Happy 50th Dad ❤️
I’m incredibly proud to be known as your son.
No matter what life has thrown at you, you’ve never let it take away the peace and happiness of our home.
People say fathers and sons don’t always share a special bond, but I’m grateful that my father is also my best friend and my greatest mentor.
And as for the music in this reel… every lyric reminds me of you.
Love you always❤️
పుట్టినరోజు సందర్భంగా తనయుడు కేటీఆర్‌ను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వదించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కేసీఆర్ దంపతులు దీవించారు.
ఈ సందర్భంగా తండ్రి కేసీఆర్‌తో పాటు కుటుంబ సభ్యులతో కలిసి @KTRBRS మొక్కను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్, మాజీ ఎంపీ @SantoshKumarBRS కోరిక మేరకు మొక్క నాటి కేటీఆర్ తన సంఘీభావాన్ని తెలిపారు.
#HappyBirthdayKTR
#GreenIndiaChallenge
⚡ "మోడీ గారు... మీరు యువతతో పెట్టుకున్నారు.
స్వరం మారుతోంది... నవతరం మేల్కొంటోంది."
📢 ఈ తరం సీబీఐ, ఈడీ, ఐటీ బెదిరింపులకు భయపడదు.
🎓 విద్యార్థులు కోరేది అధికారం కాదు... న్యాయం, భవిష్యత్తు మాత్రమే.
🚨 2 కోట్ల ఉద్యోగాల హామీ ఇచ్చి యువతను మోసం చేశారు.
❌ Make in ఇండియా అని చెప్పి... Leak in India ఇచ్చారు.
🤝 ఇది రాజకీయ కార్యక్రమం కాదు... విద్యార్థులకు సంఘీభావం.
⚖️ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి... విద్యార్థులపై కేసులు వెంటనే ఎత్తివేయాలి.
🔥 రేప్ కేసుల్లో బెయిల్లు వస్తున్నాయి... పేపర్ లీక్‌లపై మాత్రం సమాధానం ఎందుకు లేదు?
భవిష్యత్ నిర్మాతలైన యువత మేల్కొంది... కేంద్రం జవాబు చెప్పాల్సిందే!
ఢిల్లీలో విద్యార్థి, యువతపైన కేంద్ర ప్రభుత్వ అణిచివేతకు వ్యతిరేకంగా రేపు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్కులో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.
ఢిల్లీలో విద్యార్థులు, యువతపైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యానికి, అణిచివేతకు వ్యతిరేకంగా BRSV రేపు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్కులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్దఎత్తున పాల్గొనబోతున్నారు.
విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా BRSV చేపట్టే ఈ కార్యక్రమానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు హాజరుకానున్నారు.
జెన్ జీ (Gen Z) పోరాటం కేవలం నీట్ పేపర్ లీక్ కోసమే కాదు... రాజకీయ జవాబుదారీతనం కోసం! ✊🔥
ఏ జెండా, ఏ నాయకుడు లేకుండా ఢిల్లీ వీధుల్లో న్యాయం కోసం గళమెత్తిన యువతకు మద్దతుగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.
BRS Working President KTR has decided to stay away from his 50th birthday celebrations.
Instead, he will join tomorrow's protest at Indira Park in Hyderabad in support of NEET students.
అనుక్షణం ప్రజల గొంతుకగా నిలిచే నాయకుడు మన రామన్న..
ప్రశ్నించే స్వరం.. ప్రజల పక్షాన పోరాడే నాయకత్వం..
ప్రజల కోసం ప్రశ్నిస్తూ..
తెలంగాణ ప్రయోజనాల కోసం నిలబడుతూ..
ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం కొనసాగించాలని ఆకాంక్షిస్తూ..
ప్రజల పక్షాన నిలిచే నాయకత్వానికి... తెలంగాణ కోసం అంకితమైన ప్రయాణానికి నిలబడిన మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBirthdayKTR
ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్ర బీజేపీ సర్కార్ కొనసాగిస్తున్న అణచివేత, దమనకాండపై..
ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాలో పాల్గొనేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ✊🔥
జన నాయకుడి కి జన్మదిన శుభాకాంక్షలు..
ప్రజాసేవ పట్ల మీ అంకితభావం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మీ నిరంతర కృషి, యువతకు స్ఫూర్తినిచ్చే మీ నాయకత్వం మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తు
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు @KTRBRS Anna 🪴