోసా నాకు ఎంతో బలాన్ని , ధైర్యాన్ని ఇచ్చింది. అన్యాయంపై పోరాడేందుకు కొత్త ఉత్సాహం, కొత్త నమ్మకం కలిగించింది.
నా కడ శ్వాస వున్నంత వరకు మీతోనే... మీ అడుగుజాడల్లోనే నా ప్రయాణం.
ఈ న్యాయ పోరాటంలో నాకు ఏదైనా జరిగినా, నా కుటుంబానికి మీరు అండగా ఉంటారనే విశ్వాసం నాకు ఉంది.
న్యాయం కోసం నా పోరాటం ఆగదు.
మీ మురళి రావి
#JusticeForMurali #YSJagan
#Chilakaluripet #SaiKaarthikCityCenter
I just watched “Peddi” (పెద్ది) in Movierulz, and I regret not watching it in the theater. It turned out to be a really good movie. It’s a shame that I was influenced by the reviewers and skipped it.
#Peddi
ఏపీలో కన్నీరు పెడుతున్న రైతన్నలు
మీ కాళ్లు పట్టుకుంటా.. వడ్డీలకు డబ్బులు తెచ్చి రొయ్యలు పెంచుతున్నా.
చెరువులో ఫ్యాన్ సీట్లు తిరగకపోతే నా రొయ్య పిల్ల చచ్చిపోతుంది అంటూ రొదిస్తున్న రైతన్న.
కేవలం సీరియస్ అయ్యాం.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం అంటూ ప్రభుత్వ పెద్దలు చెప్పుతుంటారు.. సామాన్య ప్రజలకు మాత్రం కష్టాలు తప్పడం లేదు.
✅ఆనాడు, కరోనా సమయం లో తన సొంత బిడ్డల్ని కాపాడుకున్నట్టు ప్రజల్ని YS జగన్ కాచుకున్నాడు. దాని కారణంగా దేశ సగటు మరణాల రేటు (2.3%) కంటే ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ (0.8%) మాత్రమే నమోదు అయ్యాయి.@ysjagan
‼️నేడు టీడీపీ కూటమి వాళ్ల స్వార్థం ప్రయోజనాలు కోసం పెట్రోల్ బంకుల్లో ఖాళీ బోర్డులు పెట్టించి .. పెట్రోల్-డీజిల్ బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు! @JaiTDP
#AndhraPradesh
#COVID
𝗦𝘂𝗽𝗽𝗼𝗿𝘁 𝘁𝗼 𝗥𝘂𝗿𝗮𝗹 𝗘𝗰𝗼𝗻𝗼𝗺𝘆 𝗶𝘀 𝗗𝘄𝗶𝗻𝗱𝗹𝗶𝗻𝗴
From the perspective of Rural economy, effective implementation of the MGNREGA is of vital importance. This programme enhances disposable incomes in rural sections who have highest marginal propensity to consume, thereby supporting Rural consumption.
Historically, Andhra Pradesh (AP) has been considered one of the best-performing states in MGNREGA implementation. Over the last two years of the TDP alliance Government, we have witnessed the State lagging on this front.
On almost all parameters, such as Approved labour budget, Total Households worked and Expenditure and so forth, the performance signals contraction over last two years.
This is also evident from low GST and Sales tax growth during the last two years, clearly indicating lower purchasing power and consequently lower demand.
The TDP alliance Government is too preoccupied with indulging in corruption driven by unquenchable thirst for wealth and does not have the bandwidth to focus on the problems confronting the people of the State.
2/2 Retrospectively, India currently has a freeze on the redistribution of Lok Sabha seats based on population, which is in place until 2026.
If a two-thirds majority is not secured, this freeze cannot be extended through a constitutional amendment.
When the freeze expires in 2026, Parliament then has three options:
1) Do nothing:
✅The status quo continues with 543 seats and the same state-wise distribution (Soft Freeze)
2) Conduct delimitation:
😅After the 2026 Census, Parliament can pass a law under Article 82 of the Constitution of India to set up a Delimitation Commission and redistribute seats. (but Article 81 restricts it to population)
3) Extend the freeze:
🫳This requires a constitutional amendment with a two-thirds majority in both Houses and ratification by at least half of the states.
NDA led BJP laid a careful trap today. And the opposition walked right into it. (1/2)
😕By opposing the Amendment bill today , southern states essentially shot themselves in the foot - because now when Census 2026 comes, delimitation will happen based on raw population numbers, which will PENALISE the south even more.
✅ The real irony here is that the Centre’s 50% increment approach was actually more favorable to the south than what pure census-based delimitation would deliver, yet southern parties voted against it anyway out of sheer political opposition, leaving the south without any protection when Census 2026 hits.
#Delimitation
#LokSabha
#Census2026
Opposing parties should seriously question themselves; what have they achieved ?
While the reality is that the numbers would come down for the south and women reservation bill has been postponed ! Justice is rendered neither to the south nor the women! If 2026 census were to come the situation would be worse off for the south, further penalised for being disciplined in the matters of family planning.
Day 682 ⏳ of 1826 days
✅ సుమారు 50 లక్షల ఓట్లు తారుమారు చేశారని అంచనా..!
✅సాయంత్రం 6 గంటల తర్వాత ఒక్కసారిగా లు 15% ఓటు శాతం నమోదు!
😅రాత్రి 12 గంటల తర్వాత కూడా 17 లక్షల ఓట్లు... ఒక్కో ఓటు 6 సెకన్లలో వేశారట?
#EVMGovernmentAP
తిరుపతి లడ్డూ వ్యవహారం లో నారా భువనేశ్వరి, నారా బ్రహ్మిణి మీద బిగుస్తున్న ఉచ్చు…!?
Did Heritage Foods actually pay Indapur Dairy for the manufacturing services or trade, or was Indapur “compensated” in another way (via the TTD contract)? it is the question remians unsolved! QUID PRO QUO.
స్కామ్ ఈ విధంగా జరిగి ఉండవచ్చు🫳🫳
#AndhraPradesh
#TirumalaLaddu
#Heritage
#HeritageMilk
Most overrated Politician & falsely claimed as visionary.
We are a country with 140 Crore Population with 80 Crores living on FREE RATON for last 5 years. Which FOOL will advise for more Population with some vague pretext of ruling after 2047?
పెళ్ళిళకి వాడే సీరియల్ బల్బులు కూడా తయారు చేసే దిక్కు లేదు మనకు..
ఎదో పీకుతామంట 😎
#HappyBirthdayYSJagan
మాట తప్పని.. మడమ తిప్పని ధీశాలి!
ఇచ్చిన మాట కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడే మన రాజన్న బిడ్డ చెప్పాడంటే చేస్తాడంతే 💫
JaganAnna 2.o Loading.. 🔥
Here's the special video to celebrate our people's leader @ysjagan's birthday. 🎉
#RealVisionaryYSJagan
Ferocious person to kindest man
CM’s son to CM
Struggles to success
The schemes u have implemented that no one could ever think of
The love you carry among ppl
The inspiration your story holds among youngsters
Your journey itself is cinema
#HBDYSJagan
రాజకీయం తెలియనప్పుడు మీరంటే కోపం. రాజకీయం తెలిసిన తరువాత మీరంటే గౌరవం, దశాబ్దాల రాజకీయ మదపుటేనుగులను బంధించిన తరువాత మీరంటే ధైర్యం.
గెలిచినా… ఓడినా… మీ రాజకీయ ప్రస్థానమే ఒక మార్గం.
మా “Philosophy School” తరుపున మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు @ysjagan అన్నా!
#HBDJagananna
Day 426 ⏳ of 1826 days
Hey EVM’s @ncbn@PawanKalyan
✅ సుమారు 50 లక్షల ఓట్లు తారుమారు చేశారని అంచనా..! ఆధారాలు సేకరిస్తున్నారని, ఒక సారి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ పూర్తయితే సుప్రీమ్ కోర్ట్ లో “Law Suit” ఫైల్ చేసే యోచనలో @YSRCParty#EVMGovernmentAP
లూలు అమరావతి లాగే పెద్ద స్కామ్.
❓లులూ కి భూమి ఎందుకు ఫ్రీ గా ఇవ్వాలి. భూమి కొనలేని స్థాయిలో లో వుందా.
ప్రజల సొమ్మును నిలువ దోపిడీ చేస్తున్న టీడీపీ, జనసేన ప్రభుత్వం- ప్రొఫెసర్ నాగేశ్వర్.
ఈ దోపిడి లో పవన్ కళ్యాణ్ వాటా ఎంతో?
#AndhraPradesh#CBNSadistRule
ఆర్ధిక ఉగ్రవాది అయిన చంద్రబాబుతో @ncbn మేము సంబంధాలు పెట్టుకోమని ప్రకటించిన సింగపూర్ ప్రభుత్వం.
✅అమరావతి ఒక స్కామ్ అని. ఈ అవినీతి లో మేము భాగస్వామ్యం కాలేమని సింగపూర్ ప్రభుత్వం స్పష్టీకరణ.
‼️చంద్రబాబు లాంటి వాళ్ళు జైల్లో ఉండాలి. ఇలాంటి వాళ్ళను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా మోస్తున్నారు అని పరోక్ష వ్యాఖ్యలు.
#CBNSadistRule
#CBNinSingapore