చరిత్ర మరిచి రాజకీయం కోసం చనిపోయిన మనిషి గురించి అబద్ధాలు మాట్లాడట�� సిగ్గుచేటు రేవంత్ రెడ్డి గారు
గోపినాథ్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి కోసం శ్రమించినందుకే ఆయనకి ప్రజలు మూడు సార్లు MLA గా గెలిపించారు !!
కాంగ్రెస్ పతనం జూబ్లీహిల్స్ నుంచే ఆరంభం 💪
#VoteForCAR 🚘 #JaiKCR 🚗
@KTRBRS
ఓ చోట చెప్పులు లైన్లో పెడితో
మరోచోట ఆధార్ కార్డులు
ఇంకో చోట పట్టాదార్ పాస్‌బుక్కులు.
ఎండలేదు, వాన లేదు,
తెలంగాణలో ఏ మూలకు పోయినా ఇవే దృశ్యాలు
కోడికూయక ముందే రైతన్న
ఎరువుల దుకాణం ముందుక్యూ కడుతున్నాడు
ఒక్క బస్తాకోసం పడిగాపులు గాస్తున్నాడు.
పదేళ్లలో ఎన్నడన్నా చూసినమాఇంతటి దైన్యం?
తెలంగాణ ఉన్నంత కాలం
బరాబర్ గులాబీ జెండా ఉంటది.
కాంగ్రెస్ - బీజేపీ లకు మూడు చెర్ల నీళ్లు తాగించి..
మళ్ళొక్కసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం.
మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం.
జై తెలంగాణ ✊
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
పోస్టల్ ఖాతా ఉంటే మహాలక్ష్మి పథకంలో భాగ���గా రూ.2500 వస్తాయని ప్రచారంతో ఖాతా కోసం ఎగబడి జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు
నిజమాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్టల్ శాఖ ప్ర��ాన కార్యాలయానికి బారులు తీరిన మహిళలు
మహాలక్ష్మి పథకంపై పుకార్లుతో ఒక్క సారిగా పోస్టల్ ఖాతాల కోసం భారీ క్యూలు.. కౌంటర్ వద్ద తోపులాట
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు.
కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం..
రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత!
భారీ వర్షంలోను గంటల కొద్దీ లైన్లలో నిలబెట్టి రైతులను అరిగోస పెడుతున్న దద్దమ్మ రేవంత్ 😡
#CongressFailedTelangana
Hey, 1win Token Fam!
Are you investing smart? Flipping it? Or going full send on that Lambo?
Drop your wildest (or smartest) strategies in the comments!