ప్రజలకు అక్కెరకు రాని పాదయాత్ర చేసి ఏం లాభం ....
మీరు పాదయాత్ర చేయాలంటే అశోక్ నగర్లో చేయాలి లేదు అంటే గ్రామాలలో నీళ్లు రాక కాలి బిందెలతో రోడ్లపైన ధర్నా చేస్తున్న మహిళ సోదరీమణులను అడిగి తెలుసుకుంటే చెప్తారు మాజీ ఎమ్మెల్యే @DrAnandMethuku గారు
@BRSparty@KTRBRS@PSK_PKR@grok
అసెంబ్లీలో 650 పేజీల కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై మా మైక్ కట్ చేయకుండా చర్చ పెట్టండి.. చీల్చి చెండాడుతాం..
చర్చల నుంచి పారిపోవద్దు....
శాసనసభ వేదికగా నిజాలు ప్రజలకు తెలిసేలా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం @BRSHarish అన్న
@BRSparty@KTRBRS@DrAnandMethuku@grok@PSK_PKR
అందాల పోటీలు పెట్టడం కాదు ముందు స్త్రీలను గౌరవించడం నేర్చుకోండి
@DrAnandMethuku
నిన్న బాలాపూర్ లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే @BrsSabithaIndra గారిని ఉద్దేశపూర్వకంగా అవమానించడం విచారకరం.
@BRSparty@KTRBRS
*అందాల పోటీలు పెట్టడం కాదు ముందు స్త్రీలను గౌరవించడం నేర్చుకోండి: *
నిన్న *మహేశ్వరం* నియోజకవర్గం, *బాలాపూర్* లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, *స్థానిక* ఎమ్మెల్యే *సబితా ఇంద్రారెడ్డి* గారిని ఉద్దేశపూర్వకంగా అవమానించడం విచారకరం.
🔶 తన నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో కార్యక్రమంలో పాల్గొన్న *సబితా ఇంద్రా రెడ్డి* గారు.. ప్రోటోకాల్ పాటించకుండా ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టి, తనకు చోటు లేకపోవడంతో అధికారిక కార్యక్రమంలో ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించినందుకు గాను స్థానిక ఎమ్మెల్యే, అందులోనూ మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కాంగ్రెస్ కార్యకర్తలు *సబితా ఇంద్రారెడ్డి* గారి మీదకు దూసుకురావడం కాంగ్రెస్ పార్టీలో మహిళలకు దక్కుతున్న గౌరవానికి నిదర్శనం.
🔶 ఒక ఆడబిడ్డకు ఇంత అవమానం జరుగుతుంటే చూసి చూడనట్టు వ్యవహరించిన బాధ్యతరహిత మంత్రి *శ్రీధర్ బాబు* గారు.
🔶 మాజీ మంత్రివర్యులు, సీనియర్ మహిళా శాసనసభ్యురాలు అని చూడకుండా గతంలో కూడా నిండు సభలో కించపరిచారు.
🔶 రాజ్యాంగపరమైన నియమాలకు అనుగుణంగా, సబితా ఇంద్రారెడ్డి గారికి పూర్తి భద్రత కల్పించాల్సిన పోలీసులు కాంగ్రెస్ నాయకులకు భయపడి రక్షణ కల్పించలేకపోయారు.
🔶 *ప్రభుత్వం తరపున జరిగే రేషన్ కార్డుల పంపిని కార్యక్రమాన్ని సైతం గాంధీ భవన్ లో జరిగే రాజకీయ కార్యక్రమం లాగ మార్చేసిన కాంగ్రెస్ పార్టీ.*
🔶మహిళా దినోత్సవం నాడు మాట్లాడుతూ.. అవకాశం వస్తే ఆడవారు ఏ రంగంలోనైనా రాణిస్తారని, *రాజకీయాల్లోకి మహిళలు కూడా రావాలని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ముందు మీరు మహిళలను గౌరవించండి*. రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా, టీవీ చర్చా కార్యక్రమాల్లో మరియు మీడియా సమావేశాల్లో మహిళల హుందాతనానికి భంగం కలిగించేలా మీరు వ్యాఖ్యానిస్తుంటే, మీ పార్టీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలు మిమ్మల్ని అనుసరిస్తూ... మహిళలను ప్రత్యక్షంగా వేదికల పైన సైతం కించపరుస్తూ శునకానందం పొందుతున్నారు.
🔶మీకు దమ్ముంటే, మీది నిజంగానే ప్రజాపాలన అయితే ఎటువంటి పోలీసు బందోబస్తు లేకుండా, ప్రోటోకాల్ పాటిస్తూ కార్యక్రమాలు చెయ్యండి చూద్దాం.
🔶పోలీసులు లేకుండా బయట తిరగలేని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాది ప్రజాపాలన అని చెప్పుకోవడం సిగ్గుచేటు.
🔶 సీఎం గారు ఇకనైనా మీరు, మీ పార్టీ నాయకులు మహిళలను కించపరిచేల వ్యాఖ్యానించడం, వ్యవహరించడం మానేస్తే బాగుంటుంది లేదంటే త్వరలో తెలంగాణ మహిళలు మీకు తగిన బుద్ధి చెబుతారు.
@BRSparty@KCRBRSPresident@KTRBRS@BRSHarish@BrsSabithaIndra@RSPraveenSwaero@RavulaRCR
తెలంగాణ సిద్ధ్దాంతకర్త ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని సందర్భంగా వారి విగ్రహానికి BRS పార్టీ నాయకులతో కలిసి పూలమాల వేసి, నివాళులు అర్పించిన _
మాజీ ఎమ్మెల్యే @DrAnandMethuku గారు
@BRSparty@KTRBRS@PSK_PKR@grok@GirishKotari