మన్యం జిల్లాలో ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కి జరిగిన అన్యాయాన్ని నిగ్గదీసి APMCA ఎప్పటికప్పుడు అడుగుతోనే ఉంది. ఇలా జరుగుతుంది అని ముందుగానే గ్రహించి ఎప్పటి నుండో నిర్దిష్ట మైన జాబ్ చార్ట్ APMCA అడుగుతూ ఉంది , అధికారులు మాత్రం విస్మరిస్తూ నే ఉన్నారు.
గోరం,దారుణం ,దాక్షన్యం .
@Healthchos @cmo@ysjagan Dr. YSR Village Clinics లో NHM ద్వారా నియామకం జరిగి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని సాధించడం లో ముఖ్య భూమిక పోషిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను (CHO) GO No 60 ద్వారా వేతన సవరణ చేసి తగిన న్యాయం చేయాలని విన్నవించుకుంటున్నాము.
వైయస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ద్వారా గ్రామీణ ప్రజలకు సొంతూరులోనే ప్రాథమిక వైద్య సదుపాయం.. బీపీ, షుగర్, డెంగ్యూ, మలేరియా మొదలగు పరీక్షలు చేయడమే కాకుండా 67 రకాల మందులను ఉచితంగా ఇక్కడ అందిస్తున్నారు.
#YSRHealthClinics#CMYSJagan#YSJaganCares#APDC