#WorldEnvironmentDay
Bicycled my way around Vizag today, a humble and eco-friendly mode of transport that is good for both personal health and the environment.
Environmental protection and sustainability cannot be an afterthought. They must be integral to the way we plan, grow, and prosper.
In Andhra Pradesh, sustainability lies at the heart of our vision for Swarna Andhra and is embedded in our Padi Sutralu, the ten guiding principles shaping our development journey. We are pursuing a growth model that harmonizes economic progress with environmental responsibility. Through our Integrated Clean Energy Policy, a strong focus on clean energy investments, the promotion of green infrastructure, conservation of natural resources, and the adoption of Net Zero principles, we are accelerating the transition to a cleaner, greener, and more sustainable future.
రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం. భూమి మన ఇల్లు… ప్రకృతి మన జీవనాధారం. పర్యావరణాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. సహజ వనరులను కాపాడుకుంటూ, గాలి, నీరు, నేలను కలుషితం కాకుండా అందరూ కృషి చేద్దాం. పచ్చదనం పెంపు, ఇంధన వనరులు పొదుపుగా వినియోగించడం అవసరం. అందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న సైకిళ్లు, ఈ -సైకిళ్లపై ప్రయాణిద్దాం. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటుదాం. రేపటి నా విశాఖ పర్యటనలో నేను సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాను. అంతా సహకరించాలని, మంచి కార్యక్రమానికి కలిసి రావాలని కోరుతున్నాను.
#WorldEnvironmentDay
A memorable evening that our family will always cherish.
It was an honour and a pleasure to host Hon’ble Prime Minister Shri Narendra Modi Ji at our residence today. His warmth, affection, and generous interaction made this occasion truly special for all of us.
I thank the Hon’ble Prime Minister for this gracious gesture and for his constant encouragement and support towards the development journey of Andhra Pradesh.
@narendramodi
Congratulations @naralokesh! Though my body may be growing older, my heart remains young and full of energy to work for you. I have no great personal desires—my only wish is to see you rise to the highest position.
Yours
J.C.PRABHAKAR REDDY
తాడిపత్రి మున్సిపాలిటీ పాలకవర్గం వీడ్కోలు సమావేశంలో భావోద్వేగానికి గురైన చైర్మన్ @JCPRTDP
దేవాలయం లాంటి కార్యాలయాన్ని వీడడం బాధగా ఉంది.
అభివృద్ధి చేసే వారిని ఎన్నుకోండి అని ప్రజలకు పిలుపు.
డబ్బు కోసం అయితే ఎవరికైనా ఓటేసుకోండి మీ ఇష్టం అంటూ ప్రజలను కోరిన @JCPRTDP
Appreciation to @naralokesh garu for attending Team India matches and cheering for our players in the T20 World Cup finals. Supporting our national team on the global stage reflects true sportsmanship and patriotism.
Leaders encourage sports inspire youth, promote national pride!
నేడు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి గారు...
అనంతరం వేదపండితులు జెసి ప్రభాకర్ రెడ్డి, జెసి ఉమా రెడ్డి గార్లను వేద మంత్రాలతో ఆశీర్వదించారు...
#Adminpost
విలేఖరి::ఏంటి కొత్తగా ఈరోజు రంగు రంగుల చొక్కా వేసారు....
జెసి::లోకేష్ నాకు కొడుకు లెక్క,ఈ పొద్దు లోకేష్ పుట్టిన రోజు అందుకే వేసుకున్నా🥰🥰😍😍....@naralokesh
#WomenInBlue#INDWvSAW#CWC25#Final
The Indian Women’s Cricket Team has scripted history by winning the World Cup! Our daughters have made the entire nation proud. Their remarkable performance, tireless determination, and indomitable spirit have inspired every Indian and left the world in awe. Congratulations to our champions!
@BCCIWomen
నేడు అసెంబ్లీ ఛాంబర్ నందు.@APDeputyCMO గారిని కలిసిన తాడిపత్రి ఎమ్మెల్యే @JCASHMITH గారు నియోజకవర్గంలోని రోడ్లు, మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు.JCNR తాగునీటి పథకంలో నూతన టెక్నాలజీ తో అమర్చిన వాటర్ ఫ్లో మీటర్ల విషయం పై ఆరా తీశారు.
#ApGovt#assembly
తాడపత్రి ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది..
వినాయక చవితి శుభాకాంక్షలు 💐💐
#HappyGaneshChaturthi#Tadipatri
రేపు మన తాడిపత్రిలో ఆపరేషన్ సింధూర్ మద్దతుగా తిరంగా యాత్ర.
మన భారత సాయుధ దళాల వీరోచిత పోరు ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకుని వారికి ధన్యవాదాలు తెలుపటానికి తిరంగా యాత్ర.
పూర్తిగా రాజకీయాలు, పార్టీలు పక్కన పెట్టి, ప్రజలందరి భాగస్వామ్యంతో చేస్తున్న యాత్ర.
#OperationSindoor