నాయీ బ్రాహ్మిణ్ ( మంగలి) సర్పంచులు 11 మందికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్బు లో బీసీ టైమ్స్ సూర్యారావు గారి ఆధ్వర్యంలో సన్మానం ఈరోజు జరిగింది నలుగురు మహిళా సర్పంచులతో సహా ఈ రోజు బీసీ అధికార వైభవం మొదలైంది. జై భీమ్ జై ఫూలే
ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం కులాలు ఇవి గమనించాలి ||Dr.J.Purnachandra Rao, IPS(Retd) AIBSP National Coordinator @JPRpurnachandra@aibsp01@JPR_Followers